అసలు నేను కాలం పేర్చిన కపటపు పొరల లోతుల్లో స్పందనల చిగురాకులు మనసు మూలల్లో కనుదెరుస్తూనే ఉంటాయి ఒక సన్నని సుపరిచిత స్వరమేదో నిత్యం మౌనరాగమాలాపిస్తూ గొంతుక సానపెడుతూనే ఉంటుంది. 3