పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. వాసకసజ్జిక, విరహోత్కంఠిత గురించి Dr Sastry B Cherla అభిప్రాయం:

    03/01/2016 11:41 am

    Excellent writing and singing . Kudos and congratulations to Dr Desikachary for his talents and writing skills as well his poetry.

  2. సారా మానను గురించి ఇంద్రకంటి పినాకపాణి అభిప్రాయం:

    03/01/2016 6:03 am

    మీ చక్కని ధారలో కొన్ని చోట్ల అధిక గణాలు దొర్లాయి. “మందిరమో మసీదొ యివి మాత్రము కావత డుండెడి చోటు భూమిపై”

  3. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:

    02/26/2016 1:46 pm

    Much ado about nothing. The date of the fictional rejection letter is in 1937. Obviously, it appears to have been written in jest !!

    Albert Einstein’s paper on the theory of relativity is said to have been rejected when he submitted it first.

    “Mahatma Gandhi was born on 2nd October 1869” is incorrect; because at the time of his birth, he was not yet a Mahatma !!

  4. ఫాల్ గురించి వారణాసి నాగలక్ష్మి అభిప్రాయం:

    02/25/2016 10:19 am

    అబ్బ ఎంత బావుందో ! వైదేహి గారూ, చదవగానే ఆ దృశ్యం కళ్ల ముందూ, కవితాత్మ మనసులోనూ ఆవిష్కృతమయింది!

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తః తః అభిప్రాయం:

    02/24/2016 2:52 pm

    శ్రీ సిద్దినేని:

    తమిళుల సంస్కృతి ప్రముఖంగా రెండు భాగాలు. అయ్యర్ – అయ్యంగార్ లదీ, ఇతరులదీ. కర్ణాటక సంగీతం తమిళనాడులో మొదటి వర్గానికి చెందినది. – అందులో అయ్యర్ – అయ్యంగార్లు కాని వారు కూడా ఉన్నారు – వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చేసిన కృషిని చాలా impressive గా ప్రదర్శిస్తారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకోకుండా టీవీ చానెళ్ళ మీద కప్పదాట్లతొ ఒక తమిళ చానెల్ దగ్గర ఆగి పోయాను. ఒక క్షణం చూసి నడుస్తున్నదేమిటొ గుర్తుపట్టేశాను – పసిరిక పొలాల్లో పరుగెడుతున్నాడు. గిరిక తపస్సు – విశ్వనాథను అక్షరం అక్షరం తెరకెక్కించేశారా అనిపించింది. ‘ఆయిరం శిరం’ సీరియల్. తర్వాత కథా భాగాలు చూడటం కుదరలేదు.

    నాతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న తమిళ కుర్రకారుతో అంటూ ఉంటాను: “There is not much of a difference or gap between you Tamils and we, Andhras, what we call ‘cap’ you call it, ‘gap’, that is all.” అని.

    నమస్కారాలతో
    తః తః

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    02/24/2016 6:29 am

    It is quite heartening to know that the Tamil society, as a whole, remembers passionately; and still does pay homage reverentially to this Telugu composer genius. The creative genius of the composer holds more relevance in the contemporary main stream cultural milieu of the Tamil speaking society, than it is in the case of that of any other language. But, as to the authenticity of the episodes in the life of the saint, the Tamilians are as undiscriminating as is any other language group.

    South Indian Cultural Association, a Tamil cultural group sponsored a Tamil musical play at RavindraBharathi, In Hyderabad. A Chennai based theatre group by the name “United Visuals “staged the play titled”Tyagarajaar’ on 19th February, 2016. The instrumental background score, composed by Bombay Jayasri and the kritis of the saint are prerecorded, whereas the dialogue part was live.

    Despite the overemphasis on the devotional dimension , rather than on the creative brilliance of the composer; despite the inauthentic episodes that pervade the plot, you cannot help immensely appreciating the extraordinary effort that went into making the play on the life of the great composer , whose lyrical works happen to be in a sister language rather than Tamil. T.V.Varadarajan and United Visuals sincerely deserve your appreciation. You are free to hold your hope alive that the plot be rendered more authentic, and the emphasis be shifted the nuanced musical genius of the poet composer.

    Siddineni Bhava Narayana

  7. మునులేం చేస్తారు నాన్నా? గురించి తః తః అభిప్రాయం:

    02/23/2016 3:17 pm

    కథ చదివినవారందరికీ, ప్రత్యేకంగా అభిప్రాయాలు తెల్పిన రాజా, చూడామణి, చావా కిరణ్, అశ్మాచం గార్లకు ధన్యవాదాలు.

    మునులంటే యే గడ్దాలూ మీసాలూ పెంచుకుని చెట్లకిందో, గుహల్లోనో ‘పాతకాలం తపస్సులు’ చేసుకునేవారే కానక్కరలేదు. ఆల్బర్ట్ (అచ్చయ్య) ఐన్‌స్టైన్ అన్న ముహాముని గురించి రెండు విషయాలు.

    ఆయన మిలేవా మారీక్ (Mileva Maric) అనే ఆవిడను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. మిలేవా ఆయన మొదటి భార్య. పెళ్ళి కాక ముందు మిలేవా అచ్చయ్య వల్ల ఒక ఆడపిల్లను కన్నది. అచ్చయ్య ఆ పసిపిల్ల మొగం కూడా చూడలేదు. ‘కుందేటి కొమ్ము సాధించగలిగిన’ పరిశోధకులకు గూడా ఆ పిల్ల ఏమైదో ఈనాటికీ తెలియదు. మిలేవాను పెళ్ళి చేసుకున్న కొన్నాళ్ళ కు ఆయన ఆమెకు రాసిన ఒక ఉత్తరంలో భాగం (ఇంగ్లిష్ అనువాదం):

    CONDITIONS

    A. You will make sure:

    1. that my clothes and laundry are kept in good order;
    2. that I will receive my three meals regularly in my room;
    3. that my bedroom and study are kept neat, and especially that my desk is left for my use only.

    B. You will renounce all personal relations with me insofar as they are not completely necessary for social reasons. Specifically, You will forego:

    1. my sitting at home with you;
    2. my going out or traveling with you.

    C. You will obey the following points in your relations with me:

    1. you will not expect any intimacy from me, nor will you reproach me in any way;
    2. you will stop talking to me if I request it;
    3. you will leave my bedroom or study immediately without protest if I request it.

    D. You will undertake not to belittle me in front of our children, either through words or behavior.

    నమస్కారాలతో
    తః తః

  8. నాటికి నేడు – రేడియో నాటిక గురించి G K S Raja అభిప్రాయం:

    02/20/2016 12:02 am

    వార్తాపత్రికలు. టీవీ ఛానెళ్ళు వార్తలకంటే కధనాలు, సొంత డబ్బాలు — భరించలేకపోతున్నాము. ఈ పిదప కాలంలో హాయిగా, తన్మయత్వంగా కళ్ళు మూసుకొని ఆస్వాదించగలిగే ఇంత గొప్ప రేడియో నాటికలను అందిస్తున్న ‘ఈమాట’ వారికి మరీ ముఖ్యంగా పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మాగంటి వంశీగారు ఇచ్చిన లింకులో ఆడియో ఫైల్సు దొరకడంలేదు. కాస్త దారి చూపుదురూ!
    రాజా.

  9. నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి Sesha Sarada R Lingaraju అభిప్రాయం:

    02/19/2016 9:52 am

    మా చిన్నతనం నుండి నాన్న గారు ఈ పద్యం పాడుతుంటే మైమరచిపోయేవారం మేమంతా.

  10. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    02/17/2016 1:15 pm

    కరుణాకర్ గారు:
    నన్ను ఈ క్రింది ఈమైల్ లో కలవండి. మీ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలను.

    Lucky.Vishnubhotla@Globalfoundries.com

    విష్ణుభొట్ల లక్ష్మన్న