పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. నాటికి నేడు – రేడియో నాటిక గురించి G K S Raja అభిప్రాయం:

    02/20/2016 12:02 am

    వార్తాపత్రికలు. టీవీ ఛానెళ్ళు వార్తలకంటే కధనాలు, సొంత డబ్బాలు — భరించలేకపోతున్నాము. ఈ పిదప కాలంలో హాయిగా, తన్మయత్వంగా కళ్ళు మూసుకొని ఆస్వాదించగలిగే ఇంత గొప్ప రేడియో నాటికలను అందిస్తున్న ‘ఈమాట’ వారికి మరీ ముఖ్యంగా పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మాగంటి వంశీగారు ఇచ్చిన లింకులో ఆడియో ఫైల్సు దొరకడంలేదు. కాస్త దారి చూపుదురూ!
    రాజా.

  2. నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి Sesha Sarada R Lingaraju అభిప్రాయం:

    02/19/2016 9:52 am

    మా చిన్నతనం నుండి నాన్న గారు ఈ పద్యం పాడుతుంటే మైమరచిపోయేవారం మేమంతా.

  3. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    02/17/2016 1:15 pm

    కరుణాకర్ గారు:
    నన్ను ఈ క్రింది ఈమైల్ లో కలవండి. మీ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలను.

    Lucky.Vishnubhotla@Globalfoundries.com

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి karunakar అభిప్రాయం:

    02/16/2016 5:12 am

    గురువు గారు నమస్కారములు,

    chittichellelu సీనిమా లోని ‘ఆందాలాపసిపాపా’ ఆన్న పాట ఏ రాగం లొ స్వరపరిచారొ తెలుప గలరు.

    ఇట్లు
    కరుణాకర్

  5. శ్రీనాథుని చాటుపద్యములు గురించి యర్రా సీతారామయ్య అభిప్రాయం:

    02/12/2016 11:01 pm

    శ్రీనాధమహాకవి నాకు మరియు నాన్నగారికి చాలా ఇష్టం. ఈపద్యాలు సేకరించి అంతేగాక ప్రదర్శించి నాలాంటి వాళ్ళకు మనోల్లాసము కల్పించుతున్నందులకు ధన్యవాదములు.

  6. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి Raghava Krishna అభిప్రాయం:

    02/12/2016 12:43 am

    ఆచార్యులు మురళీధరరావు గారికి,

    చాలా బాగా వివరించారు. మా తండ్రి శ్రీ కిళాంబి ముకుందాచర్యులు గారి తొ కలిసి ఈ రచనను, ధూర్జటి, రామకృష్ణ, రాయల వారి భువన సభ గురించి మరింత సంభషించుకునాము.

    రాఘవ క్రిష్ణ.

  7. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    02/10/2016 12:49 pm

    ఏల కల్గెనో — ఏల కల్గెనీ మధ్య మరో విధమయిన తేడా ఉందను కుంటున్నాను. మొదటి పాఠాంతరం indicates a sense of wonder. I wonder how he got it. It is question without being interrogative. The second variation is a question — How did he get this? It is interrogative.

    The word “ఆంధ్ర కవి” — I did not think about it specifically so far. The erudite Echuri made me question it. Now that I questioned, I am not happy with the answer 🙂 that the essay provides. It looks too far fetched to me.

    Re: the kerfuffle about quoting the preceding work, here is my opinion. Typically, in any research, prior work is cited so that the work is placed in the context. However, I do not read it as a research essay. I read it as a musing. I see this essay not as a literary criticism, not as a book report, but as a personal musing about an interesting poem. It is not about chaaTu tradition in Telugu, but about different context. Therefore, I think that reference to prior work can illuminate, but not necessary.

    The other explanation could be this: Is the book “Poem at right time” addressing a different audience? If so, that could be the problem of that book making its way into other realms of discourse.

    Sorry for switching into English. I find it lot faster to type :-).

    Respectfully yours,
    Ramarao Kanneganti

  8. భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    02/09/2016 10:48 am

    భావన్నారాయణగారు, Thanks for your comment! We did cite the first 2 books in our bibliography, and a few more. In the past 2 years a few more books have been published. We’ll list them in forthcoming parts.

  9. వార ఫలం గురించి Sasi Priya Vangala అభిప్రాయం:

    02/08/2016 1:18 am

    మీరు అనువాద కవితలు ప్రచురించకుండా సృజనాత్మక శక్తిని ప్రోత్సహించాలి.

  10. భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    02/07/2016 1:31 pm

    పప్పు నాగరాజు గారూ, పరుచూరి శ్రీనివాస్‌ గారూ,

    i came across a series of three, very instuructive books , offering authentic information. The series has been edited bySri Abhijit Gupta and Sri Swapan Chakraborthy.

    1.”Print Areas’ , published by Permanent Black,

    2″Movable Type”, published by Permanent Black,

    3.”Founts of Knowledge” Published by Orient Blackswan[Owned by Telugu speaking family; Formerly
    known as Orient Longman]

    Regards.

    Siddineni Bhava Narayana