శాయి గారూ! మీరు గాని చదువుతూ ఉంటే, నా సందేహాలు తీర్చాలండీ.
‘ఈమాట’ లో వంశీ మాగంటి రాసిన “వచనానికి ఒక జాబు” చదివాక, నా లైబ్రరీ లో “చలం ఉత్తరాలు” కోసం వెదుకుతుంటే – ఆ పుస్తకం కనపడలేదు కాని “చలం ప్రేమలేఖలు” కనిపించింది. చదువుదామా అనుకుని, చలం కి ఎంత సేపూ ‘యావంటే’ అనటమే కాని ప్రేమంటే పెద్దగా తెలియదు అనుకుని, మానేసాను. ఇంతలోకి నేను ఇంతకు ముందు గమనించని “తెలుగులో లేఖా సాహిత్యం” అన్న డాక్టర్. సి హెచ్. సీతాలక్ష్మి గారి పిహెచ్. డి. సిద్ధాంత గ్రంధం కనిపించింది. చదివేశాను. మళ్లీ ఇంకోసారి చదువుతున్నాను.
వంశీ రచనలో ‘పద్యం,’ ‘వచనానికి,’ ఒక జాబు రాసింది. విడ్డూరమా, మరీ విడ్డూరమా. ఈశ్వరా! అని ఇరవై సార్లనుకున్నా. అనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది. (కొన్నాళ్లు పోతే ఈయన ‘ర’ తో ‘ఱ’ కీ, ‘అరసున్నా’ తో ‘గుండు సున్నా’ కీ ఉత్తరాలు రాయిస్తాడు.)
ఈ సిద్ధాంత గ్రంథంలో ‘లేఖా స్వరూపం’ అని ఒక చిన్న ఛాప్టర్ ఉంది. అందులో ఒక పేరాలో ఉన్న సమాచారం బట్టి లేఖ, జాబు ఒకే అర్ధంలో వాడినా, ‘జాబు’ సరైన అర్ధం జవాబు. అంటే, ఇంతకు ముందుగా వంశీ యొక్క-వచనం గారు పద్యానికి లేఖ రాసి ఉండాలి. ఆ లేఖను వంశీ బట్టబయలు చేస్తే బాగుండు. నాకు ఆ లేఖ చదవాలని ఉంది.
వేరే వాళ్ల మధ్య నడిచే ఉత్తరాలు చదవటం మర్యాదా అంటే -అవునూ. కాదూ. మరిప్పుడు పుస్తకాలలో నిజం మనుషులు, ఎవరికో, ఎప్పుడో ప్రైవేట్ గా రాసిన ఉత్తరాలు మనందరినీ చదవనిస్తున్నారుగా. నాకు పూర్వం ఇండియాలో ప్రేమలేఖలు వచ్చినప్పుడు, కొందరైనా నాకన్నా ముందు చదివేవారు. అది ఖచ్చితంగా అమర్యాద. ఆ అమర్యాద పోస్ట్ మేన్ దగ్గరే మొదలయ్యే దనుకుంటా. ఇన్ లాండ్ కవర్ లు ఎప్పుడూ తెరవ బడే ఉండేయి. ఎవరినని అడుగుతాం! మేనర్స్ లేని వారి దగ్గర నిజం మాత్రం ఉంటుందా.
ఇంతకీ శాయి గారండీ! మిమ్మల్ని అడగదల్చింది ఏంటంటే;
ఈ పుస్తకంలో 13వ పేజీలో ఒక పేరాలో, రచయిత్రి – “రాయప్రోలు సుబ్బారావుగారు జ్వరంలో ఉండి కూడా స్నేహలతాదేవి వృత్తాంతాన్ని విని కావ్యాన్ని రచించారు…” అని, ఒక లేఖ, కావ్యరచనకు హేతువైందనీ -అన్నారు.
ఇక్కడి విషయం నాకు సరిగా అర్ధం కాలేదు. స్నేహలతా దేవి వృత్తాంతమేమిటని? ఆ లేఖ ఏమిటి? రాయప్రోలు వ్రాసిన ఆ కావ్యమేమిటి? దయుంచి చెపుతారా?
Hope you are getting to watch the Netflix. I liked their “Blood Line.” Quite a complex family based psychological thriller.
Lyla
• “లేఖా సాహిత్యం” అన్న ఈ గ్రంథం లో తెలుగు సాహిత్యంతో సంబంధం కలిగిన పదముగ్గురి లేఖలను (ఇంతకు ముందే పుస్తక రూపంలో వెలువడిన సాహితీవేత్తల లేఖలు) డా. సీతాలక్ష్మి పరిశీలించింది. దాన్ని బట్టి మాగంటి వంశీ రచన, లేఖా సాహిత్యం లోకి రాదనుకుంటాను. ఐతే, ఆ రచన “పద్యం” గురించిన ప్రమోషనల్ రచనగా కూడా నేను చదవలేదు.
Although I am not well worsed in Telugu literature, I enjoyed reading your article. In fact after I started reading it, I could not set it aside till its completion. Sri Samavedam vari lectures on Hari vansam being telecast on OM channel rekindled my interest in this and while searching the web, it is my good fortune that I came across your article and thanks to you.
ఇన్ని సంవత్సరాల తరవాత ఇప్పుడే ఈ కథ చదవటం /చూడటం జరిగింది.
కథ లో సంతానం లానే బయటి వారి లో కూడా చాలమంది అనుకుంటారని తెలుస్తొంది. రచయిత జరిగిన కథ అని ప్రత్యెకంగా చెప్పక్కర్లెకుండానే. అయినా old age home ల లో చేరితే వంటరితనం పొయేట్లైతే, అసలు అందరూ పెళ్ళి ఇల్లు జంజాటం లేకుండా వొకమనిషిని వంటకి, ఇల్లు చుసుకోడానికి వొక మనిషిని పెట్టుకుని వో అనాధ పిల్లనో పిల్లాడినో పెంచుకుని సెక్స్ కి ఇంకెదో సదుపాయాం చేసుకుంటే సరిపోతుందిగా.
ఎక్కువ మంది మగవాడు అనగానే ఆడ మనిషి అయితే అని ప్రశ్నించారు ఎంత అజ్ణానం. ఆడ మగ తేడా లేకుండా కలిగే బాధ ఇది. పార్క్ లోనో ఇంకెక్కదయినా కూర్చుంటే వొంటరితనం తగ్గుతుందేమో అసలు ఇలా పెళ్ళి చేసుకున్నా తగ్గక పొవచ్చు కాని వున్న వాటిల్లో నచ్చిన మార్గం ఎన్నుకునే హక్కు స్వతంత్రం ఆ తండ్రికి అంత వయసు వచ్చాక కూడా వుండద్దా ?
కథ లో అమ్మ తో నాలా చాలామంది మనసులొ నిజాయితి తప్పు అర్ధం చెసుకుని వొప్పుకునే నైజం వుంటే బావుంది మనసులో భావాలకి అద్దం పట్టినట్లుంది అనిపిస్తుంది. వొక్క భర్య భర్త మధ్యే కాదు బంధువులు కజిన్స్ ఇళ్ళళ్ళో జరిగే ఫంక్షన్స్ …. అన్నిట్లోను ఇలానే జీవితంలో చిన్న చిన్న ఈక్వేషన్స్ దగ్గర తడబడుతున్నాడు.
ఇంటికి బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా ‘హాయ్’ అనేసి వెళ్ళిపోయి గదిలో కూర్చుని చదువుకునేవాడు. వాడి డ్యూటీ అదే అని అనుకున్నాం. ఆహా! ఎంత బాధ్యతగా చదువుకుంటున్నాడని మురిసిపోయాం. కానీ వాడు విశాలమైన డ్రాయింగ్ రూంలోంచి చిన్న ఇరుకుగదిలోకి వెళుతున్నాడని అర్థం చేసుకోలేకపోయాం, ఆ గదిలోంచి తిరిగి వాడు ఇంకా విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి ఉందని గ్రహించలేక పోవడం తమ తప్పు. పిల్లలు గొప్పవాళ్ళయితే దానికి తల్లిదండ్రుల కృషి కారణమంటారు. మరి పిల్లల వైఫల్యానికి కూడా కారణం తల్లిదండ్రులే అవ్వాలి కదా. ఆ రకంగా సిద్ధూ వైఫల్యంలో తామి ద్దరికీ కూడా భాగం ఉంది.
కథ బావుంది. కాని అన్నపూర్ణ కి అత్తగారో అన్నపూర్ణ భర్త కి కూడా తాతగారూంటే???? ఆయన తాత గారు పల్లెలో ఇలా అన్నపూర్ణ తాత గారు నాన్న పట్నం లో వుంటే ???? ఇవి చాలా frequent గా కనిపిస్తున్నాయి……..గమ్మత్తుగా బొలెడుసార్లు అబ్బాయిలకి భార్య బంధువులు ఇలా బోలెడంత గొప్పవాళ్ళ లా కనిస్తున్నారు ……
కథ చదివించింది …అభినందనలు …పైన రాసింది ఈ కథ తో పుట్టిన కథ కి సంబంధించని ప్రశ్న
బ్రహ్మానందం గారికి,
బల్రాజ్ సహాని ప్రసంగపాఠం మొత్తం చదివాను. మీరు చెప్పినట్టే ఎంత బాగున్నదో!మీ అనువాదం కూడా చాలా బాగుంది. హాయి హాయిగా ఉంది.
-జగన్నాధశర్మ
వచనానికి ఒక జాబు గురించి lyla yerneni అభిప్రాయం:
04/10/2015 6:05 pm
శాయి గారూ! మీరు గాని చదువుతూ ఉంటే, నా సందేహాలు తీర్చాలండీ.
‘ఈమాట’ లో వంశీ మాగంటి రాసిన “వచనానికి ఒక జాబు” చదివాక, నా లైబ్రరీ లో “చలం ఉత్తరాలు” కోసం వెదుకుతుంటే – ఆ పుస్తకం కనపడలేదు కాని “చలం ప్రేమలేఖలు” కనిపించింది. చదువుదామా అనుకుని, చలం కి ఎంత సేపూ ‘యావంటే’ అనటమే కాని ప్రేమంటే పెద్దగా తెలియదు అనుకుని, మానేసాను. ఇంతలోకి నేను ఇంతకు ముందు గమనించని “తెలుగులో లేఖా సాహిత్యం” అన్న డాక్టర్. సి హెచ్. సీతాలక్ష్మి గారి పిహెచ్. డి. సిద్ధాంత గ్రంధం కనిపించింది. చదివేశాను. మళ్లీ ఇంకోసారి చదువుతున్నాను.
వంశీ రచనలో ‘పద్యం,’ ‘వచనానికి,’ ఒక జాబు రాసింది. విడ్డూరమా, మరీ విడ్డూరమా. ఈశ్వరా! అని ఇరవై సార్లనుకున్నా. అనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది. (కొన్నాళ్లు పోతే ఈయన ‘ర’ తో ‘ఱ’ కీ, ‘అరసున్నా’ తో ‘గుండు సున్నా’ కీ ఉత్తరాలు రాయిస్తాడు.)
ఈ సిద్ధాంత గ్రంథంలో ‘లేఖా స్వరూపం’ అని ఒక చిన్న ఛాప్టర్ ఉంది. అందులో ఒక పేరాలో ఉన్న సమాచారం బట్టి లేఖ, జాబు ఒకే అర్ధంలో వాడినా, ‘జాబు’ సరైన అర్ధం జవాబు. అంటే, ఇంతకు ముందుగా వంశీ యొక్క-వచనం గారు పద్యానికి లేఖ రాసి ఉండాలి. ఆ లేఖను వంశీ బట్టబయలు చేస్తే బాగుండు. నాకు ఆ లేఖ చదవాలని ఉంది.
వేరే వాళ్ల మధ్య నడిచే ఉత్తరాలు చదవటం మర్యాదా అంటే -అవునూ. కాదూ. మరిప్పుడు పుస్తకాలలో నిజం మనుషులు, ఎవరికో, ఎప్పుడో ప్రైవేట్ గా రాసిన ఉత్తరాలు మనందరినీ చదవనిస్తున్నారుగా. నాకు పూర్వం ఇండియాలో ప్రేమలేఖలు వచ్చినప్పుడు, కొందరైనా నాకన్నా ముందు చదివేవారు. అది ఖచ్చితంగా అమర్యాద. ఆ అమర్యాద పోస్ట్ మేన్ దగ్గరే మొదలయ్యే దనుకుంటా. ఇన్ లాండ్ కవర్ లు ఎప్పుడూ తెరవ బడే ఉండేయి. ఎవరినని అడుగుతాం! మేనర్స్ లేని వారి దగ్గర నిజం మాత్రం ఉంటుందా.
ఇంతకీ శాయి గారండీ! మిమ్మల్ని అడగదల్చింది ఏంటంటే;
ఈ పుస్తకంలో 13వ పేజీలో ఒక పేరాలో, రచయిత్రి – “రాయప్రోలు సుబ్బారావుగారు జ్వరంలో ఉండి కూడా స్నేహలతాదేవి వృత్తాంతాన్ని విని కావ్యాన్ని రచించారు…” అని, ఒక లేఖ, కావ్యరచనకు హేతువైందనీ -అన్నారు.
ఇక్కడి విషయం నాకు సరిగా అర్ధం కాలేదు. స్నేహలతా దేవి వృత్తాంతమేమిటని? ఆ లేఖ ఏమిటి? రాయప్రోలు వ్రాసిన ఆ కావ్యమేమిటి? దయుంచి చెపుతారా?
Hope you are getting to watch the Netflix. I liked their “Blood Line.” Quite a complex family based psychological thriller.
Lyla
• “లేఖా సాహిత్యం” అన్న ఈ గ్రంథం లో తెలుగు సాహిత్యంతో సంబంధం కలిగిన పదముగ్గురి లేఖలను (ఇంతకు ముందే పుస్తక రూపంలో వెలువడిన సాహితీవేత్తల లేఖలు) డా. సీతాలక్ష్మి పరిశీలించింది. దాన్ని బట్టి మాగంటి వంశీ రచన, లేఖా సాహిత్యం లోకి రాదనుకుంటాను. ఐతే, ఆ రచన “పద్యం” గురించిన ప్రమోషనల్ రచనగా కూడా నేను చదవలేదు.
జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Harnath అభిప్రాయం:
04/09/2015 10:17 am
Dear Sri Kameswara Rao garu,
Although I am not well worsed in Telugu literature, I enjoyed reading your article. In fact after I started reading it, I could not set it aside till its completion. Sri Samavedam vari lectures on Hari vansam being telecast on OM channel rekindled my interest in this and while searching the web, it is my good fortune that I came across your article and thanks to you.
Harnath
ఒంటరి విహంగం గురించి ramaadevi అభిప్రాయం:
04/09/2015 7:28 am
ఇన్ని సంవత్సరాల తరవాత ఇప్పుడే ఈ కథ చదవటం /చూడటం జరిగింది.
కథ లో సంతానం లానే బయటి వారి లో కూడా చాలమంది అనుకుంటారని తెలుస్తొంది. రచయిత జరిగిన కథ అని ప్రత్యెకంగా చెప్పక్కర్లెకుండానే. అయినా old age home ల లో చేరితే వంటరితనం పొయేట్లైతే, అసలు అందరూ పెళ్ళి ఇల్లు జంజాటం లేకుండా వొకమనిషిని వంటకి, ఇల్లు చుసుకోడానికి వొక మనిషిని పెట్టుకుని వో అనాధ పిల్లనో పిల్లాడినో పెంచుకుని సెక్స్ కి ఇంకెదో సదుపాయాం చేసుకుంటే సరిపోతుందిగా.
ఎక్కువ మంది మగవాడు అనగానే ఆడ మనిషి అయితే అని ప్రశ్నించారు ఎంత అజ్ణానం. ఆడ మగ తేడా లేకుండా కలిగే బాధ ఇది. పార్క్ లోనో ఇంకెక్కదయినా కూర్చుంటే వొంటరితనం తగ్గుతుందేమో అసలు ఇలా పెళ్ళి చేసుకున్నా తగ్గక పొవచ్చు కాని వున్న వాటిల్లో నచ్చిన మార్గం ఎన్నుకునే హక్కు స్వతంత్రం ఆ తండ్రికి అంత వయసు వచ్చాక కూడా వుండద్దా ?
ప్రయాణం గురించి ramaadevi అభిప్రాయం:
04/09/2015 5:27 am
కథ లో అమ్మ తో నాలా చాలామంది మనసులొ నిజాయితి తప్పు అర్ధం చెసుకుని వొప్పుకునే నైజం వుంటే బావుంది మనసులో భావాలకి అద్దం పట్టినట్లుంది అనిపిస్తుంది. వొక్క భర్య భర్త మధ్యే కాదు బంధువులు కజిన్స్ ఇళ్ళళ్ళో జరిగే ఫంక్షన్స్ …. అన్నిట్లోను ఇలానే జీవితంలో చిన్న చిన్న ఈక్వేషన్స్ దగ్గర తడబడుతున్నాడు.
మా మనసులొ మటలే…
ప్రాధాన్యం గురించి ramaadevi అభిప్రాయం:
04/09/2015 4:59 am
కథ బావుంది. కాని అన్నపూర్ణ కి అత్తగారో అన్నపూర్ణ భర్త కి కూడా తాతగారూంటే???? ఆయన తాత గారు పల్లెలో ఇలా అన్నపూర్ణ తాత గారు నాన్న పట్నం లో వుంటే ???? ఇవి చాలా frequent గా కనిపిస్తున్నాయి……..గమ్మత్తుగా బొలెడుసార్లు అబ్బాయిలకి భార్య బంధువులు ఇలా బోలెడంత గొప్పవాళ్ళ లా కనిస్తున్నారు ……
కథ చదివించింది …అభినందనలు …పైన రాసింది ఈ కథ తో పుట్టిన కథ కి సంబంధించని ప్రశ్న
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి వెల్లంకి శేషగిరి రావు అభిప్రాయం:
04/08/2015 10:19 am
బహు చక్కని వ్యాసము.
చంద్రుణ్ణి చూపించే వేలు గురించి pandu chalasani అభిప్రాయం:
04/08/2015 4:16 am
దృశ్యద్రుస్యం కవి BVV Prasad garu kada.
ikkada BVB prasad ani vunnadi pariseelinchara?
నా కోరిక, నా ప్రార్థన గురించి jagannadhasarma అభిప్రాయం:
04/06/2015 10:04 am
బ్రహ్మానందం గారికి,
బల్రాజ్ సహాని ప్రసంగపాఠం మొత్తం చదివాను. మీరు చెప్పినట్టే ఎంత బాగున్నదో!మీ అనువాదం కూడా చాలా బాగుంది. హాయి హాయిగా ఉంది.
-జగన్నాధశర్మ
నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన గురించి jawaharlal అభిప్రాయం:
04/06/2015 12:05 am
sastri garu
please permit me to use this article in my coming book
of course with your name
please mail
i will be happy if you permit
with best wishes
jawaharlal sr citizen
చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి Lalitha P అభిప్రాయం:
04/04/2015 5:56 am
చాలా బాగా రాశారు పవన్ సంతోష్ గారూ. ఈ నవల చదవటం ఎప్పుడూ వాయిదా పడుతోంది. మీ వివరమైన వ్యాసం చదివాక నవల వెంటనే సంపాదించి చదవాలనిపిస్తోంది.