గుమ్మడిదల రంగారావు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

పరిశోధన, రచనారంగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న గుమ్మడిదల రంగారావు సామాజికాంశాలు, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ మహిళా సాధికారత కోసం 8 ఏళ్లపాటు పనిచేశారు.


 

సమాజ సంస్కరణకు, సామాజిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసే ఊహలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి. వీరేశలింగం, గురజాడ వంటి సంస్కర్తలు వ్యవస్థలోని రుగ్మతలను సరిదిద్దాలని ప్రయత్నిస్తే, చలం ఆ వ్యవస్థ పునాదులనే ప్రశ్నించే తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.