రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సెప్టెంబర్ 2002

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
వచ్చే అక్టోబరుకు “ఈమాట”కు నాలుగేళ్ళు నిుంతాయి. ఈ సందర్భంగా నవంబర్‌ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త)లందరి సహకారం ఎంతో అవసరం అని వేరే చెప్పనక్కర్లేదు. వీలైనంత త్వరలో మీమీ రచనల్ని పంపితే వాటిని ఈ ప్రత్యేకసంచిక కోసం పరిశీలిస్తాం. త్వరపిం!

సుప్రసిద్ధ కవి శ్రీ అఫ్సర్‌ ఇకనుంచి “ఈమాట”కు క్రమం తప్పకుాం తమ కొత్త రచనల్ని అందించబోతున్నారు. వారికి మా హార్దికాహ్వానం.

కె. వి. ఎస్‌. రామారావు

దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో

రచన: మాధవ్ మాౘవరం

శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే “ఎమెనో కేవలం ఒక విశిష్ట శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు. ఒక మహామనీషి కూడానూ. ఆయన మంచితనం, ఏమాత్రమూ గర్వం లేని ప్రవర్తన, శాస్త్రీయ పరిశోధనలో ఆయన చూపించే ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఆయన శిష్యులందర్నీ ఎంతగానో ప్రభావితంచేశాయి. ఆయన శిష్యులందరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తీ, మార్గదర్శీ”.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 6

కొన్ని పేరడీలు

రచన: కె. వి. ఎస్. రామారావు

నేను సైతం నేను సైతం నేజ్‌డేక్‌కే లైఫ్‌సేవింగ్స్‌ ధారపోశాను నేను సైతం డాట్‌కాముల చితుల్లో ఒక చిదుగు నయ్యాను నేను సైతం మొత్తం పోగా […]

0

కకూన్‌

రచన: కల్పన రెంటాల

దార దార దారాల దేహం వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు రామచిలకలు వాలినట్టు కోకిలమ్మ పాడినట్టు నెమలమ్మ ఆడినట్టు ************ పాపం ఆ పిచ్చితల్లికి పచ్చటి ఆకుల […]

0

ఒడుపుతెలిసిన జాలరి

రచన: నందివాడ ఉదయ భాస్కర్

ఇన్ని యుగాల అనుభవ సారమంతా ఇక్కడిప్పుడీక్షణంలో పురుడోసుకుంటోంది ఘంటసాల స్వరపేటికలోంచి అమృతం కురుస్తోంది అరమోడ్పు కళ్ళతో హరిత పాట వింటోంది ఒడుపుతెలిసిన జాలరిలా లయని […]

0

గ్రేట్‌ రేమాన్‌ సర్కస్‌

రచన: కనకప్రసాద్

బారకాస్‌ లో సర్కస్‌ పెట్టేరు.” నాంగారండీ నాంగారండీ…సర్కస్సు నాండీ… నాండీ…సర్కస్సండీ?!…నాండీ…?! “అంటే ” ఏఁవిట్రా? వెధవ నస!…ఏఁవిటే?! వెధవ నస!! “అని దులపరించుకుని తిలకం […]

0

నవరస గీతమాల

రచన: నచకి

(ఇది తేటగీత మాలిక. ఈ రచనలోని ప్రయోగశీలతకి ముచ్చటపడి ప్రచురిస్తున్నాం. సంపాదకులు) వినుడు “ఈమాట” పఠితలౌ విజ్ఞులార! మేటిగ నవరసాలున్నట్టి తేటగీతి సరళభాషను సాగింది […]

0

చెట్టు క్రింద కాకులు

రచన: విశ్వ మిత్ర

అరుగు మీద ఇబ్బందిగా కదిలారు నారాయణ గారు. అప్పటికి ఓ అయిదు నిమిషాలనుంచీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న రెడ్డి గారు, వారి వాక్ప్రవాహానికి ఆటంకం […]

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 0

నేను లేను

రచన: తమ్మినేని యదుకులభూషణ్

లోతు కొలను ఈత రాదు చేతులాడవు పాచిబట్టిన రాళ్ళు నాచు మొక్కలు పలుకరించే చేపలు జలపాతం కింద చూడలేను అడుగున లీలగా బుడగలతో వేడిసోకిన […]

0

పొలి

రచన: తమ్మినేని యదుకులభూషణ్

కుక్కలు మొరుగుతా ఉండాయి.జీ మాను ఊగతా ఉండాది.గాలి దుమ్మును లేపక పోతా ఉండాది.మోడం పట్టి చినుకు పడేతట్లుంది. “చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే వాళ్ళమ్మను […]

2

ముత్యాల సరాలు

రచన: గరికపాటి పవన్‌ కుమార్

ప్రశ్న చినుకు చినుకుల చీకటింట్లో మిణుకు మిణుకున వెలుగుతున్నా తిరిగి తిరిగిన ఇనుప్పాదం ఎదురుదెబ్బకు భయం లేదు జనం చేసే వెక్కిరింతకు జంకనెప్పుడు కొంచమైనా […]

0

సొరంగానికా చివర

రచన: భాస్కర్ కొంపెల్ల

“పాపం భద్రం గారికి వెనకా ముందు ఎవరూ లేరురా! పెద్దాయన. ఆరతి డాన్స్‌ ప్రోగ్రాం చూడాలని ఉందిట. నువ్వెలాగూ వెడుతున్నావుగదా, తీసుకెళ్ళకూడదూ?” అభ్యర్ధనగా అడుగుతున్నాడు […]

1

వృత్తం

రచన: కె. శ్రీహిత

పెనవేసుకున్న ఆవేశాల పెదవుల తీరంలో నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అప్పుడే కళ్ళు తెరిచిన ఒక స్వప్నం అనంత మాయల అపరిచిత సీమలో కోటి కోట్ల దారులున్నా […]

0

స్వర్గంలో స్ట్రిప్‌ టీజ్‌

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

Love she tries it on she decides it doesn’t fit, and starts to take it off. Her skin […]

2

విశ్వ కవిత నెరుడా

రచన: తమ్మినేని యదుకులభూషణ్

స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్‌ నెరుడా(190473) 20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి […]

0

న్యూ తెలుగు మదర్‌

రచన: కె. యస్‌. పరబ్రహ్మం

ఆ రోజు దిన పత్రికల్లో  వచ్చిన ఒక వార్త రాష్ట్రమంతటా చెప్పలేని సంచలనం సృష్టించింది .  నక్సలైట్ల మందు పాతరలా పేలింది. ప్రజలు ఆ […]

0

మన ఛాందసులు

రచన: భాస్కర్ కొంపెల్ల

ఏ భాషలోనైనా కవిత్వం కలకాలం ప్రజల నాలుకలమీద నిలవాలంటేదానికి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. ఒకటి భావం, రెండు నాదం. భావం భార్యలాంటిది అర్ధం చేసుకుంటే […]

7

వీరిగాడి వలస

రచన: ఎస్‌. నారాయణస్వామి

రాఘవరావు ఇల్లు తాళం పెట్టి బయటికొచ్చి సరస్సు వేపు నడుస్తున్నాడు. కొన్ని పదుల ఎకరాల మీద విస్తరించిన ఆ కాండొమిన్యమ్‌కాంప్లెక్సుకి కేంద్ర బిందువులా ఒక […]

3

ఆంధ్రచ్ఛందో వైభవం

రచన: భైరవభట్ల కామేశ్వరరావు

శ్రీ భాస్కర్‌ గారి “మన ఛాందసులు” అన్న వ్యాసం తెలుగులో ఛందఃప్రయోగాలని గూర్చి చాలా విలక్షణమైన విషయాలను పరిశీలించింది. ఎన్నో నూత్న ప్రతిపాదనలు కూడా […]

1

ఎవరో!

రచన: కె . యస్ . వరప్రసాద్

ఆదివారం. ఇంత మహానగరంలో నేను చూడని తెలుగు సినిమా లేకపోవడం వింతగా వుంది. బోరుకొడుతుంది . చదివేందుకు బుక్స్‌ కూడా ఏమీ లేవు . […]

4

తెలుగు డయస్పోరా సాహిత్యం

రచన: మాచిరాజు సావిత్రి

ఈ మధ్య “డయస్పోరా సాహిత్యం” అనే మాట తరచుగా వినిపిస్తోంది, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో.  రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈ అంశం […]

0

పింగళి సూరన కట్టిన కళాపూర్ణుడి: కథ చివరిభాగం

రచన: కె. వి. ఎస్. రామారావు

( క్రితం సంచిక కథ రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు […]

0

తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా?

రచన: నందివాడ ఉదయ భాస్కర్

32 సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా వచ్చిన ఒక కరపత్రం తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టించింది. ‘రచయితలారా మీరెటువైపు?’ అని […]

2

చాటుపద్య రూపకం

రచన: కె. వి. ఎస్. రామారావు

(ఈ రూపకాన్ని కె. వి. ఎస్‌. రామారావు, కొంపెల్ల భాస్కర్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న ఆటా2002 సందర్భంలో ప్రదర్శించారు. శ్రోతలకు ఎంతో నచ్చిన ఈ రూపకం […]

2

అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన శ్లోకాలు

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్ళకి బొత్తిగా భయం లేదని గతంలో ఒకసారి చెప్పేను. పెద్ద పెద్ద సంఖ్యలని కుదించి చిన్న చిన్న మాటలలో చెప్పడంలో […]

2

ఒక సూఫీ సాయంత్రం

రచన: అఫ్సర్

ఏమైందో ఆ మాసిన టోపీ. ప్యాంటుజేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి తలకు చుట్టాను జుట్టు జూలు విదిలించకూడదు సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు ఇంకా […]

0

విన్నకోట రవిశంకర్‌ “వేసవి వాన”

రచన: వై. ముకుంద రామారావు

అనుభవాల్ని, అంతరంగ మధనాల్ని అందంగా అర్ధమయే రీతిలో అందించటం అందరికీ సాధ్యమయే పనికాదు. కుండీలో మర్రిచెట్టు తరువాత పదేళ్ళకుపైగా తనకుతానే విధించుకున్న కవిత్వవాసం నుండి […]

0

తామసి

రచన: మహె జబీన్‌

వేలవేల కాలాల దాహాగ్ని బాధతో రగిలి పోతున్నాను అడవిదారుల వెంట విరామమెరుగని పయనం చేస్తున్నాను విస్తరిస్తున్న సామ్రాజ్యవాదం వెనక రహస్యంగా మాటువేసి ఉన్నాను దూసుకొస్తున్న […]

0

Edward Hirsch, “How to read a poem”

రచన: కె. వి. ఎస్. రామారావు

1999లో ప్రచురించబడి, చాలా పేరు తెచ్చుకున్నదీ పుస్తకం. ఇంతవరకు దీన్ని చూడనివారి కోసం ఈ పరిచయం. “పద్యం ఎలా చదవాలి?” అనే విషయాన్ని కూలంకషంగా […]

1

ప్రేమ కవితలు

రచన: గండేపల్లి శ్రీనివాస రావు

1 తీరిగ్గా ఆ సాయం వేళ చేయి కలిపి నడిచినపుడు సముద్ర తీరాన శాశ్వతమనుకొన్నా ప్రియా! స్వప్నాన్ని.. 2 కావాలనే కలలు కంటాను నీవు […]

51
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.