స్పృహ ఆ నిముషం ఎవరికీ తెలీని రసహ్యమేదో గుసగుసలాడుతూ ఊపిరి వేగం పెంచుతున్నప్పుడు కునుకు మరచిన రేయి లాలనగా ఊ కొడుతుంది ఎదురుచూపులు పలవరింతలైన వేళ ఒక సూర్యోదయం చురకలు వేస్తూ సర్ది చెబుతుంది. 0