ఇంద్రాణి గారు, చాలా బాగుందండీ మీ కవిత, అయితే
మీరు మర్చిపొయ్యారని నేననను. కానీ మీరు ఆడ పిల్లలు కదా,
అర్థ్దణా అణా నుంచి, పావలా అర్థ దాకా డైమన్ డప్పాలు,
దేవుడి బొమ్మల మీద పందాలు, మూడు కప్పుల
క్రింద కుదేలయ్యే జోబీలో డబ్బులు, నిముషం లో
ఆవిరయిపోయే రకరకాల జూదాలు, తళ తళ మెరిసిపొయ్యే
లైట్ల మధ్యలో వెలిగి నలిగి పొయ్యే అందాలు, తెలిసీ తెలియని
వయస్సులో వున్న కుర్రాళ్ళం కదా కళ్ళతో చూసి
నోటితో జొల్లు కార్చుకోవటవే, వీధి వీధి వెలిగిపోతున్న
ఆ క్షణం లో బతుకులో ఒక గ్నాపకాన్ని
సేవ్ చేసుకుంటూ, నిద్రే రాని ఆ తిరుణాళ్ళ రాత్రిని
ఏటికేడంతా గుర్తు చేసుకుంటూ, ఈ అమెరికాలో
ఆ గ్నాపకపు గుర్తులు నేను చెబుతాను
అయినా ఈ పిల్లకాయలకి అవి అర్థం కావు కదా
అదొక విరసిన స్వర్గం, అదొక రాలిన మననం
-కిరణ్
Lyla: You are right. The lunar cycle is around 28 days (more exactly 27 days, 7 hours, 43 minutes and 11.5 seconds), but the gap between two full-moons as observed from the Earth, known as synodic month, approximately averages to 29.53 days (We discussed about it in RB).
Parmigiani family must have derived their surname from the ‘Parmigiano cheese’ or the city of Parma or both. Parmigiano cheese got its name from the city of Parma, where that cheese was originally prepared. The name of the city Perma apparently is an Etruscan term for ‘circular shield’.
కల్ప అన్న పదానికి కాలానికి సంబంధించిన అర్థం మొదటినుండి లేదు. ఆరు వేదాంగాలలో కల్పం ఒకటి. అలాగే, కల్ప-వికల్పం (argument-counter-argument) సంకల్పం, కల్పధేనువు, కల్పవృక్షం, కల్పన, కల్పిత, కల్పవల్లీ, కల్పద్వీపం మొదలైన పదాలలో కల్పానికి ‘సంకల్ప’ (Will) సంబంధమైన అర్థమే కనిపిస్తుంది.
“ఈ ఫౌండేషన్ ఈ నెల మొదటి వారాంతంలో భీమవరంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆసక్తి ఉన్నవారు ఇక్కడ నొక్కండి.”
– ఇక్కడ – అని ఉన్న చోట హైపర్లింక్ ఏదీ లేదండీ.
తులసీ తల్లీ… చాల సంతోషంగా ఉందిరా.. చదువుతుంటె నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి…ఆనంద భాష్పాలు..నాకు ఇంక మాటలు రావటం లెదు.. Congratulations…keep writing…all the best… 🙂 🙂
“ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.”
The lunar cycle and the menstrual cycle – are both 28 day cycles. Not 29.
I would say, moon is more consistant in keeping up the regularity of its cycle, like clockwork. Woman’s menstrual cycle is not strictly 28 days, has a range and individual variation. It also starts and stops at certain times for specific reasons. You can factor in man as one who can throw a monkey wrench to mess up a woman’s menstrual cycle. Some of the consequences of which, from then on are conveniently discussed as ‘women’s issues.’ 🙂 These women’s issues may even have an impact on the outcome of present US presidential election – some journalists thought. But that’s before the Super Storm Sandy wanted to have a say in US elections. I don’t know if Sandy is rooting for Mitt or Barack , but Sandy definitely is not on people’s side. In terms of destruction of America’s wealth, Barack may rank much higher than Sandy. Time may tell.
Why these two, the L -cycle and M-cycle are designed to be 28 day cycles, I have no idea. Brahma may know. The reason I brought Brahma into this discussion, is because of a recent purchase of a Parmigiani watch. (I swear, I am not deliberately alliterating 🙂 I fell in love with the watch in the first second. There is nothing wrong in loving impetuously. The jeweler who sold me the watch reassured me that is the only way to love truly. Continuing my love story, if I may, this smashing swiss watch which is called – Kalpa Donna – has an amaranth dial and the numerals 12 and 6 are diamond studded. Spokes of light went round and round the dial, which made my silly little heart somersault.
Here I am -an Indian by birth, and I was asking the jeweler/watch seller, a non-Indian, for the meaning of word ‘Kalpa.’ I knew the meaning of word ‘Donna’ but I could not connect Kalpa with Donna at that moment. It did not dawn on me, until I read more about Parmigiani watch makers and their ladies’ collections. What a splendid man Michel Parmigiani is. A master watch restorer, turned into a master watchmaker. His first collections came out in the year 1996. He threw away the word “Forma” he gave originally to a line of his watches and renamed the line as ‘Kalpa.’ So befitting for a man who is enthralled by ‘time,’ ‘creation,’ ‘repair’ and ‘aesthetics’ as well.
Kalpa, I understand is a Sanskrit word. Kalpa is a day in Brahma’s time -which amounts to 4,320 million years in human time.
Let me not wild-guess about the possible length of menstrual cycle of Goddess Sarasvathi – the Donna of Brahma. Gods being more impetuous than me, in their actions, do I want to incur their wrath? 🙂
Simply saying thanks for your essays, hi, how are you, etc, etc, in my aberrant way,
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Pavan Santhosh Surampudi అభిప్రాయం:
11/04/2012 1:55 am
అది రచయితకీ నచ్చలేదు. తర్వాత్తర్వాత ఓ వ్యాసంలో వ్రాసుకున్నారు. అది తనలోని టిపికల్ మధ్యతరగతి మనస్తత్వాన్ని సూచిస్తోందన్నారు.
తిరణాల గురించి ravikiran timmireddy అభిప్రాయం:
11/04/2012 1:48 am
ఇంద్రాణి గారు, చాలా బాగుందండీ మీ కవిత, అయితే
మీరు మర్చిపొయ్యారని నేననను. కానీ మీరు ఆడ పిల్లలు కదా,
అర్థ్దణా అణా నుంచి, పావలా అర్థ దాకా డైమన్ డప్పాలు,
దేవుడి బొమ్మల మీద పందాలు, మూడు కప్పుల
క్రింద కుదేలయ్యే జోబీలో డబ్బులు, నిముషం లో
ఆవిరయిపోయే రకరకాల జూదాలు, తళ తళ మెరిసిపొయ్యే
లైట్ల మధ్యలో వెలిగి నలిగి పొయ్యే అందాలు, తెలిసీ తెలియని
వయస్సులో వున్న కుర్రాళ్ళం కదా కళ్ళతో చూసి
నోటితో జొల్లు కార్చుకోవటవే, వీధి వీధి వెలిగిపోతున్న
ఆ క్షణం లో బతుకులో ఒక గ్నాపకాన్ని
సేవ్ చేసుకుంటూ, నిద్రే రాని ఆ తిరుణాళ్ళ రాత్రిని
ఏటికేడంతా గుర్తు చేసుకుంటూ, ఈ అమెరికాలో
ఆ గ్నాపకపు గుర్తులు నేను చెబుతాను
అయినా ఈ పిల్లకాయలకి అవి అర్థం కావు కదా
అదొక విరసిన స్వర్గం, అదొక రాలిన మననం
-కిరణ్
పిచ్చి నాన్న గురించి Seetha Kumari అభిప్రాయం:
11/03/2012 5:02 pm
super! super!
అచ్చు మా నాన్నగారి లానే — ఎంత ప్రేమ. చదువుతుంటే కళ్ళు చమ్మగిల్లాయి.
very touching!
పలుకుబడి – కాలమానము గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
11/03/2012 3:09 pm
Lyla: You are right. The lunar cycle is around 28 days (more exactly 27 days, 7 hours, 43 minutes and 11.5 seconds), but the gap between two full-moons as observed from the Earth, known as synodic month, approximately averages to 29.53 days (We discussed about it in RB).
Parmigiani family must have derived their surname from the ‘Parmigiano cheese’ or the city of Parma or both. Parmigiano cheese got its name from the city of Parma, where that cheese was originally prepared. The name of the city Perma apparently is an Etruscan term for ‘circular shield’.
కల్ప అన్న పదానికి కాలానికి సంబంధించిన అర్థం మొదటినుండి లేదు. ఆరు వేదాంగాలలో కల్పం ఒకటి. అలాగే, కల్ప-వికల్పం (argument-counter-argument) సంకల్పం, కల్పధేనువు, కల్పవృక్షం, కల్పన, కల్పిత, కల్పవల్లీ, కల్పద్వీపం మొదలైన పదాలలో కల్పానికి ‘సంకల్ప’ (Will) సంబంధమైన అర్థమే కనిపిస్తుంది.
Thanks for your interest.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి Sowmya అభిప్రాయం:
11/03/2012 9:42 am
“ఈ ఫౌండేషన్ ఈ నెల మొదటి వారాంతంలో భీమవరంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆసక్తి ఉన్నవారు ఇక్కడ నొక్కండి.”
– ఇక్కడ – అని ఉన్న చోట హైపర్లింక్ ఏదీ లేదండీ.
స్వప్నభంగం గురించి Seetha Kumari అభిప్రాయం:
11/02/2012 8:04 pm
/నిత్యం అలలతో ముందుకీ వెనక్కీ ఊగే
నిస్సహాయ సముద్రం./
చాలా బాగుంది …
నువ్వూ – కాలం గురించి Seetha Kumari అభిప్రాయం:
11/02/2012 8:00 pm
***ఆకులన్నీ రాల్చేసుకున్న చెట్టుకొమ్మలా
ఆకాశాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటావులేదా
టార్చిలైటు వేసి
చీకటిని వెతుక్కుంటుంటావు ****
అద్భుతమయిన కవిత!
తిరణాల గురించి Seetha Kumari అభిప్రాయం:
11/02/2012 7:56 pm
చాలా బాగుంది ఇంద్రాణి!
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Seetha Kumari అభిప్రాయం:
11/02/2012 7:19 pm
తులసీ తల్లీ… చాల సంతోషంగా ఉందిరా.. చదువుతుంటె నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి…ఆనంద భాష్పాలు..నాకు ఇంక మాటలు రావటం లెదు.. Congratulations…keep writing…all the best… 🙂 🙂
పలుకుబడి – కాలమానము గురించి lyla yerneni అభిప్రాయం:
11/02/2012 1:25 pm

lyla