గడినుడి – 44

క్రితం సంచికలోని గడినుడి-43కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
  1. సుభద్ర వేదుల
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. జిబిటి సుందరి/హరిణి
  4. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  5. అగడి ప్రతిభ
  6. వైదేహి అక్కిపెద్ది
  7. రవిచంద్ర
  8. ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
  9. పాటిబళ్ళ శేషగిరిరావు
  10. బయన కన్యాకుమారి
  11. పొబ్బా ఉమామహేశ్వరి
  12. సరస్వతి పొన్నాడ
  13. పాల వరప్రసాదరావు
  14. ఆళ్ళ రామారావు
  15. బండారు పద్మ
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-43 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. మల్లెలకాలపు మధురసాలమేలుకుంభం (7)
  2. నవరాత్రి కృతుల కాంచీపురపు నాయిక (7)
  3. రాసినదెవరైనా ఎటైనా మేలుజాతిమల్లెపూదండ (4)
  4. వణికి తడబడిన భయము (4)
  5. నారదభజనచేతనుపలుకు క్షేత్రము (5)
  6. అపర్ణ లో ఉండదు ‘అపన’ లో వెతికితేగానీ దొరకదు (5)
  7. ఎంత విద్యను అర్థించే వాడైనా అంతగా గురువును అంటుకొని ఉండాలా? (2)
  8. అటువైపు మద్రాసు షణ్ముగం వారు పీల్చేది (2)
  9. సముచితమైనదే కనక కోరతగినది(5)
  10. మంచికైనా చెడుకైనా తప్పని పరాకాష్ఠ (5)
  11. మొదలుతెగిన వెన్నెల ముసలితనమా? (2)
  12. తలలేకున్నా పండితుడే (2)
  13. మనమతము అసలే పడని వారి ధోరణి అటునుండి తెలుసుకోవాలి (5)
  14. అప్పుడు అందమైన కథలు చెప్పి ఇప్పుడు రూటు మార్చి అవినీతి కథలు చెప్తున్న ముఖ్యపట్నం (5)
  15. మనకి శక్తి లేక ఒక్క అక్షరం తో పిలిచినా పాపం మోస్తూ భరిస్తుంది (1)
  16. తెలుగుసినీ సీతమ్మని పేరంటానికి పిలవాలంటే కావలసింది ఆవిడ సినిమాయే (6)
  17. పిల్లాడిని బళ్ళో పడేశాకా పంపకాల సంబరాల కాలం (6)
  18. గెలుపుగుర్రమే చేతిలో ఉంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు (5)
  19. కనపడకుండానే జీవితాన్ని తారుమారు చేస్తున్న కొరోనాలాంటివి (5)
  20. తిరగేసి కుట్టాలన్నా సూదికి ఉండాల్సిందే (2)
  21. తుంటి కొడితే పళ్ళు (2)
  22. అక్కడక్కడ రంగునిచ్చు పరపుకరము కూబరము సుమ (5)
  23. గుట్టుగానున్నది పొందిక (5)
  24. కొసఊడిన దుకూలము (2)
  25. మొదలు తెలియని లోకంతీరు చివర (2)
  26. ఉమ్మెత్త పువ్వు వద్దన్న తుమ్మెద తిండి (7)
  27. వావావావావా (7)

నిలువు

  1. ముత్తాతగారి సృష్టిని కాస్త ఘనంగా చెప్పాలి ఎదో గాడిదగుడ్డన్నట్టుగా కాదు (7)
  2. వాళ్ళచేత గ్రాంథికంలో తలగొట్టి (3)
  3. మరో భాషలో వచ్చినా పలికేవి రాగాలే (3)
  4. ఆద్యంతాలు కాలదన్ను (2)
  5. అప్సరస కూతురి కొడుకు (6)
  6. అతనుడికనువైనరదం (6)
  7. ఆగమన్నా వినక మీద పడిన వయసు (2)
  8. కాలు పలుకు తడబడింది (3)
  9. కిందామీదా పెట్టిబేరంచేస్తాడా? (3)
  10. ఎలాగైనా మంచిమాట చెప్పరాని జీవి (7)
  11. వినయమునకదలునది (3)
  12. సంతసమందినది (3)
  13. చలపతివి ఉండ్రాళ్ళు (3)
  14. చెల్లాచెదురైన వెల్లువ (3)
  15. అటూ ఇటూ తిరిగినా పాపం కూర్చున్నచోటకే అన్నం తెచ్చేది (7)
  16. సూతముని పంచన చేరు మైలకములు (7)
  17. తన నలుపు కనని సొగసు వాసంతి (6)
  18. శ్రీ మంజునాథుని క్షేత్రంలో వెలిగినదే (6)
  19. ఈ చిందరవందర సొగసులు మనసుకవనమున విరిసినవే (5)
  20. తోటలో ఎటువైపు పెరిగినా పీకవలసిందే (5)
  21. వైకల్యాలు కావు చెత్తకుప్పలు చిందరవందర (5)
  22. చెల్లాచెదురవడంతో కాకులు దూరలేనివి (5)