కేవీన్ శర్మ గారూ! మీ అభిప్రాయం నా మనసుకి దగ్గరగా వచ్చినందువలన కాబోలు నాకు సంతోషం కలిగించింది. సకల చైతన్యానికీ మనకు మల్లేనే భావ స్పందనలు ఉంటాయని ముందు అనుకోగలగాలి కదా ఈ మనుష్యులు? మనిషికి తనకు తెలిసిందే జ్ఞానమనీ తన భాషలే సకల వ్యవహారాలకీ విశ్వంలో సరిపోతాయనే ఒక నమ్మకం! ఇందు వలన కలిగే అనర్ధాలు ఎక్కువ. అందుకనే మనిషి సృshTiని అర్ధమూ చేసుకోలేకపోతున్నదీ గౌరవించలేకపోతున్నదీనూ! కాళిదాసు మేఘసందేశంలో మేఘం ఒక ప్రధాన పాత్ర! మేఘం ఏమిటీ సందేశం మోసుకుని వెళ్ళడం ఏమిటీ అని అనుకోగల్గిన వారు మాత్రం ఉండరంటారా? “హేతువాదం” ఇలాంటి వాటికి పనికొచ్చింది. 🙂 అవును చెట్టుకి స్పందనలుంటాయనే నేను నమ్ముతాను. నాలాగే నమ్మే వారున్నారని మీ అభిప్రాయం తెలియజేసింది. థాంక్యూ!
మిగిలిన అభిప్రాయాలు కూడా చదివేను. దమయంతి గారికీ జై గారికీ తహ తహ గారికీ వెంకటేశ్వర రావు గారికీ కూడా ధన్య వాదాలు.
Your story of a tree is really fantastic. Once I read a story of tree which was being chopped off because it was coming in the way of a an air port, then the tree starts crying and that tells us the emotional connection it had with the town and the people living that small town, it cries for the help, on reading that story I really felt how cruel we the human race are, from that moment onwards I started feeling very sorry when ever I see or hear that a tree is being cut.
Recently I read in a science journal that plants converse amongst themselves. So definitely a tree can have all the feelings that we human beings have, only a kind heart can understand that language.
Once I read in a novel that an old lady of about 70 to 75 yrs of age was having a garden of rare variety of plants and she was very carefully with LOVE looking after all the plants and she named each plant and every day she used call the plant by name ask its welfare and then water it. She used to spend most of her time in the garden talking to all the plants, as she had no one else. After some time that is after about five or six years she was not in a position to move properly as her legs had knees problem, then she told the plants one day that she cannot any more come every day and water them and they have to grow of their own accord if they wish, if not it is their will, but she said that her love for all of them is always there and she can see them from her window, to her surprise the plants were growing in the same manner without water or any other care, they never died until she died, so what I mean to say is that every being in the creation have feelings only bathing is that should be understood by loving hearts and it can be done only by good writers like you. Through you only we the ordinary people can know that plants also have feelings like we have.
Now I would like tell you what I understood The tree was angry with the serpant because the serpant was coming from outside some where and eating away the children of the birds that were under the protection of the tree and the tree was unable to protect them it was angry with serpent and at the same time it was angry on itself for its helplessness, to protect the children.
ప్రాణం తీసుకుందామని నిశ్చయించుకున్న మనిషికి రకరకాల ఆలోచనలు పాత జ్ఞాపకాలు వచ్చే తీరతాయి అనుకుంటాను; మైండ్ బ్లాంక్ గా ఉండదు గదా. ఆవ్యక్తి పెరిగిన బతికిన పరిసరాలు, జరిగిన కొన్ని సంఘటనలు చివరి ఘడియల్లో గుర్తుకు రావటం అసహజమేమీ కాదనిపిస్తుంది. మనుషుల మధ్య మానసికంగా దూరం పెరగటం వల్ల మాటలు తగ్గిపోవడం కూడా ఒక్కొక్కప్పుడు సూయిసైడ్ టెండెన్సీలు సూచిస్తుందని అంటారు. ఎన్నో ఆలోచనలు ముసురుకున్నట్లు చూపించే stream of consciousness రచన ఇది. బాగుంది.
నారాయణ గారు – మీ కవిత చాలా బాగుంది. అసలు ఎంత బాగా వర్ణించారంటే అంత బాగా వర్ణించారు. మనిషి గురుంచి చాలా బాగా చెప్పారు. మనిషి యొక్క మనో భావాలను చాల చక్కగ వర్ణించారు.
మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు!!!
వేకువనే మోకరించే ఆమె గురించి Chandra అభిప్రాయం:
08/27/2013 10:16 am
Does anybody know in which poem these lines are from?
ముగ్గు బుట్ట లాంటి తల పై కొండంత బరువుతో మూలుగుతున్న ముసలిది నా తల్లి అనుకొవటం ఒక నిజం.
అదీ నిజం, ఇదీ నిజం
రెంటికి రుజువు సమం
The poet was talking about India.
న త్వం శోచితుమర్హసి గురించి పి.చిరంజీవి. అభిప్రాయం:
08/26/2013 12:28 pm
చావు పుట్టుకలు జీవరాశికి సహజమని ఈ సంగతి పై వాడే నిర్ణయిస్తాడనే నేపథ్యంతో బాగా రాసారు.
సా విరహే తవ దీనా గురించి RAJA అభిప్రాయం:
08/26/2013 8:21 am
మిశ్ర కానడ గురించి చెబుతూ ‘నర్తనశాల’ లోని జననీ శివ కామినీ పాటని ఉదహరించారు. నాకు తెలిసినంతవరకూ ఆ పాటకు నటభైరవి రాగం ఆధారం.
రాజా (మ్యూజికాలజిస్ట్)
హైదరాబాద్
అర్జున గురించి jayaprabha అభిప్రాయం:
08/26/2013 12:55 am
కేవీన్ శర్మ గారూ! మీ అభిప్రాయం నా మనసుకి దగ్గరగా వచ్చినందువలన కాబోలు నాకు సంతోషం కలిగించింది. సకల చైతన్యానికీ మనకు మల్లేనే భావ స్పందనలు ఉంటాయని ముందు అనుకోగలగాలి కదా ఈ మనుష్యులు? మనిషికి తనకు తెలిసిందే జ్ఞానమనీ తన భాషలే సకల వ్యవహారాలకీ విశ్వంలో సరిపోతాయనే ఒక నమ్మకం! ఇందు వలన కలిగే అనర్ధాలు ఎక్కువ. అందుకనే మనిషి సృshTiని అర్ధమూ చేసుకోలేకపోతున్నదీ గౌరవించలేకపోతున్నదీనూ! కాళిదాసు మేఘసందేశంలో మేఘం ఒక ప్రధాన పాత్ర! మేఘం ఏమిటీ సందేశం మోసుకుని వెళ్ళడం ఏమిటీ అని అనుకోగల్గిన వారు మాత్రం ఉండరంటారా? “హేతువాదం” ఇలాంటి వాటికి పనికొచ్చింది. 🙂 అవును చెట్టుకి స్పందనలుంటాయనే నేను నమ్ముతాను. నాలాగే నమ్మే వారున్నారని మీ అభిప్రాయం తెలియజేసింది. థాంక్యూ!
మిగిలిన అభిప్రాయాలు కూడా చదివేను. దమయంతి గారికీ జై గారికీ తహ తహ గారికీ వెంకటేశ్వర రావు గారికీ కూడా ధన్య వాదాలు.
జయప్రభ.
నా స్వేచ్ఛాగానంలోని బంధాలు గురించి Murali Shankar అభిప్రాయం:
08/24/2013 8:05 am
ఇంత చక్కటి సైటు తెలుగు లో ఉండి కూదా నాకు తెలియనందుకు మనస్ఫూర్తిగా సిగ్గు పడుతున్నాను…
అర్జున గురించి kvnsarma అభిప్రాయం:
08/23/2013 6:33 pm
Smt. Jayaprabha gariki Namaskaramulu,
Your story of a tree is really fantastic. Once I read a story of tree which was being chopped off because it was coming in the way of a an air port, then the tree starts crying and that tells us the emotional connection it had with the town and the people living that small town, it cries for the help, on reading that story I really felt how cruel we the human race are, from that moment onwards I started feeling very sorry when ever I see or hear that a tree is being cut.
Recently I read in a science journal that plants converse amongst themselves. So definitely a tree can have all the feelings that we human beings have, only a kind heart can understand that language.
Once I read in a novel that an old lady of about 70 to 75 yrs of age was having a garden of rare variety of plants and she was very carefully with LOVE looking after all the plants and she named each plant and every day she used call the plant by name ask its welfare and then water it. She used to spend most of her time in the garden talking to all the plants, as she had no one else. After some time that is after about five or six years she was not in a position to move properly as her legs had knees problem, then she told the plants one day that she cannot any more come every day and water them and they have to grow of their own accord if they wish, if not it is their will, but she said that her love for all of them is always there and she can see them from her window, to her surprise the plants were growing in the same manner without water or any other care, they never died until she died, so what I mean to say is that every being in the creation have feelings only bathing is that should be understood by loving hearts and it can be done only by good writers like you. Through you only we the ordinary people can know that plants also have feelings like we have.
Now I would like tell you what I understood The tree was angry with the serpant because the serpant was coming from outside some where and eating away the children of the birds that were under the protection of the tree and the tree was unable to protect them it was angry with serpent and at the same time it was angry on itself for its helplessness, to protect the children.
Really the story is wonderful. Thank you
రహస్య సాంగత్యం గురించి Elanaaga అభిప్రాయం:
08/17/2013 5:39 am
థాంక్స్ చిన్ని గారూ.
కథాంతం గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
08/17/2013 1:12 am
ప్రాణం తీసుకుందామని నిశ్చయించుకున్న మనిషికి రకరకాల ఆలోచనలు పాత జ్ఞాపకాలు వచ్చే తీరతాయి అనుకుంటాను; మైండ్ బ్లాంక్ గా ఉండదు గదా. ఆవ్యక్తి పెరిగిన బతికిన పరిసరాలు, జరిగిన కొన్ని సంఘటనలు చివరి ఘడియల్లో గుర్తుకు రావటం అసహజమేమీ కాదనిపిస్తుంది. మనుషుల మధ్య మానసికంగా దూరం పెరగటం వల్ల మాటలు తగ్గిపోవడం కూడా ఒక్కొక్కప్పుడు సూయిసైడ్ టెండెన్సీలు సూచిస్తుందని అంటారు. ఎన్నో ఆలోచనలు ముసురుకున్నట్లు చూపించే stream of consciousness రచన ఇది. బాగుంది.
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి Narayana అభిప్రాయం:
08/16/2013 4:00 pm
చిన్ని గారు ధన్యవాదాలు.
ఒక దుర్ఘటనతో ముడిపడిన ప్రస్తావన లు మాత్రమే ఈ కవిత ఉద్దేశ్యాలు.
N.
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి chinni అభిప్రాయం:
08/16/2013 3:17 am

ఇట్లు
chinni