అడ్డం
- భాష పేరులేని విశ్వనాథవారి శర్మ గారి ఎడ్యుకేషన్ (7)
సమాధానం: విష్ణుశర్మచదువు - సరస్వతీ భగవతీ, భారతీల ముందు (4)
సమాధానం: సామాంపాతు - కాళిదాసుది చదవాలి, గుణశేఖరునిది చూడాలి (4)
సమాధానం: శాకుంతలం - మహినిమంచువనమా (4)
సమాధానం: హిమవన - ఈ వ్రణమునకు గాలి కారణం (4)
సమాధానం: వాతగుల్మ - చరచరనకలముకదిలితే (3)
సమాధానం: రచన - తిరగబడి తిరిగిరావడానికికూడా తికమకయేనా (3)
సమాధానం: లిమర - ఇది చేయడమంటే దాచడమే (7)
సమాధానం: దాపరికముచేయు - అటువైపున ఏకాదశరుద్రుల అర్చన (5)
సమాధానం: ముద్రరుహామ - కిరిచక్రముఖచిత్రము (5)
సమాధానం: చక్రముఖము - 20 నిలువుతో కలిసి పగలు నేను వదలవలసినది (3)
సమాధానం: అహము - తొలుతతడబడ్డ మొగలి (5)
సమాధానం: మచారపుష్ప - తువరీ (5)
సమాధానం: సురమృత్తికా - సన్నాయితో కలిసిన జానకమ్మ పాటకు పరవశించినవి (7)
సమాధానం: మురిపించేమువ్వలు - ప్రవరసుప్రాయము (3)
సమాధానం: వయసు - సంస్కృతంలో చక్కనైన పారశీక నిదర్శనం (3)
సమాధానం: ఋజువు - మనసులోని వసంతం కలకాలం ఉండాలనడమే దీన్ని వద్దనడానికి కారణం (4)
సమాధానం: శీతవేళ - అది మొదలు (4)
సమాధానం: లగాయతు - పడుగూ పేకలమిశ్రవర్ణవిన్యాసం (4)
సమాధానం: కలనేత - ఆవైపు గోతిదగ్గర కాపేసేది (4)
సమాధానం: వుయుమాగో - ఈ వేల్పుదొర దనుపుత్రుని అల్లుడు (7)
సమాధానం: పులోమజావిభుడు
నిలువు
- రైలుపట్టాల్లా కలవనిగీతలివా (4)
సమాధానం: సమాంతర - ఉపశమనమిచ్చే కాలుని శత్రువు (5)
సమాధానం: శమనవైరి - సుడిలోద్విచక్రవాహనావపాతము (5)
సమాధానం: చక్రవాతము - హసితముఖకర ఘనసారము (4)
సమాధానం: సితకర - హిమవంతునది (3)
సమాధానం: తుహిన - ఈ చిరజీవి కల్మశాలకునాలి (3)
సమాధానం: శాల్మలి - చిందరవందర (5)
సమాధానం: చలంపారు - బమ్మెరవారి తుమ్మెద పోనిది (4)
సమాధానం: మదనము - 27 నిలువు చూడండి (3)
సమాధానం: క్రోధము - కెంపు (7)
సమాధానం: దాడిమపుష్పకము - ముద్దుగాముగియుగతకాలసుపరిచర్యలు (7)
సమాధానం: యుగచర్యసుద్దులు - 27 నిలువు చూడండి (3)
సమాధానం: లోభము - 22 అడ్డంతో కలిసి ఇక్కడ వదలవలసినది (3)
సమాధానం: ఇహము - 27 నిలువు చూడండి (3)
సమాధానం: మదము - మిత్రుని జతలేక చివర పూర్ణం లోపించిన మనోహరం (4)
సమాధానం: రమణీయ - గర్జించని చిరంజీవి చిత్రం (4)
సమాధానం: మృగరాజు - వరస కుదరక రెండు లోపించగా ఆరింటిలో నాలుగు (3)
సమాధానం: కామము - చివర ఉకారలోపమైనా పుత్తడిలా మెరిసేది (5)
సమాధానం: పింగళకమ - అటుగా చదువులనెలవు (5)
సమాధానం: ముయలద్యావి - సురవనలబ్ధమీచంపకము (4)
సమాధానం: వరలబ్ధ - చల్లని చందనము (3)
సమాధానం: సుశీత - రెండునెలలకొకటి (3)
సమాధానం: ఋతువు - తడబాటు మనిషి (4)
సమాధానం: వునమాడు