జి. ఉమాదేవి


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

డాక్టర్ జి. ఉమాదేవి ప్రముఖ తెలుగు పరిశోధకురాలు, రచయిత్రి. ‘తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు’ అనే అంశంపై పరిశోధన చేసి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్ (Ph.D.) పొందారు. వీరు అన్నమయ్య సాహిత్యం, ఇతర తెలుగు ప్రాచీన సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు.


 
  1. అన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు
  2. జులై 2001 » వ్యాసాలు