అన్ని పండగల్లోకి సంక్రాంతి అంటే నాకు భలే భలే ఇష్టం. ఈ శోభే వేరు. అసలీ పండగని అనుభూతించడానికే మనం పుడతామా అనిపించేంతగా వుంటాయి ఈ పండగ లోని విశేషాలు కూడా. కానీ, కుటుంబాలు అనేక కారణాల వల్ల విడిపోడం వల్ల ఇళ్ళల్లో ఆ పండగ వాతావరణం కొంత కొరవడిపోతోంది అన్ని చోట్లా కూడా! ఆ ఆలోచనా వేదనలోంచి పుట్టిన కథే ఇది. కథ మీకు నచ్చినందుకు, మీ అభిప్రాయాన్నిక్కడ తెలియచేసినందుకు, ధన్యవాదాలు శ్రీవాత్సవ గారు! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో…
I came across your articles yesterday. I really enjoyed them. They are short and very informative. I learnt a lot from them. Please keep up the good work.
Please cover more ragas in future articles. The list of songs you gave are very helpful. I think, “manasu padindhi sannayi pata” is based on rag Maand. Notation you are giving for a song at the end of articles is a rare gift to readers. If you can play the same notes on flute and provide a link to flute song it will be even more useful.
చాలా బాగా రాశారు దమయంతీ! — ఎంత బాగుందో, మీ కామెంట్ నాకు బిగినింగ్లోనే! థాంక్యు థాంక్యూ!
పండగ పాఠకుల ఇళ్లకి వచ్చేసింది పరుగులు పెట్టుకుంటూ. — నిజమా! అలా అనిపించాలని రాసిన కథే ఇది మరి! నా ఆశ నెరవేరిందంటారా ఐతె!
కొంచెం హృదయం పెంచి పంచుతే పాత కారాలు పోయి కొత్త మమకారాలు రాగలవని చాలా సహజంగా చెప్పారు. — చాలా సరిగ్గా చెప్పారు భానుమతి గారు. అత్తగారిలో మంచితనం, వేప కాయలో తీయదనం రెంటినీ గుర్తించాlsina అవసరపు రోజులొస్తున్నాయి.
ఇది చైతన్యస్రవంతి విధానంలో చెప్పిన అందమైన కథలా అనిపించింది నాకు. — నైస్ కాంప్లిమెంట్!
చాలా ధన్యవాదాలండి! నూతన సంవత్సర శుభాకాంక్షలతో 🙂
*జయశ్రీ గారూ ! మిమ్మల్నిక్కడ చూడగానే ఎంత ఆశ్చర్యవూ, ఆనందవూ కలిగాయో! కథ పై మీ వ్యాఖ్య చాలా చాలా నచ్చింది. ఉత్తరాలు కరువైపోడం వల్లే ఈ కథనిలా ప్రెజెంట్ చేశాను ఒక ఉత్తరం రూపంలో. నచ్చినందుకు ధన్యవాదాలు. మీకూ నా శుభాకాంక్షలతో 🙂
నిజమే. ఉత్తరాలు రాసుకోవడం లోని ఆనందం అందుకోవడం లోని ఆతృత, చదువుకోవడం లోని ఆత్మీయత… అన్నీ గుర్తుకు తెచ్చారు. ప్లస్ కథారచన లోని భావ స్రవంతి ఏకపక్షంగా సాగడం కొంత విష్ ఫుల్ థింకింగ్ గా వుంది. కథ మొత్తం ఊహగా కాకుండా, కొంత పాత్రల్నీ కలుపుతూ వాస్తవం లోకి తొంగి చూస్తే బాగుండేదేమో అనిపించింది. కానీ ఏకబిగిన చదివించారు దమయంతి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
పండగ పాఠకుల ఇళ్లకి వచ్చేసింది పరుగులు పెట్టుకుంటూ. కొంచెం హృదయం పెంచి పంచుతే పాత కారాలు పోయి కొత్త మమకారాలు రాగలవని చాలా సహజంగా చెప్పారు. ఇది చైతన్యస్రవంతి విధానంలో చెప్పిన అందమైన కథలా అనిపించింది నాకు.
*వనజ గారూ! చాలా చాలా ధన్యవాదాలు! మీరు ప్రత్యేకంగా ఒక కొటేషనన్నట్టు మెన్షన్ చేసారూ అంటే, నా మాటలు మీకెంతగానో నచ్చాయో కదా అని ఆనందమైంది. 🙂 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ…
*లక్ష్మీనారాయణ గారూ! …మీ హృదయస్పందన కి నా మనః పూర్వక ధన్య వాదాలు తెలియచేసుకుంటూ,
-శుభాకాంక్షలతో…
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/02/2014 8:18 pm

రాగలహరి: కల్యాణి గురించి Rammohan Kotturu అభిప్రాయం:
01/02/2014 7:38 pm
Lakhshmanna gaaru,
I came across your articles yesterday. I really enjoyed them. They are short and very informative. I learnt a lot from them. Please keep up the good work.
Please cover more ragas in future articles. The list of songs you gave are very helpful. I think, “manasu padindhi sannayi pata” is based on rag Maand. Notation you are giving for a song at the end of articles is a rare gift to readers. If you can play the same notes on flute and provide a link to flute song it will be even more useful.
Regards,
Rammohan
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి srivasthava అభిప్రాయం:
01/02/2014 2:16 pm
చాలా బాగా రాశారు మామ్, నిజంగా కథ మొత్తం కళ్ళముందే జరుగుతున్నట్లుగా అనిపించింది.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/02/2014 1:27 pm
చాలా బాగా రాశారు దమయంతీ! — ఎంత బాగుందో, మీ కామెంట్ నాకు బిగినింగ్లోనే! థాంక్యు థాంక్యూ!
పండగ పాఠకుల ఇళ్లకి వచ్చేసింది పరుగులు పెట్టుకుంటూ. — నిజమా! అలా అనిపించాలని రాసిన కథే ఇది మరి! నా ఆశ నెరవేరిందంటారా ఐతె!
కొంచెం హృదయం పెంచి పంచుతే పాత కారాలు పోయి కొత్త మమకారాలు రాగలవని చాలా సహజంగా చెప్పారు. — చాలా సరిగ్గా చెప్పారు భానుమతి గారు. అత్తగారిలో మంచితనం, వేప కాయలో తీయదనం రెంటినీ గుర్తించాlsina అవసరపు రోజులొస్తున్నాయి.
ఇది చైతన్యస్రవంతి విధానంలో చెప్పిన అందమైన కథలా అనిపించింది నాకు. — నైస్ కాంప్లిమెంట్!
చాలా ధన్యవాదాలండి! నూతన సంవత్సర శుభాకాంక్షలతో 🙂
*జయశ్రీ గారూ ! మిమ్మల్నిక్కడ చూడగానే ఎంత ఆశ్చర్యవూ, ఆనందవూ కలిగాయో! కథ పై మీ వ్యాఖ్య చాలా చాలా నచ్చింది. ఉత్తరాలు కరువైపోడం వల్లే ఈ కథనిలా ప్రెజెంట్ చేశాను ఒక ఉత్తరం రూపంలో. నచ్చినందుకు ధన్యవాదాలు. మీకూ నా శుభాకాంక్షలతో 🙂
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి Jayashree Naidu అభిప్రాయం:
01/02/2014 10:47 am
నిజమే. ఉత్తరాలు రాసుకోవడం లోని ఆనందం అందుకోవడం లోని ఆతృత, చదువుకోవడం లోని ఆత్మీయత… అన్నీ గుర్తుకు తెచ్చారు. ప్లస్ కథారచన లోని భావ స్రవంతి ఏకపక్షంగా సాగడం కొంత విష్ ఫుల్ థింకింగ్ గా వుంది. కథ మొత్తం ఊహగా కాకుండా, కొంత పాత్రల్నీ కలుపుతూ వాస్తవం లోకి తొంగి చూస్తే బాగుండేదేమో అనిపించింది. కానీ ఏకబిగిన చదివించారు దమయంతి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి మంథా భానుమతి అభిప్రాయం:
01/02/2014 9:43 am
చాలా బాగా రాశారు దమయంతీ!
పండగ పాఠకుల ఇళ్లకి వచ్చేసింది పరుగులు పెట్టుకుంటూ. కొంచెం హృదయం పెంచి పంచుతే పాత కారాలు పోయి కొత్త మమకారాలు రాగలవని చాలా సహజంగా చెప్పారు. ఇది చైతన్యస్రవంతి విధానంలో చెప్పిన అందమైన కథలా అనిపించింది నాకు.
అభినందనలు.
పన్నీరు బుడ్డి గురించి bhaskar kondreddy అభిప్రాయం:
01/02/2014 9:22 am
బాగుందండి.
ఖాళీపాత్ర గురించి bhaskar kondreddy అభిప్రాయం:
01/02/2014 8:52 am
బాగుంది సర్.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/02/2014 8:22 am
*వనజ గారూ! చాలా చాలా ధన్యవాదాలు! మీరు ప్రత్యేకంగా ఒక కొటేషనన్నట్టు మెన్షన్ చేసారూ అంటే, నా మాటలు మీకెంతగానో నచ్చాయో కదా అని ఆనందమైంది. 🙂 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ…
*లక్ష్మీనారాయణ గారూ! …మీ హృదయస్పందన కి నా మనః పూర్వక ధన్య వాదాలు తెలియచేసుకుంటూ,
-శుభాకాంక్షలతో…
పన్నీరు బుడ్డి గురించి knvmvarma అభిప్రాయం:
01/02/2014 7:57 am
అధ్బుతంగా ఉంది. — ఉన్నప్పుడు తిట్టిన నోళ్ళే కొత్తగా పొగుడుతోంటే నోరెళ్ళబెట్టి చూస్తూంటుంది పార్థివశరీరం… — నిజమె కదండీ!