తడి తడి గుడి జారుడు మెట్ల పాదగయ కోడి కూయకముందే కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు. అరుగు మీద అమ్మ నోము (వాయనాల్లో వర్ణ భేదం) […]

నువ్వొచ్చే దాకా ఆకాశంలో విహరించేవాడిని నువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావు ఆకాశం లో మేఘం లా విహరించే నేను చల్లని నీ చూపు తాకి వర్షమై […]

ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్‌ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్‌ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన […]

యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.

భూషణ్‌ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.

(తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష) ఈ కవితలు చదివే ముందు ఒకసారి, వర్తమానాన్ని వదిలి బాల్యంలోకి తిరిగి పయనించేందుకు […]

చాసోతో ముఖాముఖి ,
కృష్ణశాస్త్రి ఆకాశవాణి ప్రసంగం ,
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు,
రాయప్రోలుతో ముఖాముఖి ,
చూడు చూడు నీడలు (లలితగీతం) ,
పతితులార భ్రష్టులార (లలితగీతం) ,
కొన్ని ఇస్మాయిల్ కవితలు

ఇస్మాయిల్‌ గారు పోయారని వినంగానే, “కీర్తిశేషుడైన కవి కాలసాగర తీరాన కాస్సేపు పచార్లు చేసి గులకరాయొకటి గిరవాటేసి తిరిగి వెళ్ళిపోయాడు,” అన్న కవిత పెదాలపై […]

సినిమా పాటల్లో తాళవాద్యాలది ప్రముఖ స్థానం. వాటిలో ప్రధానంగా తబలా ఉపయోగించినా అవసరాన్ని బట్టి తక్కినవికూడా వినిపిస్తూ ఉంటాయి. జానపదగీతాల్లో ఢోలక్‌, కర్ణాటక సంగీతపు […]

ఎవరైనా ఇస్మాయిల్‌ గారిని ఎలా మరిచిపోగలరు? ఆత్మీయతను కురిపించే ఆకుపచ్చటి ఉత్తరాల్ని అందుకున్న వారెవరైనా ఆయనతో జరిపిన సంభాషణను జీవితపు డైరీలో పదిలంగా దాచుకోవాల్సిందే. […]

చుట్టూ అరుపులు కేకలు నినాదాలు వాదాలు మధ్యలో కూర్చుని చెట్టునీ పిట్టనీ నదినీ నక్షత్రాన్నీ ధ్యానించే బాలుడు బయట పూలదండలు పులివేషాలు కొడవళ్ళూ నాగళ్ళూ […]

శబ్దం నించి ప్రపంచం ఉద్భవించిందని ఒక పురాణగాధ చెబుతున్నా, పూర్వ మీమాంసకులూ, నైయాయికులూ శబ్ద శక్తి గురించి కూలంకషంగా తర్కించినా, ప్రాచ్య దేశాల్లో ఆధ్యాత్మిక […]

ఆదివారం చీకట్నే దొడ్డ గొప్ప సమరోత్సాహం తోటి గట్టిగా హనుమాన్‌ చాలీసా వల్లించుకుంటూ ఇడ్లీల పొయ్యి పెట్టింది. భాస్కర కుమార్‌ ఇట్నించొచ్చి ఒకటీ అట్నుంచొచ్చి […]

పొద్దున్న పదిగంటలకనగా రాజమండ్రీలో బస్సెక్కి, అపరాహ్నం వేళకి వాళ్ళ వూరు చేరాడు జగన్నాధం. స్టాండులో దిగేసరికి ప్రాణం లేచొచ్చినట్ట్లైంది. బస్సులో కూర్చున్నంతసేపూ ఒకటే ఉక్కపోత. […]

రామారావుకు తన అభిమాన నటుడు, తెలుగు చలనచిత్రరంగంలో ఏకైక గిగాస్టార్, సంజీవి కెనడా వస్తున్నాడని తెలిసినప్పటి నుంచీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కెనడా […]

బి.యస్సీ రెండవ యేడాది వరకూ కాకినాడలో తెలుగు మీడియంలో చదివాను. ఆ తరువాత హైదరాబాద్‌లో ఇంగ్లీషు మీడియంలో చదవాల్సి వచ్చింది. యూనివర్సిటీ మార్పు అనేది […]

సాయంత్రం ఐదున్నరకు ఉక్కబోస్తుంటే ఆవలిస్తూ నిద్ర లేచాను. రూములో నేను తప్ప మిగిలిన వాళ్ళెవరూ కన్పించలా. మొహాన కాసిన్ని చన్నీళ్ళు చల్లుకుని, టవల్‌ కోసం […]

అదేందో ఉరేనియం అంట మన ఇండ్ల కిందనే ఉందంటున్నరు, నర్సిమ్మ వూరి నడిమిట్ల ఉన్న డబ్బ దుకుణం కాడ గొణిగిండు కడీలతోటేసిన కొట్టం లోపటికి […]