అరుణ పప్పు


సొంత ఊరు:
పాలకొండ (శ్రీకాకుళం జిల్లా)
ప్రస్తుత నివాసం:
విశాఖపట్నం
వృత్తి:
పాత్రికేయం
సొంత వెబ్ సైటు:
https://arunapappu.wordpress.com/

జీవిత విశేషాలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 1979లో జన్మించారు. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ‘ఈనాడు’లో ఐదేళ్ళు చేసి, గత రెండేళ్ళుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అరుణిమ వీరి బ్లాగ్‌సైట్.


 
  1. ఈ కానుకనివ్వలేను
  2. కథలు » జులై 2009