క్రయ విక్రయ సంస్కృతిలో అమ్మకూడనివీ, కొనకూడనివీ ఏమీ ఉండవు.
మురళి చందూరి
మురళి చందూరి రచనలు
ఈ పుస్తకానికి ‘కబురు’ అనే పేరు పెట్టడానికి కారణం, ఈ పుస్తకంలో మన జాతి మేలుకొని వినవలసిన కబురుంది. హెచ్చరిక వుంది. పిలుపుంది. మనని చుట్టుముట్టిన ‘ఎత్తుటెక్కు’ రణగొణ ధ్వనిని చీల్చుకుని, దేశం మహాబలవంతుల జాబితాలోకి చేరిపోతోందనే నినాదాల హోరుని పెకల్చుకొని మనని చేరడానికి ప్రయత్నించే సన్నని మూల్గులున్నాయి.