eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16469
తేలిక తెలుగు
గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:
05/04/2016
4:02 am
ఆంగ్ల వర్ణమాల మొదట భారతదేశంలోకి ప్రవేశించినపుడు వదిలివేసిన అక్షరాల గురించి కూడా ఎవరైనా చెపితే బాగుండును.
అలాగే అక్కడ నేర్పబడుతున్న ఇతర భాషల విషయంలో వదిలివేయబడిన అక్షరాల గురించి కూడా.
VERY COMMENDABLE EFFORT. BUT, AS SURESH HIMSELF STATED, NOW ONLY ALPHABET ‘ra’ IS BEING USED even where Bandi-Ra is to be used. As he is aware, the other four letters of telugu varna mala have almost become extinct. But, I believe, those four letters (ru, ruu—–) are not required and it would not make much difference. The author of this article may also deliberate on these four letters in his concluding part of this article.
కామేశ్వరరావు గారూ,
“బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు” — మీరన్నది సత్యం! ఈ కవితని మళ్ళీ ఎక్కడైనా reproduce చెయ్యవలసి వస్తే మీరిచ్చిన సూచనలు, మీరు చెప్పిన సవరణలు పాటిస్తానండి. ధన్యవాదములు.
తేలిక తెలుగు గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:
05/04/2016 4:02 am
ఆంగ్ల వర్ణమాల మొదట భారతదేశంలోకి ప్రవేశించినపుడు వదిలివేసిన అక్షరాల గురించి కూడా ఎవరైనా చెపితే బాగుండును.
అలాగే అక్కడ నేర్పబడుతున్న ఇతర భాషల విషయంలో వదిలివేయబడిన అక్షరాల గురించి కూడా.
జీర్ణమఙ్గే సుభాషితమ్ గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:
05/04/2016 2:51 am
చక్కని పద్యాలు.ఆలోచింపజేసే భావాలు.
పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి HAREESH అభిప్రాయం:
05/03/2016 11:18 pm
VERY COMMENDABLE EFFORT. BUT, AS SURESH HIMSELF STATED, NOW ONLY ALPHABET ‘ra’ IS BEING USED even where Bandi-Ra is to be used. As he is aware, the other four letters of telugu varna mala have almost become extinct. But, I believe, those four letters (ru, ruu—–) are not required and it would not make much difference. The author of this article may also deliberate on these four letters in his concluding part of this article.
సత్య దర్శనం గురించి ayyavaru అభిప్రాయం:
05/03/2016 3:48 pm
చాలా బాగా రాశారు. నారాయణ సూక్తానికి కొత్త భాష్యం చెప్పారు.
చిరంజీవి గురించి ns murty అభిప్రాయం:
05/03/2016 2:18 pm
మానసగారూ,
ఆఖరి నాలుగు పాదాలలోనూ, మనసులో దాచుకున్న ఎంత బాధను చెప్పగలిగారండీ!
ఇది చాలా గొప్ప కవిత అనడానికి సందేహం లేదు.
కవిత్వానికి ఇంతకంటే వేరే కొలమానాలక్కరలేదు.
హృదయపూర్వక అభివాదములు.
ఆవిడ గురించి Indira అభిప్రాయం:
05/03/2016 11:40 am
చాలా బాగుంది ఈ కథ నాకు నచ్చింది. మనుషుల్లొ మానవత్వం మనిషి జీవించె పద్దతి లొ లెదు మనిషి మనసులొ వుంది అని నిరుపించిది ఈ కథ.
కాపరి భార్య గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
05/03/2016 5:20 am
మంచి కథని పరిచయం చేశారు. చక్కని అనువాదం. ఇలాంటి కొత్త genre కథలు మరిన్ని పరిచయం చెయ్యాలని కోరుకుంటున్నాను.
ఇది చాలు నాకు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
05/03/2016 2:19 am
వనజ గారూ, ధన్యవాదాలు.
కామేశ్వరరావు గారూ,
“బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు” — మీరన్నది సత్యం! ఈ కవితని మళ్ళీ ఎక్కడైనా reproduce చెయ్యవలసి వస్తే మీరిచ్చిన సూచనలు, మీరు చెప్పిన సవరణలు పాటిస్తానండి. ధన్యవాదములు.
~భాస్కర్
నిశ్శబ్ద సమూహం గురించి Neeharika అభిప్రాయం:
05/03/2016 12:07 am
చాలా బాగుంది , Congrats .
చిరంజీవి గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:
05/02/2016 10:35 pm
తెలుగు మాటలు మనస్సులో మెదిలేవాళ్లందరూ ఈ వేళ అదృష్టవంతులు, మానసగారి ఈ పద్యాన్ని చదవగలిగినందుకు.
మనసగారికి మాటలు అందించగల మెత్తదనం ఉన్నందుకు తెలుగు ఇవాళ మురిసిపోతొంది.
ఈతల్లితనం పిల్లలు ఉన్నన్నాళ్లు మనందరి మధ్యా ఉంటుంది. మనందరినీ పిల్లల్నిచేసి, మన తల్లుల్ని మనకళ్లముందు ఆడిస్తుంది.
ఇది గొప్ప పద్యం అనగానే సరిపోదు, ఆ మాటా అంత గొప్పది కాదు. కాని అంతకన్న పెద్ద మాటలు వాడి ఈ పద్యంలొ ఊహని చికాకు పెట్టలేను.
తల్లీ, ఇది గొప్ప పద్యం!
–వెల్చేరు నారాయణ రావు