రవిచంద్ర గారూ,
పుస్తకంగా తెచ్చేన్ని ఇంటర్వ్యూలు చేయలేదు. పుస్తకంగా తెచ్చేంతటివి కూడా అవి కావని నా అభిప్రాయం. పైగా అవి ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉండవు. ఆదివారం అనుబంధాలకే ప్రత్యేకమైన ‘ఆయన అంతరంగం ఆయన మాటల్లోనే’ తరహాలో ఉంటాయి:–) మచ్చుకు మీరు ఒకట్రెండు చదవాలనుకుంటే మాత్రం నా బ్లాగులో ‘వీళ్లు’ వర్గం కింద ఉన్నాయి.
భీష్మ, ద్రోణ, విదురాదులకి తీపి వడ్డించకూడదని అనడంలో వైద్య సంబంధమైన కారణం కనిపిస్తోంది నా కళ్లకి. వారంతా వయస్సు మళ్లినవారు కదా. తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు కదా!! కథ మాత్రం బాగుంది.
ఈ మధ్య C-language మీద రాసిన ఒక పాఠ్య పుస్తకం చదువుతూ ఉంటే ఆ భాషలో సందిగ్ధతకి తావు లేకుండా ఉన్న క్లుప్తతని చూసి “మన సంస్కృతం కూడ ఇలానే ఉంటుంది అంటారు” అని అనుకున్నాను. (నాకు సంస్కృతం రాదు లెండి). – వేమూరి
కవి ఇలా అన్నాడు, “కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి Vcs చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.”
రాజేశ్వరి గారి మనసు నుండి ధారగా ఒలికిన ఈ కవితలు వంద శాతం నిజమయిన నిజాయితి ప్రేమ ఈ లొకంలొ మ్రుగ్యమనే వాస్తవాన్ని పదే పదే గుర్తు చసే కవితలు.
ఆ సున్నిత మనస్కురాలి ఆలొచననల అక్షర రూపాన్ని బాగా పరిచయం చెసారు మనసా.
ఎంత అద్భుతమైన కథ అండీ. చాలా చాలా బాగుంది. నేను పాణిని వ్యాకరణం చదువుకున్నాను కానీ వ్యాకరణం పతంజలి మహాభాష్యం ద్వారా ఇంత సులువుగా అర్థం చేసుకోవచ్చు అని మీ ద్వారా తెలుసుకున్నాను.
ఈమాట పత్రికని సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది మాకందచేస్తున్న మిత్రులందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు.
నాకు ప్రియమైన శ్రీశ్రీ పదబంధప్రహేళికని మీరు తిరిగి ప్రచురిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. శుభాభినందనలతో – రావు
పెట్టని మొక్కు ఫలితం గురించి పూడూరి రాజిరెడ్డి అభిప్రాయం:
01/03/2017 2:13 am
రవిచంద్ర గారూ,
పుస్తకంగా తెచ్చేన్ని ఇంటర్వ్యూలు చేయలేదు. పుస్తకంగా తెచ్చేంతటివి కూడా అవి కావని నా అభిప్రాయం. పైగా అవి ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉండవు. ఆదివారం అనుబంధాలకే ప్రత్యేకమైన ‘ఆయన అంతరంగం ఆయన మాటల్లోనే’ తరహాలో ఉంటాయి:–) మచ్చుకు మీరు ఒకట్రెండు చదవాలనుకుంటే మాత్రం నా బ్లాగులో ‘వీళ్లు’ వర్గం కింద ఉన్నాయి.
http://raji-fukuoka.blogspot.in/search/label/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81
శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్ గురించి శ్రీహరి అభిప్రాయం:
01/02/2017 11:55 am
వర్తమాన స్థితి గతులు కళ్ళకు కట్టినట్లు చక్కగా రాశారు.
పాకశాలలో పాణినీయం గురించి Rao Vemuri అభిప్రాయం:
01/02/2017 11:54 am
భీష్మ, ద్రోణ, విదురాదులకి తీపి వడ్డించకూడదని అనడంలో వైద్య సంబంధమైన కారణం కనిపిస్తోంది నా కళ్లకి. వారంతా వయస్సు మళ్లినవారు కదా. తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు కదా!! కథ మాత్రం బాగుంది.
ఈ మధ్య C-language మీద రాసిన ఒక పాఠ్య పుస్తకం చదువుతూ ఉంటే ఆ భాషలో సందిగ్ధతకి తావు లేకుండా ఉన్న క్లుప్తతని చూసి “మన సంస్కృతం కూడ ఇలానే ఉంటుంది అంటారు” అని అనుకున్నాను. (నాకు సంస్కృతం రాదు లెండి). – వేమూరి
యేమో!? గురించి Chinaveerabhadrudu అభిప్రాయం:
01/02/2017 11:51 am
Beautiful.
యేమో!? గురించి MANIBABU TADIBOYINA అభిప్రాయం:
01/02/2017 11:20 am
Excellent
ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి P. Vijayalakshmipandit అభిప్రాయం:
01/02/2017 11:10 am
కవి ఇలా అన్నాడు, “కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి Vcs చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.”
రాజేశ్వరి గారి మనసు నుండి ధారగా ఒలికిన ఈ కవితలు వంద శాతం నిజమయిన నిజాయితి ప్రేమ ఈ లొకంలొ మ్రుగ్యమనే వాస్తవాన్ని పదే పదే గుర్తు చసే కవితలు.
ఆ సున్నిత మనస్కురాలి ఆలొచననల అక్షర రూపాన్ని బాగా పరిచయం చెసారు మనసా.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1 గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
01/02/2017 11:00 am
కొత్త రూపం ఇంపుగా ఉంది. పాత సంచికలు చూడడానికి సౌకర్యం కనపడడంలేదు నామటుకు.
పాకశాలలో పాణినీయం గురించి Vijay అభిప్రాయం:
01/02/2017 8:03 am
ఎంత అద్భుతమైన కథ అండీ. చాలా చాలా బాగుంది. నేను పాణిని వ్యాకరణం చదువుకున్నాను కానీ వ్యాకరణం పతంజలి మహాభాష్యం ద్వారా ఇంత సులువుగా అర్థం చేసుకోవచ్చు అని మీ ద్వారా తెలుసుకున్నాను.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1 గురించి Rao K K అభిప్రాయం:
01/02/2017 7:40 am
ఈమాట పత్రికని సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది మాకందచేస్తున్న మిత్రులందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు.
నాకు ప్రియమైన శ్రీశ్రీ పదబంధప్రహేళికని మీరు తిరిగి ప్రచురిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. శుభాభినందనలతో – రావు
పెట్టని మొక్కు ఫలితం గురించి Ravichandra Enaganti అభిప్రాయం:
01/02/2017 4:55 am
రాజిరెడ్డి గారికి,
మీరు చేసిన ఇంటర్వ్యూలు ఆన్లైన్ లో లభ్యమవుతున్నాయా? లేదా ఏదైనా పుస్తక రూపంలో ఉన్నాయా? దయచేసి వివరాలు తెలుపగలరు.