సాహిత్యంలోనూ, నాగరిక సమాజంలోనూ మాట్లాడకూడని విషయంగా అప్రకటిత నిషేధానికి గురైన విషయాన్ని, తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇలా మనసు చెమ్మగిల్లే కథ రూపంలో ఇంత నిజాయితీగా మన ముందుంచిన రచయితకు వేల వేల 🙏 . ముఖ్యంగా తనే కావాలని తల్లికి దూరంగా వెళ్ళిన సంగతి ఎంతమంది ధైర్యంగా ప్రపంచానికి చెప్పగలరు?
ఈ కథకు అన్వర్ గారి చిత్రం ముందు చూసి తర్వాత కథ చదివాను. ఆ కథ ఆత్మను రంగుల్లో ఒడిసిపట్టుకొన్న అన్వర్ గారి మనసుని ఈ కథెంత కదిలించిందో అర్థమౌతోంది. అన్వర్ గారూ… బాపూ గారు మమ్మల్ని వదిలెళ్ళారు అనుకున్నాం, మా కోసం మీరున్నారన్న నమ్మకంతో వెళ్ళారని ఇప్పుడు తెలుస్తోంది 👏🙌
మీ కథలోని రెండు గానుగెద్దులు నా జీవితంలో నేను చూసిన ఎన్నో గానుగెద్దుల్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించాయి. బాల్యంలో జరిగిన విషయాన్ని, యథార్థ జీవన విధానానికి ముడిపెట్టి మీరు చేసిన వర్ణన గమ్మత్తుగా ఉంది. ఉత్తమ పదజాలం, నేనెప్పుడూ చూడని కొన్ని తెలుగు పదాలు మీ కథలో చదివాను.
ఇప్పుడు హరిప్రసాదు గానుగెద్దులా కాదు, జల్లికట్టుకు సిద్ధంగా ఉన్న బలమైన ఎద్దులా కనిపిస్తున్నాడు.
ఈ ఆదివారం మీ విలువైన కథతో ఆనందమయం.
చాలా బాగుంది అన్నా.
ఆ కవర్ పేజ్ చూసినప్పటి నుండి ఇన్ని కన్నయ్య లీలలు ఉండగా ఇదేమిటి అనుకున్నాను.పోతనగారు ఎన్నో లీలల మధ్య చల్దుల ఆరగింపు పెడితే అన్ని ఉన్నాయి ఈ చలిది ఏమిటి అని మేము అనుకోలేదు, చల్ది గొప్పదనం తెలుసు కాబట్టి!! ఫర్లేదు అమ్మ పిల్లల మలినాలు కడిగినట్లు అందరి మనసులూ కడిగి అమృతాన్ని నింపగలదు, ఒక్క అమ్మ అన్న స్ఫురణతోనే. నిజానికి గొడవ వేసుకుందాము అనుకున్నాను, మేము ఇంక గొప్ప పనులు చెయ్యలేదా అని!!😊ఇంత వ్రాసిన తరువాత అమ్మలం అంతే😊😊దీవించి వెళ్లిపోవడమే.👍👍
Excellent narrative. Applicable to most of us salaried/mechanical machinery! A story straight from heart touching our hearts. Soul searching to be done by one and all!
మా అమ్మంటే నాకిష్టం! గురించి రాగ అభిప్రాయం:
12/02/2018 9:16 am
సాహిత్యంలోనూ, నాగరిక సమాజంలోనూ మాట్లాడకూడని విషయంగా అప్రకటిత నిషేధానికి గురైన విషయాన్ని, తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇలా మనసు చెమ్మగిల్లే కథ రూపంలో ఇంత నిజాయితీగా మన ముందుంచిన రచయితకు వేల వేల 🙏 . ముఖ్యంగా తనే కావాలని తల్లికి దూరంగా వెళ్ళిన సంగతి ఎంతమంది ధైర్యంగా ప్రపంచానికి చెప్పగలరు?
ఈ కథకు అన్వర్ గారి చిత్రం ముందు చూసి తర్వాత కథ చదివాను. ఆ కథ ఆత్మను రంగుల్లో ఒడిసిపట్టుకొన్న అన్వర్ గారి మనసుని ఈ కథెంత కదిలించిందో అర్థమౌతోంది. అన్వర్ గారూ… బాపూ గారు మమ్మల్ని వదిలెళ్ళారు అనుకున్నాం, మా కోసం మీరున్నారన్న నమ్మకంతో వెళ్ళారని ఇప్పుడు తెలుస్తోంది 👏🙌
గానుగెద్దు గురించి Kamal Ega అభిప్రాయం:
12/02/2018 2:37 am
మీ కథలోని రెండు గానుగెద్దులు నా జీవితంలో నేను చూసిన ఎన్నో గానుగెద్దుల్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించాయి. బాల్యంలో జరిగిన విషయాన్ని, యథార్థ జీవన విధానానికి ముడిపెట్టి మీరు చేసిన వర్ణన గమ్మత్తుగా ఉంది. ఉత్తమ పదజాలం, నేనెప్పుడూ చూడని కొన్ని తెలుగు పదాలు మీ కథలో చదివాను.
ఇప్పుడు హరిప్రసాదు గానుగెద్దులా కాదు, జల్లికట్టుకు సిద్ధంగా ఉన్న బలమైన ఎద్దులా కనిపిస్తున్నాడు.
ఈ ఆదివారం మీ విలువైన కథతో ఆనందమయం.
చాలా బాగుంది అన్నా.
మీ
కమల్
సిలబస్: 7. బొమ్మలు చెప్పే కథ గురించి Sasikala అభిప్రాయం:
12/02/2018 2:06 am
ఆ కవర్ పేజ్ చూసినప్పటి నుండి ఇన్ని కన్నయ్య లీలలు ఉండగా ఇదేమిటి అనుకున్నాను.పోతనగారు ఎన్నో లీలల మధ్య చల్దుల ఆరగింపు పెడితే అన్ని ఉన్నాయి ఈ చలిది ఏమిటి అని మేము అనుకోలేదు, చల్ది గొప్పదనం తెలుసు కాబట్టి!! ఫర్లేదు అమ్మ పిల్లల మలినాలు కడిగినట్లు అందరి మనసులూ కడిగి అమృతాన్ని నింపగలదు, ఒక్క అమ్మ అన్న స్ఫురణతోనే. నిజానికి గొడవ వేసుకుందాము అనుకున్నాను, మేము ఇంక గొప్ప పనులు చెయ్యలేదా అని!!😊ఇంత వ్రాసిన తరువాత అమ్మలం అంతే😊😊దీవించి వెళ్లిపోవడమే.👍👍
అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి Bhaskar Kompella అభిప్రాయం:
12/02/2018 1:05 am
సత్యవతిగారూ!
వ్యాసం బాగుంది.
“వాల్మీకి సంస్కృత రామాయణం (క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య)”
అన్న దానికి రచయితలు ఆధారం ఏమి చూపారు?
-భాస్కర్
పెరటి తలుపు గురించి Arunakumari Tumarada అభిప్రాయం:
12/02/2018 12:15 am
Its like original. Language used is really good… Nice story…
పెరటి తలుపు గురించి P. Chandra sekhar అభిప్రాయం:
12/01/2018 10:46 pm
ఒరిజినల్ లాగే వుంది. ఆనువాదం అనిపించలేదు. ఆ పిల్ల దుర్ఘటన అనే పదం వాడడం ఏదోలా అనిపించింది. బాగా రాసావు.
మా అమ్మంటే నాకిష్టం! గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/01/2018 9:32 pm
అరుదైన కథ… ఆర్తి నిండిన కథ.
గానుగెద్దు గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/01/2018 8:01 pm
‘గెలిచానో లేదో తెలియదు కానీ ఓడిపోలేదన్న నమ్మకం మాత్రం ఉంది.’- అభినందనలు హరిప్రసాద్!
గానుగెద్దు గురించి Sridhar అభిప్రాయం:
12/01/2018 12:22 pm
Excellent narrative. Applicable to most of us salaried/mechanical machinery! A story straight from heart touching our hearts. Soul searching to be done by one and all!
పెరటి తలుపు గురించి దేశరాజు అభిప్రాయం:
12/01/2018 11:09 am
కథ సరదాగా బావుంది.. ఆ పిల్ల అబద్ధం చెప్పిందని, అదే కథ అల్లిందని అనుకోలేదు. ఇంకేదో ట్విస్ట్ ఉంటుందనుకున్నా.