తెలుగుదారి పుస్తకం వీటన్నిటికంటే భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఈ వ్యాకరణాన్ని సమగ్రమైన తెలుగు వ్యాకరణం అనడానికి వీల్లేదు. వ్యాకరణ పరిభాష అంతా ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు అధ్యాపకులకు కాని, విద్యార్థులకు కాని ఇది అంతగా ఉపయోగపడదు.
దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
సొంత ఊరు:
పెంటఖుర్డు, నిజామాబాద్ జిల్లా
పెంటఖుర్డు, నిజామాబాద్ జిల్లా
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
హైదరాబాద్
వృత్తి:
ప్రధానాచార్యులు
ప్రధానాచార్యులు
జీవిత విశేషాలు
విమర్శకులు, రచయిత డా. దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు కావ్య పీఠికల పరిశీలన అనే విషయంపై పరిశోధన వ్యాసం సమర్పించి,1984లో పిహెచ్.డి.పొందాడు. 2007 జూలై 31న ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం ఎమెస్కో ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.