వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి

వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి
1.ఆంజనేయులు, కుందుర్తి – ‘హృదయం విప్పి’ (గోపాల చక్రవర్తి ‘కలం కలలు’ పీఠిక), నవ్య సాహితీ సమితి, హైదరాబాదు, 1958.
2.ఆంజనేయులు, కుందుర్తి – ‘నా మతం’ (శీలా వీర్రాజు ‘కొడిగట్టిన సూర్యుడు’ పీఠిక), సుషమా, హైదరాబాదు, 1965.
3.ఆంజనేయులు, కుందుర్తి – ‘నాలోని నాదాలు’, ఫ్రీవర్స్ ఫ్రంట్, హైదరాబాదు, 1966బి.
4.ఆంజనేయులు, కుందుర్తి – ‘ఒక మంచి ప్రయోగం’ (సి. వి. కృష్ణారావు ‘వైతరణి’ పీఠిక), ఫ్రీవర్స్ ఫ్రంట్, హైదరాబాదు, 1967ఎ.
5.ఆంజనేయులు, కుందుర్తి – ‘వర్తమాన సాహిత్యం పోకడలు, ఆంధ్ర పత్రిక సౌమ్య సంవత్సరాది పత్రిక, 1969.
6.ఆంజనేయులు, గోపాల చక్రవర్తి – ‘వచన కవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలూ’, ఫ్రీవర్స్ ఫ్రంట్, హైదరాబాదు, 1967.
7.కాంతారావు, టి. ఎల్. – ‘తెలుగులో వచన కవిత’ , భారతి, నవంబరు, 1969.
8.నరసింహశాస్త్రి, నోరి – ‘వచన కవిత: అభిమానుల అత్యుక్తులు’, భారతి, ఏప్రిల్, 1971.
9.నరసింహారెడ్డి, వి. – ‘వచన కవిత’, పుస్తక ప్రపంచం, సెప్టెంబరు 1968.
10.నారాయణరెడ్డి, సింగిరెడ్డి – ‘ఆంధ్రకవిత్వము: సంప్రదాయము, ప్రయోగము’. సొంత ప్రచురణ, హైదరాబాదు, 1967.
11.మాధవశర్మ, పాటిబండ్ల – ‘ఆంధ్ర మహాభారతము: ఛందః శిల్పము’. సొంత ప్రచురణ, హైదరాబాదు, 1966.
12.రాంగారావు, మాదిరాజు – ‘యుగ సంకేతం’, సాహితీ బంధు బృందం, వరంగల్లు, 1969.
13.రమణారెడ్డి, కె. వి. – ‘తెలుగులో వచన కవిత్వం’, భారతి, జూన్ 1964.
14.రమణారెడ్డి, కె. వి. – ‘వచన కవిత: అవరోధాలు, అవకాశాలు’. వచన కవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలూ (సంపా.: ఆంజనేయులు, గోపాల చక్రవర్తి), ఫ్రీవర్స్ ఫ్రంట్, హైదరాబాదు, 1967.
15.రామారావు, అద్దేపల్లి – ‘వచన గేయం: అంతస్తత్వం’, జనధర్మ -1, 1969.
16.రామారావు, చేకూరి – ‘భాషాశాస్త్రంలో పరివర్తన సిద్ధాంతం’. శారదా మంజీరము (సంపా.: ఎస్. సి. ఎస్. వేంకటాచార్యులు. ఎ. రాజేశ్వరశర్మ). గోలి ఈశ్వరయ్య ప్రచురణ, సికింద్రాబాదు, 1971.
17.వరవరరావు, పెండ్యాల – ‘స్వచ్ఛందకవిత్వంలో వస్తువు’. వచన కవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలూ (సంపా.: ఆంజనేయులు, గోపాల చక్రవర్తి), ఫ్రీవర్స్ ఫ్రంట్, హైదరాబాదు, 1967.
18.విశ్వం, అరిపిరాల – ప్రాచీనాలంకారుల ధ్వనికీ, ఆధునిక కవిత్వంలోని భావలయకూ గల సాదృశ వైషమ్యాలు’. కృష్ణా పాత్రిక, జనవరి, 1961.
19.శ్రీనివాసరావు, శ్రీరంగం – ‘నేటి తెలుగు కవిత: కొత్త పోకడలు. భారతి, ఫిబ్రవరి, 1939.
20.సంపత్కుమార, కోవెల – ‘తెలుగు ఛందో వికాసము. కులపతి సమితి, వరంగల్లు, 1962.
21.సంపత్కుమార, కోవెల – ‘వచన పద్యం: దాని స్వరూపం’. భారతి, జూన్, 1965.
22.సంపత్కుమార, కోవెల – ‘వచన పద్యం: ఛందోరీతి. వచన కవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలూ (సంపా.: ఆంజనేయులు, గోపాల చక్రవర్తి), ఫ్రీవర్స్ ఫ్రంట్, హైదరాబాదు, 1967
23.సంపత్కుమార, కోవెల – ‘వచన పద్యం: దాని పేరు’. జనధర్మ, కీలక సంవత్సరాది సంచిక, 1968.
24.సంపత్కుమార, కోవెల – ‘చేతనావర్తం – 2′, సాహితీ బంధు బృందం, వరంగల్లు, 1970.
25.సీతాపతి, గిడుగు – ‘అనంతుని ఛందస్సుకు ఉపోద్ఘాతము’. వావిళ్ళ రామశాస్త్రులు & సన్స్. మద్రాసు, 1921.
26.సీతాపతి, గిడుగు – ‘తెలుగు ఛందోరీతులు’, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1961.