అంకెపై క్లిక్ చేసినప్పుడు ఆధారాలు వచ్చే పద్ధతీ, పూర్తిచేసిన నుడికట్టులో గళ్ళని ఎప్పటికప్పుడు సరిచూసుకునే పద్ధతీ బాగున్నాయి.
చిక్కేమిటంటే,ఇది online లో ఉండటంవల్ల ఏకబిగిని పూర్తిచెయ్యాలి. దీనికి చాలా సమయం పడుతుంది కనుక, offline లో save చేసుకుని వీలువెంబడి పూరించే వెసులుబాటు కలిగించండి.
సంచిక వెలువడిన వారం పదిరోజుల తరువాత, పూర్తి నుడికట్టు సమాధానాలు, అడిగితే తెలిపేవిధంగా ఏర్పాటు చేయండి (వచ్చే సంచిక వరకూ, అంటే 2 నెలలు ఆగడం కష్టం కాబట్టి).
అభినందనలతో,
ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
[మీరు దీన్ని ఏకబిగిని పూర్తి చెయ్యాల్సిన అవసరం లేదు. కుకీ (cookie) ద్వారా మీరు నింపున గడులను ఈమాట 30 రోజుల దాకా గుర్తు పెట్టుకుంటుంది. – సం.]
ఎన్నో తెలియని విషయాలను శాస్త్రీయతతో విశ్లేషించారు, నెనర్లు! రెండు సందేహాలు / వ్యాఖ్యలు:
1) సుందర తెలుంగు: మీ వృత్తాంతం ప్రకారం తెలుగీతర భాషలలో చెక్కిన సిలాశాసనాల ఆధారంతో ‘తెలుగు’ లేదా తెలుంగు పదాల ప్రాచీనత స్పష్టంగా తెలియగలదని తెలుస్తోంది. 5వ శతాబ్దపు తమిళ వ్యాకరణం అగత్తియమ్‌లో తెలుగుని ‘తెలుంగం’ అని వ్యవహరించారని వ్రాశారు. అయితే, (ఆం) వికీలో మాత్రం అగత్తియమ్ చెరిత్ర కోలిపోయిన గ్రంథమని వ్రాశారు (https://en.wikipedia.org/wiki/Agattiyam) ఇతర శోధన ఫలితలలో కూడా ఇదే విధంగా వ్రాశారు.
నాకు తమిళ సాహిత్య చెరిత్ర గురించి తేలియదు; మొదటి సారిగా తెలుగు లేదా ‘తెలుంగం’ను ప్రస్తావించినది ఇంకో సంఘం కాలపు గ్రంథం అయివుండచ్చా?
2) మ్యాన్మాఁలోని తలైంగులు: తలైంగుల మీద 1854లో ఫ్రేన్సిస్ మేసిన్ వ్రాసిన వ్యాసం jstor ద్వారా దొరికినది. [1]. ఇందులో, తలైంగుల భాష దక్షిణ భారతంలోని ‘cultivated languages'[2] తో ఏ సంబంధాలు కనిపించక పోయినా, చోటా నాగపూర్ ప్రాంతంలో (నేటి ఝార్ ఖండ్ రాష్ట్రం) నివసించే హోం ల భాషతో ఎన్నో పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. [పేజీ 282 – 284].
ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆ
జన్యువుల పొంతన కుదరక పోవడం ఆంధ్రులతోనా, లేక తెలుగు వారితోనా, లేక భారతీయులతోనా?
ఏది ఏమైనా, చాలా ఆసక్తి కరమైన వ్యాసం. అన్ని వాదనలను ఎంతో వివరంగా సమీక్షించారు, మీకు అభినందనలు. ఏదో, చదివిన కొద్దీ ఈ విషయంపై ఇంకా సోధించాలని అనిపించింది. అందుకే ఈ ప్రశ్నలు.
—
[1] – https://www.jstor.org/stable/592280?seq=2#page_scan_tab_contents
[2]- ఇది 19వ శతాబ్దపు ఇంగ్లీషు వాడుక కాబోలు. బ్రౌన్య నిఘంటువులో ‘cultivated language’కి “వ్యాకరణ శిక్షితమైన భాష” అని అర్థమిచ్చారు.
వేలు పిళ్ళై రామచంద్ర రావు గారితో చాలా చక్కటి ఇంటర్వ్యూ . ఒక ఇంటర్వ్యూ చేయడానికి యే అర్హతలు వుండాలో సుజాత గార్ని చూసి నేర్చుకోవాలి. ప్రోలాగ్ దగ్గర్నుంచి ముక్తాయింపు వరకు యింత హాయిగా నడిచిన యింటర్వ్యూని నేను యిటీవల చూడలేదు.
గడి నుడి – 1 గురించి Ramulu P C అభిప్రాయం:
09/03/2016 2:15 pm
The Puzzle is good. Since I do not find any submission button, is it (completed puzzle) not to be submitted to eemaata ??
వాడుక భాషలో పద్యాలు గురించి ghsastry అభిప్రాయం:
09/03/2016 1:33 pm
ఎన్నో విషయాలు సోదాహరణముగా వివరించారు. చాలా బాగుంది.అభినందనలు.
గడి నుడి – 1 గురించి I.A.P.S. Murthy అభిప్రాయం:
09/03/2016 1:16 pm
చక్కని ప్రయత్నం. మెదడుకు పదునుపెట్టే విధంగా ఉంది.
అంకెపై క్లిక్ చేసినప్పుడు ఆధారాలు వచ్చే పద్ధతీ, పూర్తిచేసిన నుడికట్టులో గళ్ళని ఎప్పటికప్పుడు సరిచూసుకునే పద్ధతీ బాగున్నాయి.
చిక్కేమిటంటే,ఇది online లో ఉండటంవల్ల ఏకబిగిని పూర్తిచెయ్యాలి. దీనికి చాలా సమయం పడుతుంది కనుక, offline లో save చేసుకుని వీలువెంబడి పూరించే వెసులుబాటు కలిగించండి.
సంచిక వెలువడిన వారం పదిరోజుల తరువాత, పూర్తి నుడికట్టు సమాధానాలు, అడిగితే తెలిపేవిధంగా ఏర్పాటు చేయండి (వచ్చే సంచిక వరకూ, అంటే 2 నెలలు ఆగడం కష్టం కాబట్టి).
అభినందనలతో,
ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
[మీరు దీన్ని ఏకబిగిని పూర్తి చెయ్యాల్సిన అవసరం లేదు. కుకీ (cookie) ద్వారా మీరు నింపున గడులను ఈమాట 30 రోజుల దాకా గుర్తు పెట్టుకుంటుంది. – సం.]
తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి అక్షయ్ అభిప్రాయం:
09/03/2016 12:08 pm
ఎన్నో తెలియని విషయాలను శాస్త్రీయతతో విశ్లేషించారు, నెనర్లు! రెండు సందేహాలు / వ్యాఖ్యలు:
1) సుందర తెలుంగు: మీ వృత్తాంతం ప్రకారం తెలుగీతర భాషలలో చెక్కిన సిలాశాసనాల ఆధారంతో ‘తెలుగు’ లేదా తెలుంగు పదాల ప్రాచీనత స్పష్టంగా తెలియగలదని తెలుస్తోంది. 5వ శతాబ్దపు తమిళ వ్యాకరణం అగత్తియమ్‌లో తెలుగుని ‘తెలుంగం’ అని వ్యవహరించారని వ్రాశారు. అయితే, (ఆం) వికీలో మాత్రం అగత్తియమ్ చెరిత్ర కోలిపోయిన గ్రంథమని వ్రాశారు (https://en.wikipedia.org/wiki/Agattiyam) ఇతర శోధన ఫలితలలో కూడా ఇదే విధంగా వ్రాశారు.
నాకు తమిళ సాహిత్య చెరిత్ర గురించి తేలియదు; మొదటి సారిగా తెలుగు లేదా ‘తెలుంగం’ను ప్రస్తావించినది ఇంకో సంఘం కాలపు గ్రంథం అయివుండచ్చా?
2) మ్యాన్మాఁలోని తలైంగులు: తలైంగుల మీద 1854లో ఫ్రేన్సిస్ మేసిన్ వ్రాసిన వ్యాసం jstor ద్వారా దొరికినది. [1]. ఇందులో, తలైంగుల భాష దక్షిణ భారతంలోని ‘cultivated languages'[2] తో ఏ సంబంధాలు కనిపించక పోయినా, చోటా నాగపూర్ ప్రాంతంలో (నేటి ఝార్ ఖండ్ రాష్ట్రం) నివసించే హోం ల భాషతో ఎన్నో పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. [పేజీ 282 – 284].
ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆ
జన్యువుల పొంతన కుదరక పోవడం ఆంధ్రులతోనా, లేక తెలుగు వారితోనా, లేక భారతీయులతోనా?
ఏది ఏమైనా, చాలా ఆసక్తి కరమైన వ్యాసం. అన్ని వాదనలను ఎంతో వివరంగా సమీక్షించారు, మీకు అభినందనలు. ఏదో, చదివిన కొద్దీ ఈ విషయంపై ఇంకా సోధించాలని అనిపించింది. అందుకే ఈ ప్రశ్నలు.
—
[1] – https://www.jstor.org/stable/592280?seq=2#page_scan_tab_contents
[2]- ఇది 19వ శతాబ్దపు ఇంగ్లీషు వాడుక కాబోలు. బ్రౌన్య నిఘంటువులో ‘cultivated language’కి “వ్యాకరణ శిక్షితమైన భాష” అని అర్థమిచ్చారు.
అభిసారిక, విప్రలబ్ధ గురించి Alivelu అభిప్రాయం:
09/03/2016 7:04 am
ఛాలా సంతొషం గా ఉంది. పాటలు పాడడం విధానం చాలా బాగుంది. Congratulations.
అలివేలు
ప్రకాశం
హృదయం ఇక్కడే వుంది! గురించి veeran అభిప్రాయం:
09/03/2016 2:40 am
ఈ కథలో ఎన్నో లైన్స్ కాపీ చేసి పెట్టుకున్నాను అంటే ఎంత భావయుక్తంగా రాసారో… very expressive lines. ప్రతీ పాత్ర ఎంత బావుందో. ఒక పాత్ర మాత్రం చాల నచ్చింది
వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:
09/02/2016 6:46 pm
అధ్భుతంగా వుంది మీ సంభాషణ!
హృదయం ఇక్కడే వుంది! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
09/02/2016 1:24 pm
మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలండీ!
🙂
వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి ఎ కె ప్రభాకర్ అభిప్రాయం:
09/02/2016 1:15 pm
వేలు పిళ్ళై రామచంద్ర రావు గారితో చాలా చక్కటి ఇంటర్వ్యూ . ఒక ఇంటర్వ్యూ చేయడానికి యే అర్హతలు వుండాలో సుజాత గార్ని చూసి నేర్చుకోవాలి. ప్రోలాగ్ దగ్గర్నుంచి ముక్తాయింపు వరకు యింత హాయిగా నడిచిన యింటర్వ్యూని నేను యిటీవల చూడలేదు.
English and Telugu Lexicons: Parallel Trajectories గురించి కె. రజనీకాంత్ అభిప్రాయం:
09/02/2016 10:21 am
చాలా బాగుంది! అభినందనలు!!