కృష్ణ వేణి


సొంత ఊరు:
ఢిల్లీ
ప్రస్తుత నివాసం:
బహాదూర్ గఢ్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఢిల్లీలో పుట్టి పెరిగిన కృష్ణవేణి గారు చక్కటి కథలు రచించారు. మొదటి కొన్నేళ్లు ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, Familyradio.org అనే కంపెనీ కి మారారు. సాక్షి పత్రికలో రెండేళ్లపాటు అనేక పుస్తకాలను పరిచయం చేశారు.


 
  1. అద్దెకిచ్చి చూడు
  2. ఏప్రిల్ 2018 » కథలు
  3. బండలు
  4. కథలు » నవంబర్ 2017