పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. మునిమాపు వేళకు గురించి Suresh అభిప్రాయం:

    03/02/2018 12:10 am

    ఫెంటాస్టిక్, … “మూస” అనేది కనపడదు మీ కవితలో, ప్రతి సారి అందమైన కొత్త ప్రయోగం

  2. పది రోజులు గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/01/2018 9:58 pm

    నవాజ్ ..కనీసం ఆ పదిరోజులైనా వెన్నుముక వున్న మనిషిగా జీవిస్తే బాగుండును. అప్పుడతని జీవిత క్యాలెండర్ లో నమోదైన పది రోజులు .

    బాగుంది భాస్కర్ గారూ .. ఇలా అనువాదంలో మంచి కథలు చదువుకోవడం. ధన్యవాదాలు.

  3. కీడెంచు గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/01/2018 9:52 pm

    విడిపోయే ముందు ..తర్వాత యే౦జరుగుతుంది/ జరగాలనుకుంటారు 🙂
    బావుంది.

  4. నీళ్ళ బయ్యం గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/01/2018 9:48 pm

    బాగుంది.

  5. బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/01/2018 9:44 pm

    అమ్మ కి పనిలో సాయం చేస్తారు అమ్మ తాగిన గ్లాస్ కడిగి పెడతారు, అమ్మ బట్టలు మడత పెడతారు. భార్యకి మాత్రం నిషిద్దంగా వుండాలనే భర్త ఆలోచన సబబే ! ఇంట్లో ఒకవిధమైన తక్కువ చూపు,బాహ్య ప్రపంచపు చూపు అలాంటిదే !
    అవును ఆడవాళ్ళు ప్రశ్నించే స్థాయికి యెదిగారు కానీ అంతర్లీనంగా యెదుగల శూన్యం.. అలాంటి పనులు చేసే భర్తంటే చులకనే !

  6. సురపురం గురించి amarendra dasari అభిప్రాయం:

    03/01/2018 5:20 pm

    పై కామెంట్స్ పుణ్యమా ఆని సురపురం మీద ఇప్పటికే మిత్రులు పద్మావతి, చంద్రలత సమీక్షలు రాశారని తెలిసి సంతోషం కలిగింది. లింక్స్ చదివాను. బావున్నాయి. ఆసక్తి ఉన్నవారు అవి కూడా చదవండి… ఒక మంచి పుస్తకం మీద ఇలా సమీక్షలు రావడం సంతోషంగా ఉంది.

  7. రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి Raja అభిప్రాయం:

    03/01/2018 1:43 pm

    అన్నా, మీ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొనగలుగుతున్నాను. ధన్యవాదములు.

  8. సురపురం గురించి amarendra dasari అభిప్రాయం:

    03/01/2018 12:03 pm

    థాంక్ యు అనిల్…ఆ లింక్ నాకూ పంపగలరా…

  9. సురపురం గురించి Sujata అభిప్రాయం:

    03/01/2018 10:14 am

    Sorry. మీరు పుస్తకం. నెట్ లింక్ ఇచ్చారు. నేను చూసుకోలేదు. ఆ రివ్యూ కూడా చాలా బావుంది.

  10. సురపురం గురించి Sujata అభిప్రాయం:

    03/01/2018 10:10 am

    ఇంతకు పూర్వం బహుశా వాకిలిలో ఈ పుస్తకం గురించి చదివాను. పుస్తకం చదవాలి అన్న ఆసక్తి కలిగించారు. ఈ పరిచయం కూడా చాలా బావుంది. పుస్తకం ఇంత బాగా అనువాదం చేసినవారు ధన్యులు.