ఐసోలేషన్ ఒంటరి పక్కమీద కనిపించని దిగులు తడుముకునే కొద్దీ తగిలే ఒంటరితనం గొంతులో మాట నోటిలోనే విరిగిపోతుంది వెన్నెల కురుస్తున్నప్పుడు వర్షాన్ని కోరుకోవడాన్ని చీకటి ఒప్పుకోదు ఆప్యాయతలన్నీ అరచేతి తెరమీద కనబడతాయి 4