చంద్రధర్ శర్మా గులేరీ
జీవిత విశేషాలు
అత్యంత ప్రసిద్ధి చెందిన చంద్రధర్ శర్మ గులేరి (1883 – 1922) ఆధునిక హిందీ సాహిత్య రచయిత, పండితులు, విమర్శకులు. హిందీ, సంస్కృతం, ప్రాకృతం మరియు పాలి భాషలలో గొప్ప పండితులు. వారి పూర్వీకులు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన ‘గులేర్’ గ్రామానికి చెందినవారు కావడం వల్ల, పేరు చివర “గులేరి” అని చేరింది.