తెలుగు సినిమాలు చూడడమనే ఒక ప్రక్రియను, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎక్కడ పుట్టి ఎక్కడ చదువుకున్నా సరే, తెలుగు వాళ్ళు అందరికీ ఉండే […]
Category Archive: సంచికలు
“తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్న సూక్తికి అక్షరాలా రూపం ఇచ్చే జీవితం రావుది. ఏశుభ ముహూర్తాన వాళ్ళ నాన్న నోటి నుంచి ఈ […]
“ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని కురుసార్వభౌముడనైన నా మానసమును సైతమాకర్షించు చున్నదే!” శుభ్రమైన తెలుగు మాట్లాడటం అలవాటు తప్పిన నోటిని తిప్పటానికి […]
[ఇది పాత కథ. ఈ కథ 1954 లో తెలుగు స్వతంత్రలో ప్రచురితమయ్యింది. 1965 లో “నారాయణరావు కథలు” అన్న ఏడు కథల సంకలనంలో […]
ఇంటి ముందర ఆగిన రిక్షాని చూసి రామూ సంభ్రమంగా అరిచాడు, “అమ్మా, మనింటి ముందు రిక్షా ఆగిందే!” అని. వాళ్ళమ్మ గుంభనంగా నవ్వింది. అర్థం […]
పాత్రలు బామ్మ బుచ్చిగాడు (బామ్మ కి మనవడు ) మావయ్య ( బుచ్చిగాడికి ) మహా (కాళి) ( మనవడి ప్రేయసి ) కోయ […]
లోతులేకపోవటం క్రమక్రమంగా అలవాటైపోతుంది. తడిసీ తడవని పాదాలతో నడక సాగిపోతుంది. నాలుగో పరిమాణం దాకా సాగిన ఒకప్పటి ఆలోచన రెండో పరిమాణం దగ్గరే ఆగిపోతుంది. […]
బిగదీసి కళ్ళెం ఉరికించు గుర్రం పులికన్ను రక్తం ఒలికించునేమో.. ముదురు చీకటి క్షణకాల మాత్రం పొదరింట నేత్రం పసిగట్టునేమో.. వదులు కురులు సవరించు హస్తం […]
పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని […]
బంగారం కన్నా మెరుగైన నీకు గట్టిగా వెల కట్టలేను ఎల్లప్పుడూ నీ చల్లని తోడు నీడలా నా వెంట వుండాలి బాల్యంలో నేను చిట్టిచేతులతో […]
ఈమాట పాఠకులకు సెప్టెంబర్ 2004 సంచికకు స్వాగతం.
మబ్బులయితే నల్లగా కమ్ముకున్నాయి. గాలి చూస్తే వాన పడేట్టూ ఉంది, తేలిపోయేట్టూ ఉంది. మెయిన్ రోడ్డు మీద హడావుడిగా నడుస్తున్న జనాలు మరింత వడివడిగా […]
పదహారేళ్ళ క్రితం మాట టీవీ లో క్రికెట్ మాచ్చొస్తోంది, ఇంటిల్లిపాదీ ఇల్లదిరేలా సౌండు పెట్టి చూసేస్తున్నారు, రవి శాస్త్రి సిక్సు కొట్టాడని కామెంటేటరు చెబుతున్నాడు. […]
టైపు సెంటరు ముందునుంచి పోతూ మావయ్య కళ్ళబడకుండా పోవడమంటూ జరగదు. కొత్తగా కట్టిన ఏ. సీ. సినిమాహాలుకెళ్ళాలంటే ఆ దారి తప్ప లేదాయె. పది […]
నేను పుట్టడం విశాఖపట్నం జిల్లా, వీరవల్లి తాలూకా, చోడవరంలో మా పెద్ద మామయ్య గారి ఇంట్లో పుట్టేను కానీ, నేను పుట్టినప్పటికి నాన్న గారు […]
మూడు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్తుంటే స్నేహితులొకరు “ఆముక్తమాల్యద” టీకాతాత్పర్య సహితంగా దొరికితే కొనిపెట్టమన్నారు. ఏ పుస్తకాల కొట్లో అడిగినా దొరకలేదు. ఈ మధ్యమరొకరు […]
ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము […]
భాస్కర కుమార్ ఆ చెయ్యి పట్టు విడిపించి ‘రండింకెల్దాం రండి’ అంటే అందరూ పదండి పదండి అని మెట్లు దిగిపోయేరు. దొడ్డ చివరిసారిగా చిన్నమ్మలుతో […]
కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ హాటకగర్భు రాణి! నిను ఆకటి […]
గుర్తుందా గోదారీ?
కార్తీకమాసపుటుదయాల్లో
వణుకుతూ వచ్చి
చేరేవాళ్ళం నీ వొళ్ళో