రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు

రచన: నెచ్చెలి మాస పత్రిక
ఏప్రిల్ 2024

నెచ్చెలి 5వ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా నిర్వహిస్తున్న ద్వితీయ కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!

  • మొదటి బహుమతి పొందిన కథకు శ్రీమతి కె. వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం.
  • మొదటి బహుమతి పొందిన కవితకు డా. కె. గీత ఉత్తమ కవితా పురస్కారం.

బహుమతులు

కథలకు:

మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/-
ద్వితీయ బహుమతి – రూ.2000/-
తృతీయ బహుమతి – రూ.1000/-
ప్రత్యేక బహుమతి– రూ.500/-

కవితలకు:

మొదటి బహుమతి (ఉత్తమ కవితా పురస్కారం)- రూ.1500/-
ద్వితీయ బహుమతి – రూ.1000/-
తృతీయ బహుమతి – రూ.750/-
ప్రత్యేక బహుమతి – రూ.250/-

సాధారణ ప్రచురణకు 20 కథలు, 20 కవితలు స్వీకరించబడతాయి.

ఎంపిక చేసిన కథలు, కవితలు ‘నెచ్చెలి’లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి.

నిబంధనలు

  1. ఇతివృత్తం: స్త్రీలకి సంబంధించిన అంశం ఏదైనా.
  2. రచనతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు, కవితలు స్వీకరించబడవు.
  3. కథలు వర్డ్ ఫైల్‌లో పది పేజీలకు మించకుండా, కవితలు వర్డ్ ఫైల్‌లో 2 పేజీలకు మించకుండా తప్పనిసరిగా యూనికోడ్‌లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
  4. ఒక్కొక్కరు ఒక్క కథ (లేదా) ఒక కవిత – ఏదైనా ఒక్కటి మాత్రమే పంపాలి.
  5. రచనతో బాటూ చిన్న పారాగ్రాఫులో యూనికోడ్‌లో రచయిత(త్రి) పరిచయం, ఫోటో, ఈ-మెయిలు, ఫోను నంబరు జతపరచాలి.
  6. ఈ-మెయిలు మీద ‘నెచ్చెలి- కథ-కవితల పోటీ-2024కి’ అని రాసి editor@neccheli.com కు పంపాలి.
  7. నెచ్చెలిలో నచ్చిన మూడు రచనల మీద గానీ, నెచ్చెలి యూట్యూబ్ వీడియోల మీద గానీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు పత్రికలో (లేదా) యూట్యూబులో తప్పనిసరిగా పోస్టు చెయ్యాలి. పోస్టు చేసిన వ్యాఖ్యల వివరాలు ఈ-మెయిలుకి జతపరచాలి.
  8. రచనలు చేరవలసిన ఆఖరుతేదీ: మే10, 2024. గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
  9. బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు తావులేదు.

పోటీ ఫలితాలు ‘నెచ్చెలి’ 5వ జన్మదిన సంచికలో జూలై 10, 2024న వెలువడతాయి.

రచనలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ మే 10, 2024.

నిర్వాహకులు: డా. కె. గీత
సంస్థాపక సంపాదకులు
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు

ఇటువంటివే…

  1. నెచ్చెలి కథల పోటీ 2022
  2. తానా కథల పోటీలు, బహుమతి పొందిన కథలు: ఒక చిన్న పరిశీలన
  3. కథా ఉత్సవాలు పన్నెండు
  4. కథా కాదూ… ట్రావెలాగూ కాదు…
  5. జనవరి 2024

ఏప్రిల్ 2024 సంచికలో ...

  • ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ
  • ఏప్రిల్ 2024
  • కాలనాళిక
  • క్రోధి
  • గడినుడి – 90
  • గాజు దేహం
  • గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా
  • త్యాగయ్యగారి నాదసుధారసం
  • త్యాగరాజు – సాహిత్యము
  • దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2
  • నిశ్చేతనం
  • నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు
  • పరకాల కాళికాంబ స్వీయచరిత్ర
  • పొంతన
  • మధ్యధరా దుఃఖం
  • మరపుకు ముందే
  • యురీకా
  • యూట్యూబ్‍లో ఈమాట: మార్చి 2024
  • రెండు ప్రయాణాలు
  • విశ్వమహిళానవల 26: కృపాబాయి
  • సీతాకోకచిలుకలమ్మేవాడు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మార్చ్ 2024
యూట్యూబ్‍లో ఈమాట: మార్చి 2024

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.