I requested sri Pruchuru Sreenivas garu for the A M Raja song.Sreenivs garu kindly sent the audio to me. I am indebted to Sreenivas garu for the favour. I am uploading the audio file here .
I am glad you are punctilious as to the voice of Late A M Raja.I hereby express my complements for the fastidiousness you have cultivated for the tonal nuances A M Raja has offered in the song.
S P Balu is a Ok singer. Some of his songs are good. Ghantasala is the SUN and benchmark and greatest and versatile of all the playback singers ever born in indian playback singing – in terms of Most majestic Male voice, Deep and perfect melody, dialect and pronounciation, musical and lyrical command, bhava effect, invoking of various rasa bhavas depending upon the situation, – finally mesmerising even great classical musicians apart from common man without any knowledge of music. Only singer in the country to have revolutionised a film industry with his voice and music without any competition and was the best awardee for his entire career – as long as he lived. Bhavagad Gita sung by him during his end part of life is a classical testimony and tribute to this great masters contribution to telugu film music. Though many others like spb, k j yesudas, Balamurali, lata mangeshkar etc have sung the Gita, It is ghantasala’s gita which is heard today in great demand and none other’s. What more to say about the GAANA GANDHARVA NATURAL born Ghantasala, the MELODY KING – A Gift of the Supreme Lord to the Telugu film music. Na Bhooto Na Bhavishyati -As stated by SPB on ghantasala many times.
ఆ పుస్తకంలో వున్న వేగం, చదివేటప్పుడు కలిగే అనుభూతి ఈ నాటకం వినడంలో కూడా ఉన్నాయో లేదో మీరే చెప్పండి.
లేదు. నాటకంగా మలచడంలో ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ మరీ చాలా తక్కువ సన్నివేశాలు అందునా నవల ఆత్మను కానీ, పాత్రల్ని కానీ పట్టుకోలేనంత పాక్షికమైన నాటకానువాదం. అది అలా ఉంచితే ఛెంఘిజ్ ఖాన్ పాత్రకి చెప్పిన తీరు, గొంతు నప్పలేదు. ఏదేమైనా మంచి అనుభవం.
పద్యాలను కంఠస్థం చేయడం వల్ల కలిగే లాభం చక్కగా వివరించారు శ్రీ కామేశ్వర రావుగారు. ధన్యవాదాలు. తరువాత సహ రచయితలు/సహృదయ పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత లోతైన విషయాలను తెలిపాయి. ఎంతో ఆనందం కలుగుతున్నది. దయచేసి ఈ శీర్షికను ఆపకుండా కొనసాగించాలని మనవి. శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి “పద్య కవితా పరిచయం” పుస్తకాన్ని వారి అనుమతి/ప్రచురణ కర్తల అనుమతితో ఈమాటలో పొందు పరిస్తే మరింత బాగుంటుంది.
గతంలో, కీ.శే. కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) గారు సంకలనం చేసి ప్రచురించిన “కళ్యాణ కల్పవల్లి” పుస్తకం లోని పద్యాలకు ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలను వరుసగా రచింపజేసి వెలువరిస్తే, గొప్ప ఉపకారం చేసిన వారు ఔతారు. పద్యం అంటేనే భయపడి పారిపోవాలనుకునే నేటి యువతరానికి ఆసక్తిని ప్రేరేపించి పుణ్యం కట్టుకోవాలని ఈమాట నిర్వాహకులకు హృదయ పూర్వక మనవి.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
10/03/2016 6:10 am
Ravi Krishna garu,
I requested sri Pruchuru Sreenivas garu for the A M Raja song.Sreenivs garu kindly sent the audio to me. I am indebted to Sreenivas garu for the favour. I am uploading the audio file here .
I am glad you are punctilious as to the voice of Late A M Raja.I hereby express my complements for the fastidiousness you have cultivated for the tonal nuances A M Raja has offered in the song.
Regards.
Yours faithfully,
S B N
చెలియలికట్ట: విశ్వనాథ గురించి Malladi Koushik అభిప్రాయం:
10/01/2016 8:17 pm
సరిదె నాగ్ గారు,
మీ వాక్యాలు అద్భుతం. ఇవి మీరే వ్రాసారా? లేదా ఏదైన విశ్వనాధ వారి రచన లోనివా? దయ చేసి తెలుపగలరు..
కృతజ్ఞతలు,
కౌశిక
జంతువు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/30/2016 10:17 am
>> జంతువులు పూజించేలా, మనుషులున్నారా ఇక్కడ?
హనుమంతుడు రాముణ్ణి పూజించాడు కదండి? దానికేమంటారు మరి?
ఖండిత, కలహాంతరిత గురించి kusumaamba1955 అభిప్రాయం:
09/29/2016 11:22 pm
మంచి ఇన్ఫొర్మెషన్ పాఠకులకు అందించారు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Vasu అభిప్రాయం:
09/29/2016 1:08 am
S P Balu is a Ok singer. Some of his songs are good. Ghantasala is the SUN and benchmark and greatest and versatile of all the playback singers ever born in indian playback singing – in terms of Most majestic Male voice, Deep and perfect melody, dialect and pronounciation, musical and lyrical command, bhava effect, invoking of various rasa bhavas depending upon the situation, – finally mesmerising even great classical musicians apart from common man without any knowledge of music. Only singer in the country to have revolutionised a film industry with his voice and music without any competition and was the best awardee for his entire career – as long as he lived. Bhavagad Gita sung by him during his end part of life is a classical testimony and tribute to this great masters contribution to telugu film music. Though many others like spb, k j yesudas, Balamurali, lata mangeshkar etc have sung the Gita, It is ghantasala’s gita which is heard today in great demand and none other’s. What more to say about the GAANA GANDHARVA NATURAL born Ghantasala, the MELODY KING – A Gift of the Supreme Lord to the Telugu film music. Na Bhooto Na Bhavishyati -As stated by SPB on ghantasala many times.
జంతువు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
09/27/2016 10:56 pm
దేవరకొండ గారూ, దమయంతి గారూ,
ధన్యవాదాలండి.
తెన్నేటి సూరి చెంఘిజ్ ఖాన్: రేడియో నాటకం గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:
09/27/2016 2:10 pm
లేదు. నాటకంగా మలచడంలో ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ మరీ చాలా తక్కువ సన్నివేశాలు అందునా నవల ఆత్మను కానీ, పాత్రల్ని కానీ పట్టుకోలేనంత పాక్షికమైన నాటకానువాదం. అది అలా ఉంచితే ఛెంఘిజ్ ఖాన్ పాత్రకి చెప్పిన తీరు, గొంతు నప్పలేదు. ఏదేమైనా మంచి అనుభవం.
జంతువు గురించి దేవరకొండ అభిప్రాయం:
09/27/2016 12:35 am
మనిషనేవాడికి ఈ ఒక్క కవిత చాలు! వైరముత్తు, భాస్కర్ గార్లకు ధన్యవాదాలు.
గడి నుడి – 1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/26/2016 1:28 pm
త్రివిక్రం గారి పేరు మీద ఎలక బొత్తం నొక్కితే సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. 🙂
నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి K V SESHAKUMAR అభిప్రాయం:
09/24/2016 9:40 am