అంటే మీరు మీ సమయాన్ని మరో పనికి వెచ్చించదలచుకున్నారన్నమాట. మార్పెప్పుడూ బాగుంటుంది, కొద్దిగా పెయిన్ అనిపించినా ఇప్పటికిప్పుడు, మీ విషయం లోనూ, ఈమాట విషయంలో కూడా.
కథని కథ అనుకుని చదవడం మొదలెట్టా. నా అభిప్రాయం ప్రకారం కథకులు రెండు రకాలు. మొదటి రకం వారు వారికి తోచిన దాన్ని ఎదుటి వారికి ఒక్క దెబ్బతో అర్థం అయిపోయేట్టుగా వ్రాస్తారు. చదివేస్తాం, మర్చిపోతాం. రెండవ రకం వారు పీహెచ్. డీలన్నమాట. మనం చదవాలంటే కొంచెం నాలెజ్ అవసరమవుతుంది. మరి ఒక సారి చదవగానే కథా సారాంశం అర్థం అయినా, ఇంకా ఏదో వెతుకుతూ మళ్ళీ చదువుతాం. అలా చదివినప్పుడు కూలంకషంగా అన్ని విషయాలు తెలుసుకుంటూ మరీ చదువుతాం.
కొన్ని సార్లు అలాంటి వారి కథలు చదివినప్పుడు, నాకు అర్థం చేసుకునే శక్తి ఉందా అని అనుమానం కూడా వస్తుంది. యీ కథ ఆ కోవకి చెందినదని నా అభిప్రాయం. (కేవలం నాది.) నేను అనుకున్నంత అలవోకగా అయితే చదివెయ్య లేకపోయా. ఇంకో రెండు సార్లు ఎలాగు చదువుతా లెండి. పరిశొధనా వ్యాసాలు చదవడమంటే మాటలా! నేనూ ఈ రేంజ్ కి ఎదగాలని కోరుకుంటూ.. రచయితకి అభినందనలు.
This question appears like the egg or chicken question. But in this particular instance, I think it is the poem that arrived first and its Chandassu evolved later. In fact, it is like the vAlmIki story that has been alluded to in the essay by the erudite nArA gAru. First the poems or SlOkAs came and then the rules. In fact, many a time the rules do not always fit the poems, because it is the latter that arrived on the scene first. Most of the early metres were characterized by the number of syllables they contained, e.g., six for gAyatri, eight for anushTubh, eleven for trishTubh, etc. The metres arrived afterward. However, later when the akshara Chandassu based on the gaNa scheme was established by piNgaLa (and perhaps other earlier prosodists whose names we do not know now) and the author(s) of bharataSAstra, the traits of many metres were described before they were used. Metres like SArdUlavikrIDita and mandAkrAnta were perhaps described before they were first used by aSvaghOsha and harasEna. The same is true in our native Chandassu too. Folk songs, proverbs and women’s songs were set to metres like dvipada and taruvOja before actually their characteristics were explained in books on prosody. The same is true in kannaDa too where tripadi and other metres were there before nAgavarma’s ChandOMbudhi (first available book on prosody in kannaDa, a few years before jayakIrti’s ChandOnuSAsana in Sanskrit). In telugu, kavijanASrayamu is the earliest book on Chandassu that is available to us at present.
In fact I would even venture to state that the lullabies and love songs by the woman is the origin for later day prosody!
ప్రసాద్ గారు, గసగసాలు అంటే నాకు తెలియదు అని చెప్పలేదండి :). శేఖర్ కమ్ముల గారికి తెలియదట అప్పటివరకు. తన వ్యాసంలో రాసిన మాటలని ఉన్నవి ఉన్నట్టుగా అక్కడ రాశాను.
Good Bye. గురించి ravikiran Timmireddy అభిప్రాయం:
05/22/2013 3:08 pm
అంటే మీరు మీ సమయాన్ని మరో పనికి వెచ్చించదలచుకున్నారన్నమాట. మార్పెప్పుడూ బాగుంటుంది, కొద్దిగా పెయిన్ అనిపించినా ఇప్పటికిప్పుడు, మీ విషయం లోనూ, ఈమాట విషయంలో కూడా.
బెస్ట్ ఆఫ్ లక్,
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
స్త్రీ గురించి bindu అభిప్రాయం:
05/22/2013 3:33 am
మీ కవిత చాలా బాగుంది.
ఊర్మిళాదేవి నిద్ర గురించి niranjan అభిప్రాయం:
05/22/2013 2:42 am
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, మీరు పాడుతూ ఉంటే. చాలా చక్కగా పాడారు.
కొవ్వుపుంజి గురించి indrani Palaparthy అభిప్రాయం:
05/21/2013 1:13 pm
మొపాసా రాసిన మంచి కధల్లో ఇది ఒకటి.
కధ,అనువాదము అద్భుతంగా ఉన్నాయి శారద గారు. ఈ కధను అనువదించడానికి ఎంచుకున్నందుకు మీకు అభినందనలు.
పాలపర్తి ఇంద్రాణి.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Saradhi Motamarri అభిప్రాయం:
05/21/2013 8:34 am
Thank you Nara garu and Mohana rao garu.
ఆరు చిత్తు రూపాలు గురించి ennela అభిప్రాయం:
05/20/2013 4:38 pm
దేనికదే అన్నీ ఎక్సల్లెంట్ !
సీతా-రామా గురించి ennela అభిప్రాయం:
05/20/2013 4:05 pm
కథని కథ అనుకుని చదవడం మొదలెట్టా. నా అభిప్రాయం ప్రకారం కథకులు రెండు రకాలు. మొదటి రకం వారు వారికి తోచిన దాన్ని ఎదుటి వారికి ఒక్క దెబ్బతో అర్థం అయిపోయేట్టుగా వ్రాస్తారు. చదివేస్తాం, మర్చిపోతాం. రెండవ రకం వారు పీహెచ్. డీలన్నమాట. మనం చదవాలంటే కొంచెం నాలెజ్ అవసరమవుతుంది. మరి ఒక సారి చదవగానే కథా సారాంశం అర్థం అయినా, ఇంకా ఏదో వెతుకుతూ మళ్ళీ చదువుతాం. అలా చదివినప్పుడు కూలంకషంగా అన్ని విషయాలు తెలుసుకుంటూ మరీ చదువుతాం.
కొన్ని సార్లు అలాంటి వారి కథలు చదివినప్పుడు, నాకు అర్థం చేసుకునే శక్తి ఉందా అని అనుమానం కూడా వస్తుంది. యీ కథ ఆ కోవకి చెందినదని నా అభిప్రాయం. (కేవలం నాది.) నేను అనుకున్నంత అలవోకగా అయితే చదివెయ్య లేకపోయా. ఇంకో రెండు సార్లు ఎలాగు చదువుతా లెండి. పరిశొధనా వ్యాసాలు చదవడమంటే మాటలా! నేనూ ఈ రేంజ్ కి ఎదగాలని కోరుకుంటూ.. రచయితకి అభినందనలు.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి mOhana అభిప్రాయం:
05/17/2013 5:53 pm
This question appears like the egg or chicken question. But in this particular instance, I think it is the poem that arrived first and its Chandassu evolved later. In fact, it is like the vAlmIki story that has been alluded to in the essay by the erudite nArA gAru. First the poems or SlOkAs came and then the rules. In fact, many a time the rules do not always fit the poems, because it is the latter that arrived on the scene first. Most of the early metres were characterized by the number of syllables they contained, e.g., six for gAyatri, eight for anushTubh, eleven for trishTubh, etc. The metres arrived afterward. However, later when the akshara Chandassu based on the gaNa scheme was established by piNgaLa (and perhaps other earlier prosodists whose names we do not know now) and the author(s) of bharataSAstra, the traits of many metres were described before they were used. Metres like SArdUlavikrIDita and mandAkrAnta were perhaps described before they were first used by aSvaghOsha and harasEna. The same is true in our native Chandassu too. Folk songs, proverbs and women’s songs were set to metres like dvipada and taruvOja before actually their characteristics were explained in books on prosody. The same is true in kannaDa too where tripadi and other metres were there before nAgavarma’s ChandOMbudhi (first available book on prosody in kannaDa, a few years before jayakIrti’s ChandOnuSAsana in Sanskrit). In telugu, kavijanASrayamu is the earliest book on Chandassu that is available to us at present.
In fact I would even venture to state that the lullabies and love songs by the woman is the origin for later day prosody!
Regards! – mOhana
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Velcheru Naraayana Rao అభిప్రాయం:
05/17/2013 4:02 pm
సారథి గారూ: ఈ ప్రశ్న మోహనరావు గారిని అడగండి. నా సమాధానం కన్నా ఆయన సమాధానం ఎక్కువ బాగుంటుంది.
— నారా.
వేటూరి పాట గురించి Jayaram అభిప్రాయం:
05/17/2013 3:55 pm