పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. అతిథి గురించి mala అభిప్రాయం:

    03/09/2017 7:11 am

    బాగుందండి.

  2. ఒకటి నుంచి పదిల దాకా… గురించి mala అభిప్రాయం:

    03/09/2017 6:54 am

    మీ కవిత చదివాను. విన్నాను. చాలా బాగుంది. అభినందనలు.

  3. నాకు నచ్చిన పద్యం: రాజు – కవి – కావ్యం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/08/2017 3:11 pm

    కామేశ్వరరావుగారు: చాలా బాగా రాసారు!!
    విషయం, మీరిచ్చిన ఉదాహరణలు అన్నీ బాగా తెలిసినవే కానీ, మీరు తేలికైన భాషలో చెప్పిన విధానం చాలా బాగుంది. If time permits I’ll post a longish note later. You may like to check: Velcheru & Shulman’s “A Poem at the right moment” (1998) for an extensive discussion on this very subject. They also translated the verse: ఆకులవృత్తి రాఘవు …Also VNR had a close look at Madiki Singana’s “sakala niiti sammatam” in many of his papers/books. On a side note, recently there was a conference on “విక్రమాంకదేవచరిత్ర” and some of the papers were published in a leading journal. At last, the poem attributed to Horace is a very popular one, like our chaaTu verse :-). Just give the first 2-3 words from it in any search engine and see what kind of results you get :). But I really liked your reference to Grassman’s book, a good one. It was not an easy read for me 10-12 years ago, but at one time I was trying to read such works (Terry Eagleton’s How to Read a Poem, and Edward Hirsch’s similar titled work) hoping to get a better understanding and appreciation of poetry.
    Regards,
    Sreenivas

  4. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/08/2017 2:45 pm

    లలిత గారు: దిబ్బరొట్టి అబ్బాయి అన్నది Ginger Bread Boy అన్న ఒక పాశ్చాత్య కథ ఆధారంగా శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు – పిల్లలకోసం – రూపొందించిన ఒక మంచి సంగీత రూపకం. నేను గతంలో శ్రీ వంశీ మాగంటికి పంపితే ఆయన తమ వెబ్ సైటులో అందరికీ అందుబాటులో వుంచారు. అక్కడ చూడండి.

    శ్రీనివాస్

  5. …..ఉరకకురా పడేవు గురించి Sainath Reddy అభిప్రాయం:

    03/08/2017 12:06 pm

    ఎంతా బాధాకరం గుండెకు హత్తుకునెలాగా రాశారండి
    మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

  6. అనురాగ దగ్ధ సమాధి గురించి Sainath Reddy అభిప్రాయం:

    03/08/2017 11:44 am

    ఆహా మహాద్భుతంగా రాసారండి. గౌరవనీయులైన శ్రీమతి రేవతీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాధాలు.

  7. అతిథి గురించి venkata అభిప్రాయం:

    03/08/2017 11:30 am

    శర్మ గారూ మీరు కేక అండీ, సూపర్ కథ రాశారు.

  8. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:

    03/07/2017 10:39 pm

    ఏల్చూరి మురళీధరరావు: మీ ఈ పొగడిక నాకెంతో అమూల్యమయినది – ధన్యవాదాలు!

    వెంకటేశ్వర రావు గారు: మీ లలితమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు 🙂

    చంద్రికగారు: ‘దిబ్బరొట్టి అబ్బాయి’ – అంటే ఏంటో తెలీలేదండి. మీరు రాస్తే చదవాలని వుంది. మరా కథేంటో చెప్పేయండి.

    ఉషా: మీ వ్యాఖ్యే ఒక అందమైన కవితలా వుందండి. నా ఈ అల్లిబిల్లి పాట మీకు నచ్చడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ధన్యవాదాలు.

  9. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:

    03/07/2017 10:29 pm

    లక్ష్మిగారు: ధన్యవాదాలు.

  10. ఒకటి నుంచి పదిల దాకా… గురించి వెంకటేశ్వర రావు అభిప్రాయం:

    03/07/2017 3:20 pm

    👍👌👏🍀
    బహు బాగు మీబ్లాగు, సు’లలిత’మ్. (ఇంకేమి చెప్పినా లలితంగా ఉండదేమోనని… ).