పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. ఒక వోర! గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    03/02/2018 11:16 am

    మనసుని బాగా విశ్లేషించావు దమయంతీ.. కథ చాలా బాగుంది..

  2. గడి నుడి – 17 గురించి Kartik Chandra Pvs అభిప్రాయం:

    03/02/2018 10:24 am

    Right or wrong, but filled in the puzzle 17 yesterday itself, but faced some technical problems in submitting it showing the message “డేటాబేస్ అనుసంధానంలో తప్పిదం”.
    Anyhow now I could submit the puzzle filled (right or wrong) now and transmitted for your kind consideration to see it for your judgement.
    Yours Sincerely,
    Kartik Chandra Pvs

    ,

    ,

  3. రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    03/02/2018 9:58 am

    ఆ పులక్ బిశ్వాస్ బొమ్మలే నన్ను ఆకర్షించి ఆ సీ బి టి పుస్తకాలకి దగ్గిర చేసింది. నా ద్వారా కొన్ని వందల పిల్లలకి కూడా! కాని అప్పుడు తెలీదు ఈ పులక్ బిశ్వాస్ గురించి. ఇప్పుడు తెలిసింది.

  4. ఒక వోర! గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/02/2018 9:22 am

    కొన్ని భయాలు మనని వీడవు. కొంత మందికి అవి మాములేనేమో.. యామినికి ఆమె భర్తకి లా . భలే వ్రాసారు నేనూ టెన్షన్ ఫీల్ అయ్యాను.

  5. ఆకాశ దీపం గురించి Naresh Nunna అభిప్రాయం:

    03/02/2018 9:00 am

  6. రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి తః తః అభిప్రాయం:

    03/02/2018 8:56 am

    నమస్కారాలు అన్వర్!

    “కానీ, మన భారతీయాత్మని అక్కడికి పట్టుకపోయి ఏం గీస్తాం? ఏం ఆనందిస్తాం? మనం మనవారికి అవసరం లేదు. పరాయి చోట మనం మనకు దొరకం.”

    ఒక బిస్మిల్లా ఖాన్ మాత్రమే అనగలిగిన మాటలివి ! ఈ రాత్రంతా, పిల్లల్ని ఏనుగెక్కించిన మావటి (పులక్) మీసాలవంక చూస్తూ బిస్మిల్లా ‘బైరాగి భైరవ్ ‘ వింటాను.

    తః తః

  7. ఆకాశ దీపం గురించి gs rammohan అభిప్రాయం:

    03/02/2018 7:50 am

    good one

  8. నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    03/02/2018 4:23 am

    నాకు అర్థమైనంత వరకు మాత్రమే తెలుగులో వ్రాయగలిగానండి.
    సంస్కృతం తెలిసినవారు చెప్పవలసినదని విన్నవించుకుంటున్నాను.

  9. నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి వీరభద్రం అభిప్రాయం:

    03/02/2018 1:00 am

    <> పై వాక్యంలో బిల్వఫల ప్రస్తావన వచ్చింది. కానీ తెలిగించినపుడెందుకు తొలగిపోయింది?

  10. ఒక వోర! గురించి Suresh Venkat అభిప్రాయం:

    03/02/2018 12:42 am

    ఈ ఇందిరా నాలాగా ఉంది… ఎన్ని assumptions! హ హ భలే సాగింది కథనం. అభినందనలు 🙂