ఇది చాలు నాకు. అని అందరూ అనుకునేంత అందమైన భావాలు. చాలా చాలా బాగున్నాయి. దాచుకుని చదువుకోదగ్గ సాహిత్యం. వైరముత్తు గారిని ఇలా పరిచయం చేసినందుకు సంతోషం. ధన్యవాదాలు.
Just as an unsound foundation is detrimental to the whole building, such unsound liberties are detrimental to learning of language although they may appear to yield short sighted and short term gains. Once you learn through such unsound practices it becomes increasingly difficult to set yourself on the right path later. It is like learning Vedas with wrong swaras. Once you learn like it becomes impossible to set yourself right.
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి Vasu అభిప్రాయం:
05/02/2016 10:19 am
మీ అనువాదాలు చాలా బాగున్నాయి. పుస్తకం ఎప్పుడొస్తోంది?
-వాసు
నిశ్శబ్ద సమూహం గురించి Sarala Mohan అభిప్రాయం:
05/02/2016 9:40 am
తాళం వెనుక తాళం తీస్తూ పోతే తలపులలా తెరచుకుంటూనే ఉంటాయి. అది ఎడతెరగని ప్రక్రియ… ఆలోచనల కెరటాలు… నిలవరించ చూసే నిశ్శబ్దం గురించి చక్కగా చెప్పారు.
చిరంజీవి గురించి neeta అభిప్రాయం:
05/02/2016 9:33 am
Chala chala bavundi.
ఇది చాలు నాకు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
05/02/2016 9:11 am
ఇది చాలు నాకు. అని అందరూ అనుకునేంత అందమైన భావాలు. చాలా చాలా బాగున్నాయి. దాచుకుని చదువుకోదగ్గ సాహిత్యం. వైరముత్తు గారిని ఇలా పరిచయం చేసినందుకు సంతోషం. ధన్యవాదాలు.
చిరంజీవి గురించి msk అభిప్రాయం:
05/02/2016 8:15 am
చాలా బావుంది
నిశ్శబ్ద సమూహం గురించి Dasaradhi Koganti అభిప్రాయం:
05/02/2016 12:07 am
ఆందరికీ వుండే ఆలొచనలని ఎంతో చక్కగా ఆవిష్కరించారు. Abhinandanalu.
ఖండిత, కలహాంతరిత గురించి Dr Sastry B Cherla అభిప్రాయం:
05/01/2016 6:16 pm
Brilliant both the writer and singer
తేలిక తెలుగు గురించి desikachary అభిప్రాయం:
05/01/2016 3:12 pm
Just as an unsound foundation is detrimental to the whole building, such unsound liberties are detrimental to learning of language although they may appear to yield short sighted and short term gains. Once you learn through such unsound practices it becomes increasingly difficult to set yourself on the right path later. It is like learning Vedas with wrong swaras. Once you learn like it becomes impossible to set yourself right.
నిశ్శబ్ద సమూహం గురించి Suparna mahi అభిప్రాయం:
05/01/2016 12:29 pm
గాయం చేసిన గతమెప్పుడూ తాళం దొరకని గదిలా ప్రశ్నిస్తూనే ఉంటుంది…. చక్కని పోయెమ్ సర్… చాలా బావుంది…
మునులేం చేస్తారు నాన్నా? గురించి lyla yerneni అభిప్రాయం:
04/29/2016 8:47 am
1. C. You will obey the following points in your relations with me:
1. you will not expect any intimacy from me, nor will you reproach me in any way;
తహ్! Here is a feminine flip.
అవును కాబోలు! అడ్డాల నాడు నేను
నీ బిడ్డను, నీవు మా యమ్మవు కాబోలు
చిన్ని శిశువు నాడు, చింతకాయ జడల నాడు
నేను నీ బిడ్డను, నీవు మా అయ్యవు కాబోలు!
ఒక ఇంట పెరిగి, ఒక బంతిని కతికి
మూకగ మెలిగిన నాడు, నా యన్నదమ్ములు
అప్పచెల్లెండ్రు మీరు కాబోలు!
పదిపదారేళ్ళ ప్రాయాన
నా చిలుక పలుకులు, కులుకులు
తళుకుల వైనాలు విని మురిసి
వచ్చి చేరిన నా జంట పులుగువు
నీవు కాబోలు!
ఐనను, ఐనను, ఐనను
అప్పటి దానను కాను నేను,
అన్ని వేళలలో నన్ను మీరెరుగరు.
నేనన్ని ముడులను తెంచి
అన్ని ఎల్లలు దాటి, అందరిని మరిచి
ఆప్యాయతలు లేక, ఆవేశములు లేక
ఆవేదనలు లేక,
ఆలోచనగ మిగిలి
స్థితినై, మేధనై
ఈ సృష్టి అంతరాంతర అనూహ్య రహస్యాల
అనంత కీలకాల అన్వేషణా యోగాల
పరితపించెడి వేళ,
నా వెంట రాకుడీ, నన్నంటబోకుడీ
నన్నెరుగమాకుడీ.
అప్పుడావేళలలో
నేనెవరికేమియు కాను
ఎవరి దానను కాను
ఒంటరిని,
అంతర్ముఖిని,
అంతె నేను.
Lyla
*Written originally in RTS, published in racchabanda -yahoo groups, years back.