“హహ్హహ్హ, నైస్‌ జోక్‌, వెరీ నైస్‌” అన్నాను నేనూ నవ్వు కలుపుతూ, రాధిక కేసి కన్ను గీటుతూ. దాంతో ఆమె కూడ నాతో నవ్వు కలిపింది. ముగ్గురం అలా కాసేపు పగలబడి నవ్వుకున్నాం. ఫేమిలీ వేల్యూస్‌ అంటే మా ఫేమిలీ అంతా పడిచస్తాం మరి!