వ్యాసకర్తలకు ముగ్గురికి ధన్యవాదాలు. పి.బి. శ్రీనివాస్ గాత్ర విలక్షణతని బాగ సమీక్షించారు. వైవిధ్యమున్న, పట్టు గల గొంతులు వినబడ్డవే కష్టం. తనది ఈ రెండు లక్షణాలూ ఎంతో నిండుగా నింపుకున్న గొంతు. ఏమి రామకధ అద్భుతవైన పాట. అలాగే నాకు ‘దేవ దేవ పరంధామ’ అన్న పాట కూడా బలే నచ్చుతుంది. ఇక్కడ మీరిచ్చినట్టు లేదు. వీలైతే పెట్టండి. భీక్ష్మ లో మనసులోని కోరిక..మొదటిలో వాయిద్యాల ఎత్తుగడే బ్రహ్మాండం. ఎంత సులభంగానో వినబడుతుందో అంత కష్టం కనీసం నాలాటి వాడికి. పట్ దీప్ లో పాట నేనింతకు ముందు వినలేదు. బావుంది. పోతన లో పద్యాలు కూడా నాకిష్టవే. కాకపోతే కాటుకకంటి నీరు లో త్రిశుద్ధిగ నమ్ము లో ఆ త్రిశుద్ధిగ ని ముందు పాదంతో కలిపి ఉంటే బావుండునని నాకనిపిస్తుంది. ఆయన గొంతులో మాధుర్యానికి లోటు రాలేదనుకోంది. ఏమైనా.. పిల్ల ఘంటసాలలు పుట్టుకొచ్చినట్టు పిల్ల పీబీయెస్ లు రాలేరు.. సులభం కాదు.
Much delighted to read this article on PBS after Shri Murali’s comprehensive account of the literary and human angle of PBS. Translation of the Tamil lyrics (I think almost all are by Kannadasan) cannot be more apt. The selection of numbers is also heartening even though an ardent PBS fan like me would like three more melodies added, e.g ” Ilamai koluvirukkum-Inimai suvai irukkum”, “Cinna chinna roja” “and Netru varai nee yaaro naan yaaro” ( Of course, there can’t be any limit to such personal preferences which may vary from person to person). My grateful regards to Lakshmanna, Krishnamohan and Srinivas for reminding and recreating my teen age days in Madras.
మధుర గాయనులు కీ.శే. శ్రీ పి.బి. శ్రీనివాసు గురించి నాలాటి అజ్ఞానులకు తెలియని మరో పార్శ్వాన్ని హృదయంగమంగా ఆవిష్కరించారు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయత్రీ వృత్త స్రష్ట శ్రీనివాసగాయత్రీసాయుజ్యం పొందడం అమరాధిపతి సభలో తన అమరగానాన్ని, కవితా వైదుష్యాన్నీ వినిపించి సకల దేవతలనూ, యక్ష గంధర్వాదులనూ పరవసింప జేయటానికే. వారు గానం చేసిన శ్రీలక్ష్మీ స్తవం, శారదా భుజంగ స్తోత్రం, సాక్షాత్తు ఆ దేవతా మూర్తులను మన ముందు నిలబెడతాయి. వారికి ఆ పరమేశ్వరుడు సద్గతుల నీయాలని అంజలి ఘటిస్తూ:
Lakshmanna garu, At the end I was overawed by your write up about PBS. It is really a commendable job for gleaning so much information painstakingly and presenting them in a very apt and precise manner. Kudos to the 3 some.
My sincere suggestion is; please send this write up with all song links to All India Radio- AP, TN & Karnataka. I am sure they would love to broadcast this type of programs on Sundays. Give it a try.
Looking forward to receiving many more write ups from you.
సందేహ ప్రాణులను గురించిన మంచి కథ, చక్కని అనువాదం. హృదయపూర్వక వందనాలు. ఇండియా గణ తంత్ర రాజ్యంగా మారినప్పుడు పుట్టిన వాడిని అని ఉన్నది, ఇరవై ఏళ్ళకి నేను కాస్త పెద్దవాడిలాగానే ఉంటాను. కాబట్టి ఈ కథ 1970 ప్రాంతములో జరిగి ఉంటుంది. మా అన్నయ్య సినిమాకి వెళ్ళనే వెళ్ళడు. ఏడాదికి ఒకసారో రెండు సార్లో వెళ్ళినా ఏ చిరంజీవి సినిమాకో వెళ్తాడు. చిరంజీవి 1978లో నటించడానికి ప్రారంభించాడు. చిరంజీవికి బదులు NTR అని ఉంటే బాగుండేదేమో?
విధేయుడు – మోహన
About eemaata గురించి G V GANESH KUMAR అభిప్రాయం:
05/03/2013 2:42 pm
శ్రీ పి బి శ్రీనివాస్ గారు కీర్తిశేషులు అయ్యాక ఇంత ఆలస్యంగా ఈమాట మాగజైన్ గురించి తెలిసినందుకు చాలా బాధగా ఉంది. ఇకనుంచి ఐనా నా ఈ పఠనం సాగిస్తాను.
కతికితే అతకదు గురించి G V GANESH KUMAR అభిప్రాయం:
05/03/2013 2:23 pm
ఈ కథ ఛాలా బాగుంది. ఊహించినప్పటికీ క్లుప్తంగా మంచి ముగింపు. నచ్చింది.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Ramanath అభిప్రాయం:
05/03/2013 12:01 pm
వ్యాసకర్తలకు ముగ్గురికి ధన్యవాదాలు. పి.బి. శ్రీనివాస్ గాత్ర విలక్షణతని బాగ సమీక్షించారు. వైవిధ్యమున్న, పట్టు గల గొంతులు వినబడ్డవే కష్టం. తనది ఈ రెండు లక్షణాలూ ఎంతో నిండుగా నింపుకున్న గొంతు. ఏమి రామకధ అద్భుతవైన పాట. అలాగే నాకు ‘దేవ దేవ పరంధామ’ అన్న పాట కూడా బలే నచ్చుతుంది. ఇక్కడ మీరిచ్చినట్టు లేదు. వీలైతే పెట్టండి. భీక్ష్మ లో మనసులోని కోరిక..మొదటిలో వాయిద్యాల ఎత్తుగడే బ్రహ్మాండం. ఎంత సులభంగానో వినబడుతుందో అంత కష్టం కనీసం నాలాటి వాడికి. పట్ దీప్ లో పాట నేనింతకు ముందు వినలేదు. బావుంది. పోతన లో పద్యాలు కూడా నాకిష్టవే. కాకపోతే కాటుకకంటి నీరు లో త్రిశుద్ధిగ నమ్ము లో ఆ త్రిశుద్ధిగ ని ముందు పాదంతో కలిపి ఉంటే బావుండునని నాకనిపిస్తుంది. ఆయన గొంతులో మాధుర్యానికి లోటు రాలేదనుకోంది. ఏమైనా.. పిల్ల ఘంటసాలలు పుట్టుకొచ్చినట్టు పిల్ల పీబీయెస్ లు రాలేరు.. సులభం కాదు.
Good Bye. గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
05/03/2013 9:04 am
What to say, Veluri garu? No words.
Setting the literary standards for a web-zine is not an easy task for any editor. But you set an example to follow.
Peer review introduction is just one we never heard of in Telugu literature.
We have witnessed the transformation of eemaata into a quality magazine under your editorship.
Enjoyed, learned and more over cherished every letter you penned, with great intrest and liking.
We miss you as an Editor!
-Brahmanandam
Good Bye. గురించి DG అభిప్రాయం:
05/03/2013 7:49 am
వేలూరి గారు ఫ్రీ ఏజెంటు మీరు చెప్పిన రూల్ ప్రకారం. లైలా గారూ మీ ప్రోబ్లెం ఏమిటి ? 🙂
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి V S PRAKASA RAO అభిప్రాయం:
05/03/2013 4:48 am
Much delighted to read this article on PBS after Shri Murali’s comprehensive account of the literary and human angle of PBS. Translation of the Tamil lyrics (I think almost all are by Kannadasan) cannot be more apt. The selection of numbers is also heartening even though an ardent PBS fan like me would like three more melodies added, e.g ” Ilamai koluvirukkum-Inimai suvai irukkum”, “Cinna chinna roja” “and Netru varai nee yaaro naan yaaro” ( Of course, there can’t be any limit to such personal preferences which may vary from person to person). My grateful regards to Lakshmanna, Krishnamohan and Srinivas for reminding and recreating my teen age days in Madras.
– V S P.
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు అభిప్రాయం:
05/03/2013 3:39 am
మధుర గాయనులు కీ.శే. శ్రీ పి.బి. శ్రీనివాసు గురించి నాలాటి అజ్ఞానులకు తెలియని మరో పార్శ్వాన్ని హృదయంగమంగా ఆవిష్కరించారు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయత్రీ వృత్త స్రష్ట శ్రీనివాసగాయత్రీసాయుజ్యం పొందడం అమరాధిపతి సభలో తన అమరగానాన్ని, కవితా వైదుష్యాన్నీ వినిపించి సకల దేవతలనూ, యక్ష గంధర్వాదులనూ పరవసింప జేయటానికే. వారు గానం చేసిన శ్రీలక్ష్మీ స్తవం, శారదా భుజంగ స్తోత్రం, సాక్షాత్తు ఆ దేవతా మూర్తులను మన ముందు నిలబెడతాయి. వారికి ఆ పరమేశ్వరుడు సద్గతుల నీయాలని అంజలి ఘటిస్తూ:
అమర గానమ్ము వినిపింప నమర సభను
దివికి జనినావె ధీయుతా! భువిని వీడి
నీ మధుర గాన సుధలను నీమమునను
ద్రావుదుము శ్రీనివాస!ధీ! ప్రణుతులివియె.
దు. వేం. న. సుబ్బారావు.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Ram S Kuruganti అభిప్రాయం:
05/02/2013 9:56 pm
Lakshmanna garu, At the end I was overawed by your write up about PBS. It is really a commendable job for gleaning so much information painstakingly and presenting them in a very apt and precise manner. Kudos to the 3 some.
My sincere suggestion is; please send this write up with all song links to All India Radio- AP, TN & Karnataka. I am sure they would love to broadcast this type of programs on Sundays. Give it a try.
Looking forward to receiving many more write ups from you.
Kuruganti S Ram
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:
05/02/2013 6:25 pm
సౌమ్య గారూ, మీరు అలా మిమ్మల్ని మీరు కించపరుచుకో కూడదు. మీకు అర్థం అయేలా రాయని తప్పు నాది. స్పష్టంగా రాయడానికి ప్రయత్నిస్తాను. — నారా
వదిన గురించి మోహన అభిప్రాయం:
05/02/2013 6:23 pm