ఎం.వి. రామిరెడ్డి


సొంత ఊరు:
పెదపరిమి, గుంటూరు జిల్లా
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కవి, కథకులు, జర్నలిస్ట్, సేవాతత్పరులు ఎమ్వీ రామిరెడ్డి (MV Rami Reddy) 11 సంవత్సరాలు ఈనాడు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. 2006 నుంచి రామ్‌కీ ఫౌండేషన్ సి.ఇ.ఒ.గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథాసంపుటులు వెలువరించారు.


 
  1. డాలర్ దేహాన్నొదిలి
  2. కవితలు » మే 2008