కధ చదివాను. మా ఊరు, మన సాంప్రదాయం గుర్తుచేశారు. కధలోని మాటలు, భావం, పాత్రల గమనం నా జీవన గమనంలో చోటుచేసుకున్నాయి. ఇంతటి అద్భుతమైన కధను అందించినందుకు మీకు నా ధన్యవాదములు.
మీ డేవ్ డెవిల్ కామెంట్లు ఠారు పుట్టిస్తున్నాయండి. భయపడుతూనే ఈ నాలుగు మాటలు వ్రాసేస్తున్నాను.
తలుపేసిన రూమ్, స్వర్గస్తులైన పాస్టర్ దాకా వచ్చేసారంటే మీరు చాలా పురోగతిని సాధించేసారు. అభినందనలు. ఏదో నన్ను మెచ్చుకోవడానికి తెలియదంటున్నారు గానీ దామోదరానికి అర్థం మీకు మాత్రం తెలియదేమిటి? ఆ మాటకొస్తే ’మాబడి’ అంటే ఏంటో కూడా మీకు తెలుసు.
రెండు మూడు హాలీవుడ్ సినిమాలు చూసి ఫ్రాస్ట్ బైట్ అన్నది ఓ భయంకరమైన అనుభవమని అనుకున్నాను. I have been misinformed by those movie makers that a deep frostbite can result in to gangrene and if not treated in time, amputation would be the only available remedy! ఫ్రాస్ట్ బైట్ పై ఉండిన నా మూఢనమ్మకం మీ గద్దింపుతో పారిపోయింది. గూగులమ్మను మళ్ళీ అడగడమెందుకు ఈసారి నన్ను క్షమించేసుకోండి! 🙂
battu vijaykumar గారు, నిజానికి పోటి అవసరం, లామార్క్ చెప్పినట్లు తట్టుకోగలిగినవే మనగలుగుతాయి, కాని ప్రస్తుతం కృత్రిమంగా సృష్టించబడుతున్న అనారోగ్య పోటీ వాతావరణం విషం లాంటిదేమోనని, అలా గరళం అని శీర్షిక పెట్టాను. ధన్యవాదాలండి.
మణి భూషణ్ గారూ! మూడు ముక్కల్లో, ముత్యాల్లంటి మాటల్లో పొందుపరచిన మీ ప్రశంసలకి చాలా సంతోషమైంది. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి kannababu అభిప్రాయం:
01/05/2014 4:50 am
కధ చదివాను. మా ఊరు, మన సాంప్రదాయం గుర్తుచేశారు. కధలోని మాటలు, భావం, పాత్రల గమనం నా జీవన గమనంలో చోటుచేసుకున్నాయి. ఇంతటి అద్భుతమైన కధను అందించినందుకు మీకు నా ధన్యవాదములు.
ఛందస్సులో గణితాంశములు గురించి harish kumar.sreedhara అభిప్రాయం:
01/05/2014 3:33 am
అద్భుతం సర్. పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శిని.
మంచు గురించి రఘోత్తమరావు అభిప్రాయం:
01/05/2014 1:04 am
రవి పట్నాయక్ గారు,
మీ డేవ్ డెవిల్ కామెంట్లు ఠారు పుట్టిస్తున్నాయండి. భయపడుతూనే ఈ నాలుగు మాటలు వ్రాసేస్తున్నాను.
తలుపేసిన రూమ్, స్వర్గస్తులైన పాస్టర్ దాకా వచ్చేసారంటే మీరు చాలా పురోగతిని సాధించేసారు. అభినందనలు. ఏదో నన్ను మెచ్చుకోవడానికి తెలియదంటున్నారు గానీ దామోదరానికి అర్థం మీకు మాత్రం తెలియదేమిటి? ఆ మాటకొస్తే ’మాబడి’ అంటే ఏంటో కూడా మీకు తెలుసు.
రెండు మూడు హాలీవుడ్ సినిమాలు చూసి ఫ్రాస్ట్ బైట్ అన్నది ఓ భయంకరమైన అనుభవమని అనుకున్నాను. I have been misinformed by those movie makers that a deep frostbite can result in to gangrene and if not treated in time, amputation would be the only available remedy! ఫ్రాస్ట్ బైట్ పై ఉండిన నా మూఢనమ్మకం మీ గద్దింపుతో పారిపోయింది. గూగులమ్మను మళ్ళీ అడగడమెందుకు ఈసారి నన్ను క్షమించేసుకోండి! 🙂
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/05/2014 12:28 am
చాలా బాగుందండి మీ బంతిపూల పడవ. చదువుతుంటే అక్కడక్కడ ఎందుకో కళ్ళు చెమర్చినట్టు అనిపించింది.
గరళం గురించి bhaskar kondreddy అభిప్రాయం:
01/04/2014 11:42 pm
battu vijaykumar గారు, నిజానికి పోటి అవసరం, లామార్క్ చెప్పినట్లు తట్టుకోగలిగినవే మనగలుగుతాయి, కాని ప్రస్తుతం కృత్రిమంగా సృష్టించబడుతున్న అనారోగ్య పోటీ వాతావరణం విషం లాంటిదేమోనని, అలా గరళం అని శీర్షిక పెట్టాను. ధన్యవాదాలండి.
గరళం గురించి bhaskar kondreddy అభిప్రాయం:
01/04/2014 11:35 pm
కట్టా శ్రీనివాస్ గారు, నాగిరెడ్డి గారు ధన్యవాదాలండి.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/04/2014 11:07 pm
మణి భూషణ్ గారూ! మూడు ముక్కల్లో, ముత్యాల్లంటి మాటల్లో పొందుపరచిన మీ ప్రశంసలకి చాలా సంతోషమైంది. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
ఈమాట నియమావళి, మరొక్కసారి గురించి srinu అభిప్రాయం:
01/04/2014 3:01 pm
మనుషులన్న తరువాత నోటికి తోచినది టాంటాం అంటం సహజం. దాని బారినుంచి ఈమాట రక్షణ చర్యలు చేపట్టడం మంచిదే.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి manibhushan అభిప్రాయం:
01/04/2014 2:53 pm
చిన్న పదాలు – చిక్కని కథ – చక్కనైన భావుకత
గరళం గురించి battu vijaykumar అభిప్రాయం:
01/04/2014 2:29 am
సార్, గరళం అని పేరు పెట్టడానికి కారణం?