ఈమాట చాలా బాగుంది. కొన్ని requests:
1. రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు గురించి కొంత రాస్తే బావుంటుంది.
2. మేఘదూతం, మనుచరిత్ర, గాథాసప్తశతి upload చేసారు బావుంది, కాని దాని అర్థం కానీ లేక తాత్పర్యం కానీ పెట్టి ఉంటే బావుండేది. అలాగే మిగతా కావ్యాలక్కూడా.
3. వేదాలమీద ఏమైన వ్యాసాలు ఉంటే ప్రచురించగలరు.
4. కల్హాణ [కల్యాణ] రాజతరంగిణి కథలు ..
మాగంటి వంశీ మోహన్ గారే కదా పెరుమాళ్ మురుగన్ గారి గురించి అభిప్రాయం వ్రాసింది. దాంట్లో పద్యం అసలేవీ లేదు కదా, వచనం తప్ప. వ్యాసానికి అభిప్రాయం వచనం లో వ్రాయొచ్చు, మరెందుకో శ్రీ వంశీ మోహన్ గారు కవిత్వం వ్రాశారు. అది పద్యం కాదు, వచనం. అంటే ఆయన భావం, ఆయన ఎమోషన్ ఆ వచనం లో ట్రాన్స్మీట్ అవుతుందనే కదా ఆయన అలా వ్రాశారు.
“ఈ వ్రాతనూ తిట్టనీండి. ఎట్లాగూ తిడతారు, తిట్టడానికి ఏం దొరికినా. దొరకటం కావాలి వాళ్ళకు. అంతే!” శ్రీ వంశీ మోహన్ గారిని తిట్టడానికే ఈమాట పాఠకులు వున్నారా? “ఈ వచనపాపానికి విరుగుడు పద్యానుగ్రహం ఒకటే!” వొకప్పుడు, నిజవే.
కానీ లోకం మారిపోతూ వుంటుంది ఎప్పుడూ,
మొన్నటి విలువలు, నిన్నటి కళలు
ఈ వొచ్చే వసంతంలో మరో క్రొత్త ఉదయం అవుతాయ్
నిన్నటి పైటా పావడా ఈరోజు కనుమరుగై పోతుంది
మళ్ళా రేపెప్పుడో ఇంకొంచం క్రొత్తగా మొలకెత్తడానికి
చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు
కానీ నుడిటిమీద ఆ పొడువాటి స్టిక్కర్ కూడా
ఒక భావాన్ని ప్రతిఫలిస్తుంది, కాదా?
పద్యం, పంచలు గతానుభావాలే
అప్పుడప్పుడూ, ఎప్పుడో విచ్చుకునే పుష్పా సౌరభాలే
స్కర్ట్ వేసుకున్నా సరే, లంగా తప్ప పేంటీ నాకొద్దంటే ఎలా మోహన్ గారు?
లోకం మారుతుంది చూడండి, నిన్నటి
సంధ్య కౌగిలిలోనే చిక్కుకుపోతే ఎలా?
ఇవాళటి ఉషని కూడా ఆలింగనం చేసుకోండీ.
చాలా బాగుంది. చాలా రోజుల తరవాత మంచి శైలి కనిపించింది. కథా వస్తువు, కథనం అన్నీ బాగున్నాయి కాని భావుకత ఎక్కువయి కొన్ని సందర్భాలలొ క్రుతకంగ అనిపించింది. చాలా మంచి రచన చదివాననే సంత్రుప్తి కలిగించినందుకుకు రచయతకి క్రుతజ్ఞతలు.
సుప్రభ గారు – ధన్యోస్మి…మీ కామెంటు రాక ఈ వ్యాసానికి సరస్వతీకటాక్షప్రాప్తి!
త: త: గారు – Seemingly bad taste is bad ain’t at all! It made some one read, 😛 as I read some vacana kavitalu and say the same. Thanks for the comment!
“ఈ వచనపాపానికి విరుగుడు పద్యానుగ్రహం ఒకటే!”
“వచన పద్యం పద్యమే” అన్న పేరుతొ ఈ మాట లొ వచ్చిన వ్యాసాన్ని రచయిత చూసి ఉండక పోవచ్ఛును .
” దాన్నే వాడికొచ్చిన అనాకారి ముక్కల్లో వచనగాడిదలా నిలబెడతాడు.” వంటి వాక్యాలతో this piece is in bad taste.
తః తః
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి జయ అభిప్రాయం:
03/16/2015 5:24 pm
ఈమాట చాలా బాగుంది. కొన్ని requests:
1. రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు గురించి కొంత రాస్తే బావుంటుంది.
2. మేఘదూతం, మనుచరిత్ర, గాథాసప్తశతి upload చేసారు బావుంది, కాని దాని అర్థం కానీ లేక తాత్పర్యం కానీ పెట్టి ఉంటే బావుండేది. అలాగే మిగతా కావ్యాలక్కూడా.
3. వేదాలమీద ఏమైన వ్యాసాలు ఉంటే ప్రచురించగలరు.
4. కల్హాణ [కల్యాణ] రాజతరంగిణి కథలు ..
కృతజ్నతలతో,
జయ.
వచనానికి ఒక జాబు గురించి ravikiran timmireddy అభిప్రాయం:
03/15/2015 2:05 pm
మాగంటి వంశీ మోహన్ గారే కదా పెరుమాళ్ మురుగన్ గారి గురించి అభిప్రాయం వ్రాసింది. దాంట్లో పద్యం అసలేవీ లేదు కదా, వచనం తప్ప. వ్యాసానికి అభిప్రాయం వచనం లో వ్రాయొచ్చు, మరెందుకో శ్రీ వంశీ మోహన్ గారు కవిత్వం వ్రాశారు. అది పద్యం కాదు, వచనం. అంటే ఆయన భావం, ఆయన ఎమోషన్ ఆ వచనం లో ట్రాన్స్మీట్ అవుతుందనే కదా ఆయన అలా వ్రాశారు.
“ఈ వ్రాతనూ తిట్టనీండి. ఎట్లాగూ తిడతారు, తిట్టడానికి ఏం దొరికినా. దొరకటం కావాలి వాళ్ళకు. అంతే!” శ్రీ వంశీ మోహన్ గారిని తిట్టడానికే ఈమాట పాఠకులు వున్నారా? “ఈ వచనపాపానికి విరుగుడు పద్యానుగ్రహం ఒకటే!” వొకప్పుడు, నిజవే.
కానీ లోకం మారిపోతూ వుంటుంది ఎప్పుడూ,
మొన్నటి విలువలు, నిన్నటి కళలు
ఈ వొచ్చే వసంతంలో మరో క్రొత్త ఉదయం అవుతాయ్
నిన్నటి పైటా పావడా ఈరోజు కనుమరుగై పోతుంది
మళ్ళా రేపెప్పుడో ఇంకొంచం క్రొత్తగా మొలకెత్తడానికి
చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు
కానీ నుడిటిమీద ఆ పొడువాటి స్టిక్కర్ కూడా
ఒక భావాన్ని ప్రతిఫలిస్తుంది, కాదా?
పద్యం, పంచలు గతానుభావాలే
అప్పుడప్పుడూ, ఎప్పుడో విచ్చుకునే పుష్పా సౌరభాలే
స్కర్ట్ వేసుకున్నా సరే, లంగా తప్ప పేంటీ నాకొద్దంటే ఎలా మోహన్ గారు?
లోకం మారుతుంది చూడండి, నిన్నటి
సంధ్య కౌగిలిలోనే చిక్కుకుపోతే ఎలా?
ఇవాళటి ఉషని కూడా ఆలింగనం చేసుకోండీ.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
మరోలోకం గురించి I.A.P.S. Murthy అభిప్రాయం:
03/15/2015 1:45 pm
నా మొదటి కథ మీకు నచ్చినందుకు సంతోషం. మెచ్చుకున్నందుకు ధన్యవాదాలండీ రామదాస్ గారూ.
మరోలోకం గురించి raamadass అభిప్రాయం:
03/15/2015 1:18 am
చాలా బాగుంది. చాలా రోజుల తరవాత మంచి శైలి కనిపించింది. కథా వస్తువు, కథనం అన్నీ బాగున్నాయి కాని భావుకత ఎక్కువయి కొన్ని సందర్భాలలొ క్రుతకంగ అనిపించింది. చాలా మంచి రచన చదివాననే సంత్రుప్తి కలిగించినందుకుకు రచయతకి క్రుతజ్ఞతలు.
రామదాస్
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి Dingu అభిప్రాయం:
03/13/2015 10:59 am
Difficult to read this website on mobile. Please make this website as mobile friendly.
ఉడుత గురించి వాహెద్ అభిప్రాయం:
03/11/2015 11:08 am
వేసవికాలం, పల్లెటూరి పొలాల్లోకి తీసుకెళ్ళిపోయిందండి మీ కవిత.
వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:
03/11/2015 10:20 am
సుప్రభ గారు – ధన్యోస్మి…మీ కామెంటు రాక ఈ వ్యాసానికి సరస్వతీకటాక్షప్రాప్తి!
త: త: గారు – Seemingly bad taste is bad ain’t at all! It made some one read, 😛 as I read some vacana kavitalu and say the same. Thanks for the comment!
వచనానికి ఒక జాబు గురించి తః తః అభిప్రాయం:
03/11/2015 5:39 am
“ఈ వచనపాపానికి విరుగుడు పద్యానుగ్రహం ఒకటే!”
“వచన పద్యం పద్యమే” అన్న పేరుతొ ఈ మాట లొ వచ్చిన వ్యాసాన్ని రచయిత చూసి ఉండక పోవచ్ఛును .
” దాన్నే వాడికొచ్చిన అనాకారి ముక్కల్లో వచనగాడిదలా నిలబెడతాడు.” వంటి వాక్యాలతో this piece is in bad taste.
తః తః
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి రవి అభిప్రాయం:
03/11/2015 12:57 am
ఈ మాట వారికి, గొర్తి సాయి బ్రహ్మానందం గారికి, మాన్యులైన సహపాఠకులకూ ఒక చిన్న విన్నపం.
ఈ మాట చర్చావేదికలో లో ఏల్చూరి వారి వ్యాసాల గురించి చర్చించుకుంటే బావుంటుంది. ఇందుకు అందరూ ముందుకు వస్తే ఆసక్తికరంగా ఉంటుంది.
వచనానికి ఒక జాబు గురించి suprabha అభిప్రాయం:
03/10/2015 4:16 pm
పద్యవిలాపము గాంచితి
సద్యోసుఖమీయగలుగు శక్తియె కరువై
విద్యాదేవిని వేడితి
వైద్యము జేయఁగ వడివడి ప్రజ్ఞామతియై
స్వస్తిని గూర్చుత మనసుకు
మస్తుగ నేర్పించి భాష మాబోంట్లకునున్
కస్తిని గలిగించకెటులఁ
విస్తృతముగ పద్యకీర్తి బెంచగనికపై
/\/\/\