అయ్యా, శ్రీ సీతారామాచార్యుల వారి లిఖితమైన ఆంధ్ర శబ్ద రత్నాకరము అను పుస్తకము ప్రస్తుతము ఆంధ్రులకు ఎంతో అవసరమైయున్నదని తమరికి సవినయముగా మనవి చేసుకుంటున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ నందు నివసించు ఆంధ్రులకు ఈ పుస్తకము PDF Pormat లో లభ్యమైన బహు శ్రేష్ఠమని నా అభిప్రాయము
“మా జానకి చేట పట్టగ మహరాజువైతివి” అని పల్లవందుకునే సరికి ఒక్కసారి ఉలిక్కిపడి, దేవుడా అనుకొంటూ ఇంటిముఖం పట్టాను. ఇలాంటివి తెలుగు వాళ్ళు ఖండించరు. అలా చెయ్యడానికి వాళ్ళు సంగీత కచేరీలకి వెళితే కదా?
మీరు సంగీత సాహిత్యాలలో గొప్ప పట్టు, విజ్ఞానం కలవారు. కాని మీరు కూడా ఎందుకు తెలుగువాళ్ళని మాటి మాటికి విమర్శిస్తారు? మీరే స్వయంగా కచేరికి వెళ్ళారు, మీరే తప్పు విన్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు వారికి తప్పుని చెప్పలేదు? ఎందుకు వారిని సరిదిద్దలేదు? సంగీతకచేరికి వెళ్ళిన మీరు కూడా తెలుగువారే కద… (కాదా?)
కనీసం మీలాంటి పెద్దవారైనా తెలుగువారిని తిట్టకండి. తప్పులు వారిలో లేవని కాదు. మన వాళ్ళలో తప్పులు మనమే సరిదిద్దటానికి ప్రయత్నించాలి కాని … విమర్శించి వదిలేస్తే ఎలా?
కవిత చాలా బాగుంది.మీ పత్రిక ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా పాత సంచికల్ని కూడా చూడాలి. పత్రిక పేరు బుక్ మార్క్ చేసుకున్నాను. తీరుబడిగా అన్ని చదవాలి.
రామానుజ రావు
సాయి బ్రహ్మానందంగారు, త్యాగరాజ స్వామిపైన మీరు రాసిన వ్యాసాలు ఇప్పుడు చదివే అవకాశం కలిగింది. చాలా అద్భుతమైన వ్యాసాలు ఇవి. వీటిని సమకూర్చటానికి మీరు చేసిన పరిశ్రమ చాలా గొప్పది. (నాకు ఈ మధ్యకాలంలోనే ఈ వెబ్ సైట్ గురించి తెలిసింది. కాస్త సమయం దొరికినప్పుడల్లా పాత సంచికలు చదువుతున్నా).
మీరు ఒకరికి ఇచ్చే సమాధానం లో మీరు పుస్తకం ఒకటి మే ఆరో తేదీన ఆవిష్కరిస్తున్నానని రాశారు. అది జరిగిందా? ఆ పుస్తకం పేరు ఏమిటి? సమాధానం ఇవ్వగలరు.
చూడామణి.
Author shows such insights into real human needs, dilemmas, human grace; It will be so wrong of me, if I think any longer in terms of metaphors, plots, characters.
ఎన్నో వేల ఏళ్ళ క్రితం పుట్టి, ఇతర భాషల సత్సాంగత్యం లో పెరుగుతూ, తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, తన వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుకుంటూ ఒక సుసంపన్నమైన భాషగా మన తెలుగు భాష వెలుగొందుతోంది. అందుచేత మీరన్నట్లు తెలుగు సాహిత్య వికాసాన్ని తులనాత్మక నేపథ్యం లో పరిశీలించాలి. మన ప్రాచీన దేవాలయాల గోడలపై అక్కడక్కడా తొంగి చూసే తెలుగు అక్షరాలను చూసినప్పుడల్లా వాటితో కూడిన
తెలుగు మూల శబ్దాలను తెలుసుకోవాలని అనిపిస్తుంది.
మీ వ్యాసం తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ తులనాత్మక నేపథ్యం లో తెలుగు సాహిత్య వికాస పరిశోధన చెయ్యవలసిన కొన్ని అంశాలను ప్రత్యేకంగా సూచించవలసినదిగా కోరుతున్నాను.
తెలుగు నిఘంటువు గురించి… గురించి మేరి జోన్స్ అభిప్రాయం:
06/21/2013 1:45 am
అయ్యా, శ్రీ సీతారామాచార్యుల వారి లిఖితమైన ఆంధ్ర శబ్ద రత్నాకరము అను పుస్తకము ప్రస్తుతము ఆంధ్రులకు ఎంతో అవసరమైయున్నదని తమరికి సవినయముగా మనవి చేసుకుంటున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ నందు నివసించు ఆంధ్రులకు ఈ పుస్తకము PDF Pormat లో లభ్యమైన బహు శ్రేష్ఠమని నా అభిప్రాయము
దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి Sowmya అభిప్రాయం:
06/20/2013 9:16 am
ఇంటర్వ్యూ బాగుంది. ధన్యవాదాలు.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి chudamani అభిప్రాయం:
06/20/2013 9:07 am
శ్రీ సాయి బ్రహ్మానందంగారికి,
మీరు సంగీత సాహిత్యాలలో గొప్ప పట్టు, విజ్ఞానం కలవారు. కాని మీరు కూడా ఎందుకు తెలుగువాళ్ళని మాటి మాటికి విమర్శిస్తారు? మీరే స్వయంగా కచేరికి వెళ్ళారు, మీరే తప్పు విన్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు వారికి తప్పుని చెప్పలేదు? ఎందుకు వారిని సరిదిద్దలేదు? సంగీతకచేరికి వెళ్ళిన మీరు కూడా తెలుగువారే కద… (కాదా?)
కనీసం మీలాంటి పెద్దవారైనా తెలుగువారిని తిట్టకండి. తప్పులు వారిలో లేవని కాదు. మన వాళ్ళలో తప్పులు మనమే సరిదిద్దటానికి ప్రయత్నించాలి కాని … విమర్శించి వదిలేస్తే ఎలా?
అధికప్రసంగం చేశానని అనుకుంటే, క్షమించాలి.
చూడామణి.
జాతర గురించి సాయి పద్మ అభిప్రాయం:
06/20/2013 2:06 am
వనజ గారికి, అఫ్సర్ గారికి, జాన్ గారికి, సత్య గారికి , వెంకటేశ్వర్ గారికి .. ఈ కవిత నచ్చుకున్న మెచ్చుకున్న అందరికీ బోల్డు బోల్డు ధన్యవాదాలు .
ఊపిరిపాటకు చూపేదీ? గురించి రామానుజ రావు అభిప్రాయం:
06/19/2013 11:01 am
కవిత చాలా బాగుంది.మీ పత్రిక ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా పాత సంచికల్ని కూడా చూడాలి. పత్రిక పేరు బుక్ మార్క్ చేసుకున్నాను. తీరుబడిగా అన్ని చదవాలి.
రామానుజ రావు
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి chudamani అభిప్రాయం:
06/19/2013 8:09 am
సాయి బ్రహ్మానందంగారు, త్యాగరాజ స్వామిపైన మీరు రాసిన వ్యాసాలు ఇప్పుడు చదివే అవకాశం కలిగింది. చాలా అద్భుతమైన వ్యాసాలు ఇవి. వీటిని సమకూర్చటానికి మీరు చేసిన పరిశ్రమ చాలా గొప్పది. (నాకు ఈ మధ్యకాలంలోనే ఈ వెబ్ సైట్ గురించి తెలిసింది. కాస్త సమయం దొరికినప్పుడల్లా పాత సంచికలు చదువుతున్నా).
మీరు ఒకరికి ఇచ్చే సమాధానం లో మీరు పుస్తకం ఒకటి మే ఆరో తేదీన ఆవిష్కరిస్తున్నానని రాశారు. అది జరిగిందా? ఆ పుస్తకం పేరు ఏమిటి? సమాధానం ఇవ్వగలరు.
చూడామణి.
చతురదూతిక గురించి lyla yerneni అభిప్రాయం:
06/18/2013 4:34 pm
“ఇది దౌత్యం చేసినందున దూతిక కబ్బిన విశేషఫల మనుకుంటే నష్టంలేదు.”
Convinced. Charmed.
Author shows such insights into real human needs, dilemmas, human grace; It will be so wrong of me, if I think any longer in terms of metaphors, plots, characters.
No further questions.
Kudos,
లైలా
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
06/18/2013 7:45 am
సాయి బ్రహ్మానందంగారు పేర్కొన్న డి.శ్రీనివాస్‌గారి పాటలు కొన్ని Youtubeలో ఉన్నాయి. ఇంకొన్ని ఈ లింకును వాడి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి M V Lakshmi అభిప్రాయం:
06/18/2013 4:25 am
శ్రీ మురళీధర రావు గారికి — నా సందేహాలకు సమాధానాలను వివరంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఎం వి లక్ష్మి
తులనాత్మక నేపథ్యంలో తెలుగు సాహిత్య వికాసం గురించి M V Lakshmi అభిప్రాయం:
06/18/2013 3:52 am

యెం వి లక్ష్మి