శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
శ్రీ వేమురి :
మీ వ్యాసాలను -గణిత సబంధమైన వ్యాసాలని కొన్నిటిని కూడగట్టి- ఒక పుస్తకం గా తేవడం బాగుంది. పుస్తకాన్ని అక్కడక్కడ చదివాను. ముందుగా నచ్చనిది పుస్తకం పేరు లో ఉన్న ‘నుండి’. ‘రామానుజన్ కి ఇటూ , అటూ’ అంటే కొంత మెరుగ్గా ఉండేదేమో. ఇమాజినరీ నంబర్ల గురించి రాస్తున్నప్పుడు ‘కొడుకు – కోడలు’ అనాలజీ దుర్భరంగాఉంది. ఇమాజినరీ లైన్ మీద ఉన్నవి రియల్ నంబర్లే -నిజసంఖ్యలే . ‘ A complex number is an ORDERED PAIR of real numbers’ అన్న చిన్న విషయం మీద శ్రద్ధ చూపక – సామాన్య పాఠకుల కోసం రాసినప్పటికీ – ఇటువంటి అనాలజీ (ల) మీద మీరు చూపుతున్న ప్రేమ బాధాకరం.
నమస్కారాల తో
వాసుదేవ రావు
ఉత్తరమెరికాలొ చాలా రోజుల్నుంచి ఉంటున్న తెలుగు వాళ్ళీ అనుమానం తీర్చాలి. ఎంపైర్ మాగజైన్లో (EMPIRE), లేక కాస్మాపాలిటన్లో (COSMOPOLITAN) లోగడ ఇలాంటి వ్యాసం వచ్చిందా? ఇంగ్లీషు దేశానికి చెందిన లారన్స్ ఆలివియర్ (Lawrence Olivier) అమెరికన్ దేశానికి చెందిన రాకేల్ వెల్ష్ (Raquel Welsh) లను పోలుస్తూ? ఇద్దరూ హాలీవుడ్ లో అంతులేని గుర్తింపు పొందినవారేనా?
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటీ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను. దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు. http://kinige.com/kbook.php?id=6975
It is FREE. If you like it, tell others.
రామానుజన్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది (సినిమా కూడ వచ్చింది) కనుక ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంటుందనే అనుకుంటున్నాను. – వేమూరి
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి y v s n murthy అభిప్రాయం:
06/15/2016 10:32 am
నాకు పారిజతపహరణం తెలుగులో కావాలి? ఎక్కడ దొరుకుతుంది? నేనేం చేయాలి?
సత్య దర్శనం గురించి దేవరకొండ అభిప్రాయం:
06/14/2016 1:32 am
‘కథ’ ఏక బిగిన చదివించింది. ‘మన సచివుడు…’ పద్యం కూడా వుంటే బాగుండేదనిపించింది. శర్మ గార్కి అభినందనలు.
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి మధురశ్రీ అభిప్రాయం:
06/14/2016 1:31 am
తల బాదుకొని సముద్రం రోదిస్తుంది అన్న పంక్తి బాగుంది. ధన్యవాదములు
చిరంజీవి గురించి Purnima అభిప్రాయం:
06/11/2016 11:29 am
Beautiful!
మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి SAMBASIVARAO అభిప్రాయం:
06/11/2016 10:55 am
చాలా బావుంధి. ఆలోచింపచేయడమే కాదు. కొన్ని ఆలోచనలకు సమాధానాలు కూడా దొరికాయి.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
06/11/2016 10:52 am
శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
06/10/2016 4:26 pm
శ్రీ వేమురి :
మీ వ్యాసాలను -గణిత సబంధమైన వ్యాసాలని కొన్నిటిని కూడగట్టి- ఒక పుస్తకం గా తేవడం బాగుంది. పుస్తకాన్ని అక్కడక్కడ చదివాను. ముందుగా నచ్చనిది పుస్తకం పేరు లో ఉన్న ‘నుండి’. ‘రామానుజన్ కి ఇటూ , అటూ’ అంటే కొంత మెరుగ్గా ఉండేదేమో. ఇమాజినరీ నంబర్ల గురించి రాస్తున్నప్పుడు ‘కొడుకు – కోడలు’ అనాలజీ దుర్భరంగాఉంది. ఇమాజినరీ లైన్ మీద ఉన్నవి రియల్ నంబర్లే -నిజసంఖ్యలే . ‘ A complex number is an ORDERED PAIR of real numbers’ అన్న చిన్న విషయం మీద శ్రద్ధ చూపక – సామాన్య పాఠకుల కోసం రాసినప్పటికీ – ఇటువంటి అనాలజీ (ల) మీద మీరు చూపుతున్న ప్రేమ బాధాకరం.
నమస్కారాల తో
వాసుదేవ రావు
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
06/10/2016 12:24 pm
ఉత్తరమెరికాలొ చాలా రోజుల్నుంచి ఉంటున్న తెలుగు వాళ్ళీ అనుమానం తీర్చాలి. ఎంపైర్ మాగజైన్లో (EMPIRE), లేక కాస్మాపాలిటన్లో (COSMOPOLITAN) లోగడ ఇలాంటి వ్యాసం వచ్చిందా? ఇంగ్లీషు దేశానికి చెందిన లారన్స్ ఆలివియర్ (Lawrence Olivier) అమెరికన్ దేశానికి చెందిన రాకేల్ వెల్ష్ (Raquel Welsh) లను పోలుస్తూ? ఇద్దరూ హాలీవుడ్ లో అంతులేని గుర్తింపు పొందినవారేనా?
ఉద్యోగం గురించి Indira అభిప్రాయం:
06/10/2016 9:08 am
తన దాక వస్తె గాని తెలియదు వేరేవాళ్ళ ప్రతిభ అని చెప్పింది ఈ కథ. బాగుంది.
ఇందిర
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
06/08/2016 12:40 pm
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటీ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను. దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
http://kinige.com/kbook.php?id=6975