మౌనవిపంచి స్వానుభవం పాఠాలు నేర్పుతుంటే వెలిసిపోతున్న పేదరికం మౌనగీతాలు పాడుతోంది గాలివాటున సాగే గోదారి పడవలా జీవితం కాలాల ప్రవాహంలో సాగిపోతోంది గిరికీలు కొడుతున్న సరంగు పాటలా మౌనవిపంచి గొంతు సవరించుకుంటోంది 2