పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. రహస్య సాంగత్యం గురించి chinni అభిప్రాయం:

    08/16/2013 2:56 am

    చాల బాగ గాఢంగా వర్ణించారండీ, చాల బాగుంది.

  2. చిన్నారి – దేవత గురించి chinni అభిప్రాయం:

    08/16/2013 2:25 am

    వొవ్! Excellent. చాల బాగుంది.

  3. నా హృదయం గురించి MV LAKSHMI అభిప్రాయం:

    08/16/2013 12:43 am

    రాధిక గారూ – “నా హృదయం” అన్న మీ కవిత చాలా బాగుంది. సృష్టిలో కెల్లా అత్యుత్తమ ప్రాణి అయిన మనిషి తన హృదయపు ఔన్నత్యాన్ని తెలుసుకుని తదనుగుణం గా ప్రవర్తిస్తే ఈ విశ్వం శాంతినిలయం అవుతుంది కదా!

  4. అవధారు గురించి MV LAKSHMI అభిప్రాయం:

    08/15/2013 2:53 pm

    మనిషిని, మనవత్వాన్నీ ప్రేమించిన ఒక రచయిత గురించి చదువుతుంటే ప్రపంచాన్ని అంతటిని ఒక్కసారి చుట్టి వచ్చిన అనుభూతి కలుగుతుంది; సమాజం అంతా అతని మృతికి మౌనంగా దుఃఖిస్తున్నట్లు అనిపిస్తుంది. కనకప్రసాదు గారు త్రిపుర గారి గురించిన చక్కని స్మృతి వ్యాసాన్ని అందించారు.

    రాబోయే సంచికల లో త్రిపురగారి కథలను ప్రచురించ వలసినదిగా సంపాదకులను కోరుతున్నాను.

    ధన్య వాదాలు
    ఎం వి లక్ష్మి

  5. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి narasimhan అభిప్రాయం:

    08/15/2013 12:30 pm

    చాలా బాగున్నాయి. ఇలాంటివి మా బోటి వారి కొసం మరికొన్ని అందించ గలరు.

  6. ఈమాట గురించి గురించి Gumma ramalinga swamy అభిప్రాయం:

    08/15/2013 11:25 am

    నేను అన్ని అంతర్జాల పత్రికలూ చదువుతాను కానీ మీకు సాటయినది లేదు, ఇది పొగడ్త కాదు.

  7. శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు గురించి Gumma ramalinga swamy అభిప్రాయం:

    08/15/2013 11:21 am

    ధారణా రాక్షస బ్రహ్మ సహస్రావధాని గరికిపాటి వారి అవధానం విన్న మీరు ధన్యులు. మాకు చూపించిన మీ పత్రిక ధన్యురాలు. రోజూ భక్తి టివిలొ వారి ప్రవచనం అయిదు ఏళ్ళుగా విన్నా విసుగు రాదు వారి ప్రసంగ ధోరణి అలాంటిది.

  8. బాల్కనీలో బచ్చలిమొక్క గురించి Raghunath అభిప్రాయం:

    08/15/2013 5:53 am

    బచ్చలి తీగ మన అందరి జీవితాలలొ మమేకమైన కల్పవృక్షం. బచ్చలి పళ్ళతొ చేసిన సిరా, పక్క పిల్ల వాడికి పూసిన రంగు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి.

  9. దైవం గురించి kandukuri ramesh babu అభిప్రాయం:

    08/15/2013 12:13 am

    i read this poem…baagundhi…

  10. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Sesha Vadapalli అభిప్రాయం:

    08/14/2013 4:18 pm

    Padmaji Rao గారు / సురేష్‌ గారు:

    కత్తి – 32 కుంటల భూమి. [కృష్ణా జిల్లాలో కత్తి అనగా 17 ఎకరములు.]

    వ్యవసాయవృత్తిపదకోశం కత్తి 17ఎకరాలు అని యిచ్చింది.

    శేషతల్పశాయి.