చదరంగం బల్ల పరచుకొన్న నలుపూ తెలుపు గళ్ళు పెనవేసుకొన్న రేబవళ్ళు ఆట మొదలైన తర్వాత కదపకూడని పావును కదిపి నిలపకూడని గడిలో నిలిపితే పావే […]

నీలంగా బయలుదేరి..పసుపుగా ఉబ్బి..నల్లగా కొనదేలి కదులుతున్న దీపాన్నిచూస్తున్నా ఏదో గొణగి సణగి బరబరా టప్‌ మని ఆరిపోయిన దీపాన్ని చూస్తున్నా ఉఫ్‌ మని ఊదినా […]

రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి.అప్పుడే ప్రారంభమైంది అతని అన్వేషణ. మనిషైన ప్రతివాడిలోనూ కొద్దో గొప్పో ఈ తపన […]

చల్లబడి పోయింది అల్లాడని ఆకు వెన్నెల దర్పణం ప్రతిబింబాన్ని వెదుక్కునే ఆత్మ అలల మీద తెప్ప నల్లటిజ్ఞాపకాన్ని తుడిచివేసే సూర్యుడు వేకువ ఝామున కాకుల […]

మొరపెట్టుకొన్నాను. సముద్రం ఎదుట నిలబడి నురగలతో పాదాలను నిమిరి ఉప్పునీటి అలతో చప్పున మొహాన్ని చరిచి తనలో తాను అనునిత్యం కలహించుకొనే సముద్రం చెలియలి […]

అలారం మోగుతుంది అందరూ లేచిపోతారు దీపాలు మౌనం వహిస్తాయి చీకటి తడుముకొంటుంది మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి మంచును ప్రేమించిన పర్వతారోహకులు,హిమకౌగిలిలో..మరిలేవరు! పొరుగుదేశం […]

లంగరు వేసిన నౌకలు సముద్రం మధ్యలో నిలుస్తాయి నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది చొక్కాలు తగిలించే కొక్కేలు ఏకాంతాన్నే కోరతాయి మారు […]

ఇతనికెవరూ వీరత్వాన్ని వెన్నతో పెట్టి తినిపించలేదు. ఒళ్ళో కూచోబెట్టుకుని, సాహస గాధల్ని ఓపిగ్గా వినిపించలేదు. అయినా, ఉదయమయ్యేసరికల్లా ఈ పసివాడు మృత్యువు గుహలోకి నడిచిపోతాడు. […]

ఎక్కడో వర్షాలు ఏటికి నీళ్ళొచ్చాయి. ఎండిపోయినా నిండుగా పారిన రోజులను మరచిపోదు ఏరు. కదిలిపోయిన నీరు ఎగుడుదిగుడు దిబ్బలను నిమిరి వెళ్ళింది.

భిక్షువు.. నీ ఇంటిముందు నిలబడి బిగ్గరగా యాచిస్తే.. పెళ్ళి ఊహల్లోనో అల్లిక పనిలోనో మునిగి వెళిపో.. వెళిపో అని అరవకు..కసరకు పాదాలకు పనిచెప్పి సోపానశ్రేణి […]

వంగిన కొమ్మల నల్లని నిశ్శబ్దం నీలికొండల ఎ్తౖతెన ఏకాంతం ఇసుమంత నవ్వని ఇసుక గడియారాన్ని విడిది మందిరంలో తడిమి చూస్తావు కదిలిపోయే రైలు గాఢమైన […]

తమ్మినేని యదుకుల భూషణ్‌ గారు కథకుడిగా, కవిగా సమీక్షకుడిగా, అనువాదకుడిగా ఈమాట పాఠకులకు సుపరిచితులు. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే ఈ కవితాసంకలనం, “సముద్రం” […]

”కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ […]

నీళ్ళు నవుల్తూ ఉండిపోయింది చిలక! “చెప్తావా, చంపమంటావా?” బెదిరించింది శుచిముఖి దాన్ని నొక్కిపడుతూ. “నన్ను కొట్టూ, చంపు. ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే గాని ఆ […]