రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం

ఈ సంచికలో మీకోసం:       సుప్రసిద్ధ హిందీ కవి బాబా నాగార్జున కవిత్వాన్ని, అంతస్సు – బాహ్యప్రపంచాల సంబంధాల్ని విశ్లేషిస్తూ చాకిరేవు ఉపేంద్ర సమగ్ర వ్యాసం; శబ్దతరంగాలలో రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో; వసంత ఋతువుని సాహిత్యంలో సంగీతంలో పరిచయం చేస్తూ జెజ్జాల కృష్ణ మోహనరావు వ్యాసం; ఇంకా ఎన్నో కవితలు, కథలు, శీర్షికలూ…

ఇంకా ఎందుకు మిగిలావు

రచన: విశ్వసాహితి

వేకువనొదిలే చీకటివవ్వక
మెలకువలోనూ ఒక కలగా
ఇంకా ఎందుకు మిగిలావు.. ?

6

సామాన్యుని స్వగతం: నా విమాన ప్రయాణం

రచన: వింధ్యవాసిని

అప్పట్లో అమెరికాకు, బెంగుళూర్నుంచీ నేరు ప్లైటు కాదు కదా, రెండు మూడు సార్లు కాక, వెళ్తున్న స్థలాన్ని బట్టి కనీసం ఏడెనిమిదిసార్లు విమానాలు మారవలసి వచ్చేది.

2

దారి కాదు

రచన: కనకప్రసాద్

నీళ్ళేవు నిప్పుల్లేవు ఎల్లండెల్లండి!
ఎర్రటెండల్లంట
మీకెవుల్రమ్మన్నారు?

2

ఉత్తమాయిల్లాలు

రచన: నిడదవోలు మాలతి

నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్టమధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని. ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 19

గుండుగొమ్ములనుమానం – 3

రచన: కనకప్రసాద్

దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 4

భవబంధాల సాక్షిగా…

రచన: సౌమ్య బాలకృష్ణ

నాకు కొన్నాళ్ళు ఎక్కడికన్నా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళాలని ఉంది. కానీ, అంత దూరాన్ని ఎక్కడ వెదుక్కోను? శాశ్వతంగా ప్రపంచం నుండి సెలవు తీసుకోడానికి ధైర్యం చాలట్లేదు.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 12

చాపల్యం

రచన: శారద

నేను పొరబడ్డానేమో అనుకున్నాను. ఇంటికొచ్చి అదేదో ఆఫీసు పార్టీలో మా పిల్లలతో కలిసి మృణాలిని తీయించుకున్న ఫోటో వెతికి తీసాను. సందేహం లేదు, అతనే!

5

శరణాగతి

రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు

వనిత ముఖంబుచేత నొక పద్మము, నాఱగు వారిజంబులన్
కనుఁగవచేతఁ, గోమలయుగాంఘ్రులచేత, శయద్వయంబుచే

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 18

సుగమం

రచన: టి. శ్రీవల్లీ రాధిక

నీకన్నా ముందు పుట్టిన బంధం నీపైనే కత్తి దూయడం నువ్విపుడు తీర్చేస్తున్న ఋణం

7

నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం

రచన: చీమలమర్రి బృందావనరావు
ఈ ఈ నొక్కి చదవండి...

నమస్కరించినా మోమైనా ఎత్తి చూడలేదే అని ఒళ్ళు మండుతుంది దేవదేవికి. ఈ స్వామి దొంగస్వామి అని తేల్చేస్తుంది. అక్క కాదని చెప్పినా వినదు. స్వామి నిజంగానే విరాగి.

8

‘వికృతి’ ఉగాది

రచన: శారదా పూర్ణ శొంఠి

కూడనట్టి పనులెన్నో కూరిమితో చేసినాము వలసినవన్నీ చేదగు

6

కవితావిర్భావం

రచన: వైదేహి శశిధర్

నా కవిత్వం సహనంతో వేచివుంటుంది, తనను తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుతమైన క్షణం కోసం

6

ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు

రచన:
ఈ ఈ నొక్కి చదవండి...

మేఘసందేశం (1983) చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో.

10

మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు

రచన: పరుచూరి శ్రీనివాస్
ఈ ఈ నొక్కి చదవండి...

“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”

12

వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ

రచన: ఉపేంద్ర చాకిరేవు
ఈ ఈ నొక్కి చదవండి...

భరత మాత దగ్గరి నించి తెలుగు తల్లి వరకూ, ఈ మాతలు అందరూ ఒకానొక రాజకీయ సందర్భంలో ఎట్లా పుట్టారో, ఈ రకమైన మాతృ దర్శనాలు ఎట్లా ఉపయోగ పడ్డాయో మనమందరమూ మర్చిపోయాము.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 11

కళావసంతము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు
ఈ ఈ నొక్కి చదవండి...

వసంత ఋతువు ఎప్పుడు ఆరంభమవుతుందో అనే విషయం నిక్కచ్చిగా తెలియక పోయినా అది నిజంగా కుసుమాకరమే.

పేజీలు: 1 2 3 4 5 6 అంతా ఒకే పేజీలో 7

సంగీత పట్నం – కదనకుతూహలం

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి

అప్పట్లో వైద్యనాథయ్యరుకి పోటీ లేదని ఒకసారి మైసూరు మహారాజు అంటే, సుబ్రమణ్యయ్యరు ఒక ప్రత్యేకరాగంలో పాట కట్టి ఆశువుగా కచేరీలో పాడాడు.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 7

జీలకర్ర – బెల్లం

రచన: ఉదయకళ

మన ఈ గాంధర్వవివాహానికి
ఆకాశమే పందిరి పక్షులే సాక్షులు

2

మళ్ళీ ఇన్నాళ్ళకి

రచన: చంద్ర కన్నెగంటి

లోలోపల ఏ దీపం ఎప్పుడు వెలిగిందో
జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని
వేడిమి లేదు;

5

పాడిందే పాట అను ఒక పునశ్చరణ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ఒకసారి, బహదిన్‌ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్‌ పై విమర్శ విసిరాడు: “ఈ బహదిన్‌ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”

19
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.