కె. శివారెడ్డి


సొంత ఊరు:
కార్మూరివారిపాలెం
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
విద్యారంగం
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి కె.శివారెడ్డి. వివేకవర్థిని కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశారు. 2006 బుక్‌ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరపున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా వెళ్లి వివిధ నగరాలలో, వివిధ సమావేశాలలో కవిత్వం వినిపించారు. తన విప్లవకవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించి, సామాజికాంశాల్ని పదేపదే ఆలోచించి కవితాబద్ధం చేస్తారు. వేకువ అనే త్రైమాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు.


 
  1. ఏం చేస్తున్నావురా!
  2. గ్రంథాలయం » తానా 2013