రాధగారు, కధావస్తువు బాగుంది. కాని,పద్మగారు చెప్పినట్టుగా, పాత్రలు అటు, ఇటు, అయి ఉంటే, కధ ఎలా మలిచేవారు?
మరొక మాట, అంత కాలంగా మెయిల్స్ పంపుకుంటున్నప్పుడు, మాటవరసకైనా, భార్యతో చెప్పవచ్చు కదా? ఇద్దరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కదా? ఆ మాత్రం సాహిత్యచర్చ భార్యా భర్తల మధ్య ఉండదా? నేను ఇలా రాసినందుకు తప్పుగా అనుకోవద్దు. దేనికీ ఒక్కరిని అనవద్దు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.
నేనూ జ్యోతిషం చదివేను, ఇది నిజమా కాదా అని, ఒక learned professor దగ్గర. I reserve my comments until I read your article full. ఐతే జ్యోతిషాన్ని మనకున్న scientific eye తో ఎలా చూడచ్చో ప్రయత్నం చేస్తూ ఉంటాను, నాకు తెలుసున్న statistical + engineering approach తో. ఇది నా కామెంట్స్ కి precursor.
శ్రీహరి గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నేను సైన్సుని తెలుగులో రాస్తున్నాననీ, ఇంగ్లీషు మాటలు వాడకుండా తెలుగు మాటలు వాడుతున్నాననీ చాలమంది తప్పు పడుతూ ఉంటే నిరుత్సాహంగా ఉంటోంది. మన పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోకూడదనీ, సైన్సు పాఠాలు తెలుగులోనే చెప్పాలనీ నేను ఎన్నడూ ప్రచారం చెయ్యలేదు. నిత్య వ్యవహారాలలో తెలుగు వాడుతూ ఉంటేనే మన భాష పటిమ పెరుగుతుందని నా నమ్మకం. ఈ సాంకేతిక యుగంలో విజ్ఞానశాస్త్రం చొరబడని చోటు ఏదీ? ఎంతమంది ఆక్షేపించినా ఈమాట సంపాదక వర్గం నా వ్యాసాలు ప్రచురిస్తూన్నందుకు వారికి ధన్యవాదాలు.
Still today this is one of my favorite articles on EEMATA. I generally keep library of Kodavalla hanumantha rao articles on computing, this is an added one. These articles bringing connect to our past learning of gold old days and thought provoking. After this article I have gone through the M-Theory and Sting theories on additional dimensions.
Requesting Rao Vemuri and Kodavalla Hanumantha rao to bring up more and more such articles, irrespective of the mixed opinions.
ఇది ఒక సాహిత్య జల్లికట్టు లా అనిపిస్తోంది. వ్యాసకర్తలు matador. సంపాదకులు ‘ మాటాడరు’. ఆట రంజుగా సాగేటప్పుడు ఆనందించడం, ఎవరికైనా దెబ్బలు తగిలితే అయ్యో అనడం …. ప్రేక్షక మాత్రుల పాత్ర అంతే కదా! ఎటువంటి తహతహలూ లేకుండా సాక్షిలా వీక్షించడం లో ఇంత హాయి వుందని ఇప్పుడే తెలిసి ఎంతో హాయిగా వుంది. ఉత్తమ సంస్కారానిదే అంతిమ విజయం అగుగాక! And may the good sense prevail!
చదివాను. Thanks. ఓ! దుష్యంతుని సభలో శకుంతల – ఆ సన్నివేశం లో, అక్కడ ఆ శ్లోకము చాలా పదునైన బాణం.
“ఎట్టి శిక్షణయు అక్కరలేకుండగనే మానవ జాతికి చెందని, ఆయా పక్షులలో కూడ, ఇతరులను మోసగించు సామర్థ్యము కనపడుచునే ఉన్నది. ఇక వివేకము, తెలివితేటలు కల, మానవ కాంతలకు మోసము చేయు విషయములో శిక్షణ ఎందుకు? ఈ విషయమును గుర్తింపుము. పరభృతములు (ఇతరులచే పిన్ననాడు పోషింప బడిన కోకిలలు) తమ సంతానమును, వానికి రెక్కలు వచ్చి ఎగురునంతవరకు ఇతర పక్షులచే (కాకులచే) పోషింపజేయుచున్నవికదా!” (జి.వి.యస్. సుబ్రహ్మణ్య శర్మ.)
పై తెలుగుసేత చదివాక, నాకు ఇలా అర్ధమయింది. శకుంతల తలిదండ్రులతో విడిచి పెట్టబడింది. పక్షులచే కాపాడబడింది. పరాయి వాని గూట్లో పెరిగింది. ఆమె ఇప్పుడు మళ్లీ అలాటి ఎత్తు లోనే ఉన్నదని. ఎవరో మగవాని సంతును, దుష్యంత మహారాజు బిడ్డగా, ఈ స్త్రీ పెంచాలని అనుకుంటూ ఉండొచ్చుగా – అని దుష్యంతుడి సంశయం.
శకుంతల – పక్షులతో పోలిక. Apt. Very apt. విశ్వనాథకు, చెలియలికట్ట నవలలో చటుక్కున ఆ వాక్యాలు ఎందుకు గుర్తొచ్చాయో. అంత విశేషం అక్కడ లేదు గాని, కాళిదాసు రచించిన నాటకంలో, ఆ సన్నివేశంలో, ఆ శ్లోకం ఎంతో గొప్పగా ఉన్నది.
స్త్రీ పురుష సంబంధం, What ever kind it may be, – “It’s Complicated.”
విముక్తం గురించి radha అభిప్రాయం:
06/26/2014 5:24 am
ఉష గారూ – ధన్యవాదాలు. పద్మ గారూ, చూడామణి గారూ మీకు ముందుగా ధన్యవాదాలు. ఇక తారుమారయితే ఏముంది సింపుల్ రాధాకృష్ణ (రాధిక) కుర్చీలో కూర్చుని ఉంటాడు. మురళికి మైథిలి లెమనేడ్ తాపిస్తుంటుంది. అప్పుడు తృతీయులు టాపిక్ వచ్చేదే కాదు. కదా! 🙂 🙂
కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి chudamani అభిప్రాయం:
06/20/2014 7:48 am
కధ చాలా బాగుంది.
చూడామణి.
విముక్తం గురించి chudamani అభిప్రాయం:
06/20/2014 7:22 am
రాధగారు, కధావస్తువు బాగుంది. కాని,పద్మగారు చెప్పినట్టుగా, పాత్రలు అటు, ఇటు, అయి ఉంటే, కధ ఎలా మలిచేవారు?
మరొక మాట, అంత కాలంగా మెయిల్స్ పంపుకుంటున్నప్పుడు, మాటవరసకైనా, భార్యతో చెప్పవచ్చు కదా? ఇద్దరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కదా? ఆ మాత్రం సాహిత్యచర్చ భార్యా భర్తల మధ్య ఉండదా? నేను ఇలా రాసినందుకు తప్పుగా అనుకోవద్దు. దేనికీ ఒక్కరిని అనవద్దు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.
నమస్తే,
చూడామణి.
మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Param Kompella అభిప్రాయం:
06/19/2014 6:24 pm
బ్రహ్మానందం గారు,
వసంత రాగం “సూర్యకాంతం” రాగ జన్యం అని కొన్ని చోట్ల చూసిన గుర్తు. అది సరి కాదా?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి ఆకెళ్ల సూర్యనారాయణ మూర్తి అభిప్రాయం:
06/19/2014 8:40 am
నేనూ జ్యోతిషం చదివేను, ఇది నిజమా కాదా అని, ఒక learned professor దగ్గర. I reserve my comments until I read your article full. ఐతే జ్యోతిషాన్ని మనకున్న scientific eye తో ఎలా చూడచ్చో ప్రయత్నం చేస్తూ ఉంటాను, నాకు తెలుసున్న statistical + engineering approach తో. ఇది నా కామెంట్స్ కి precursor.
ఆకెళ్ల సూర్యనారాయణ మూర్తి
దోహా, కతార్
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri అభిప్రాయం:
06/17/2014 8:46 am
శ్రీహరి గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నేను సైన్సుని తెలుగులో రాస్తున్నాననీ, ఇంగ్లీషు మాటలు వాడకుండా తెలుగు మాటలు వాడుతున్నాననీ చాలమంది తప్పు పడుతూ ఉంటే నిరుత్సాహంగా ఉంటోంది. మన పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోకూడదనీ, సైన్సు పాఠాలు తెలుగులోనే చెప్పాలనీ నేను ఎన్నడూ ప్రచారం చెయ్యలేదు. నిత్య వ్యవహారాలలో తెలుగు వాడుతూ ఉంటేనే మన భాష పటిమ పెరుగుతుందని నా నమ్మకం. ఈ సాంకేతిక యుగంలో విజ్ఞానశాస్త్రం చొరబడని చోటు ఏదీ? ఎంతమంది ఆక్షేపించినా ఈమాట సంపాదక వర్గం నా వ్యాసాలు ప్రచురిస్తూన్నందుకు వారికి ధన్యవాదాలు.
శలవ్ – వేమూరి.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Srihari Sonti అభిప్రాయం:
06/17/2014 7:50 am
Still today this is one of my favorite articles on EEMATA. I generally keep library of Kodavalla hanumantha rao articles on computing, this is an added one. These articles bringing connect to our past learning of gold old days and thought provoking. After this article I have gone through the M-Theory and Sting theories on additional dimensions.
Requesting Rao Vemuri and Kodavalla Hanumantha rao to bring up more and more such articles, irrespective of the mixed opinions.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
06/17/2014 7:22 am
ఇది ఒక సాహిత్య జల్లికట్టు లా అనిపిస్తోంది. వ్యాసకర్తలు matador. సంపాదకులు ‘ మాటాడరు’. ఆట రంజుగా సాగేటప్పుడు ఆనందించడం, ఎవరికైనా దెబ్బలు తగిలితే అయ్యో అనడం …. ప్రేక్షక మాత్రుల పాత్ర అంతే కదా! ఎటువంటి తహతహలూ లేకుండా సాక్షిలా వీక్షించడం లో ఇంత హాయి వుందని ఇప్పుడే తెలిసి ఎంతో హాయిగా వుంది. ఉత్తమ సంస్కారానిదే అంతిమ విజయం అగుగాక! And may the good sense prevail!
మైదానానికి చెలియలి కట్ట గురించి lyla yerneni అభిప్రాయం:
06/16/2014 11:35 pm
(కాళిదాస అభిజ్ఞానశాకున్తలమ్ 5.22)
చదివాను. Thanks. ఓ! దుష్యంతుని సభలో శకుంతల – ఆ సన్నివేశం లో, అక్కడ ఆ శ్లోకము చాలా పదునైన బాణం.
“ఎట్టి శిక్షణయు అక్కరలేకుండగనే మానవ జాతికి చెందని, ఆయా పక్షులలో కూడ, ఇతరులను మోసగించు సామర్థ్యము కనపడుచునే ఉన్నది. ఇక వివేకము, తెలివితేటలు కల, మానవ కాంతలకు మోసము చేయు విషయములో శిక్షణ ఎందుకు? ఈ విషయమును గుర్తింపుము. పరభృతములు (ఇతరులచే పిన్ననాడు పోషింప బడిన కోకిలలు) తమ సంతానమును, వానికి రెక్కలు వచ్చి ఎగురునంతవరకు ఇతర పక్షులచే (కాకులచే) పోషింపజేయుచున్నవికదా!” (జి.వి.యస్. సుబ్రహ్మణ్య శర్మ.)
పై తెలుగుసేత చదివాక, నాకు ఇలా అర్ధమయింది. శకుంతల తలిదండ్రులతో విడిచి పెట్టబడింది. పక్షులచే కాపాడబడింది. పరాయి వాని గూట్లో పెరిగింది. ఆమె ఇప్పుడు మళ్లీ అలాటి ఎత్తు లోనే ఉన్నదని. ఎవరో మగవాని సంతును, దుష్యంత మహారాజు బిడ్డగా, ఈ స్త్రీ పెంచాలని అనుకుంటూ ఉండొచ్చుగా – అని దుష్యంతుడి సంశయం.
శకుంతల – పక్షులతో పోలిక. Apt. Very apt. విశ్వనాథకు, చెలియలికట్ట నవలలో చటుక్కున ఆ వాక్యాలు ఎందుకు గుర్తొచ్చాయో. అంత విశేషం అక్కడ లేదు గాని, కాళిదాసు రచించిన నాటకంలో, ఆ సన్నివేశంలో, ఆ శ్లోకం ఎంతో గొప్పగా ఉన్నది.
స్త్రీ పురుష సంబంధం, What ever kind it may be, – “It’s Complicated.”
లైలా
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తః తః అభిప్రాయం:
06/16/2014 10:59 pm
శ్రీ మోహన: డిగ్రీ ల గురించి ‘ ఇంటి దగ్గరి ‘ ఉదాహరణ
కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
అంకితము
మల్లంపల్లి సోమశేఖరశర్మకు
……
‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు – రాని యీ పాడుకాలానఁ బుట్టి
నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర – మూషరక్షేత్ర వర్షోదక మయి ….
తః తః