ఎంత కష్టం నీకేమీ కాని, నీతో అంత దగ్గరితనమూ లేని ఓ పెద్దాయన విషయాలు తరచి తరచి అడుగుతూ నువ్వు చేసిన ఒకానొక పనికి తల్లడిల్లి ఆ పని తన కొడుకో, కూతురో చేసినట్టు నిన్ను గట్టిగా మందలించాక 0