తుమ్మూరి రాంమోహన్ రావు


సొంత ఊరు:
ఎలగందుల, కరీంనగర్ జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తుమ్మూరి రాంమోహన్ రావు ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు. భక్తి గేయాలు, చైతన్య గీతాలు, బాలసాహిత్యం సృజనలో మంచి పేరు పొందారు. అనేక ప్రముఖ సాహిత్య వేదికలలో కథలు, కవితలు, సమీక్షలు రాశారు. ఆయన కలం నుండి జాలువారిన “అసంగత సంగతులు” వంటి కవితలు పాఠకుల మన్ననలు పొందాయి. అంతేకాక, లఘు ప్రసంగాల ద్వారా తెలుగు భాషా మాధుర్యంపై ప్రసారాలు చేశారు.


 

అధ్యయన శీలత లేక తమను మెచ్చుకునే వారిని చేరదీసి తాము రాసే అస్తవ్యస్త కవిత్వానికి హారతులు పట్టించుకునే వారికి ఈ పుస్తకం మింగుడు పడకపోవచ్చు. అక్కడక్కడ రఘుగారి శేషేంద్రపై మొగ్గు, కొన్ని దురుసు వాక్యాలు, కించిత్ ధిషణాధృతి చివుకు కలిగించవచ్చు.