పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఉగాది పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/08/2017 12:46 pm

    సత్యసాయి గారు,

    రెండు ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళనాలు సెప్టెంబరు 2013 సంచికలో వున్నాయి.
    http://eemaata.com/em/issues/201309/2212.html

  2. ఉగాది పాటలు గురించి సత్యసాయి విస్సా అభిప్రాయం:

    01/08/2017 1:55 am

    నమస్సులు. చాలా మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు. అలాగే అలనాటి ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళనాలు కూడా సంపాదించే ప్రయత్నం చెయ్యండి.

    సత్యసాయి విస్సా

  3. పాకశాలలో పాణినీయం గురించి వి.ఎస్.ఎన్.ప్రసాద్ అభిప్రాయం:

    01/07/2017 3:37 am

    రచయితకు శతాధిక వందనములు.

  4. యేమో!? గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    01/06/2017 11:50 am

    మీ ప్రశంసకు ధన్యవాదాలండీ!

  5. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    01/06/2017 2:54 am

    మంచి కవిత్వం గురించి మంచి పరిచయం. ’పరిచయం ఇలా ఉండాల” అని చూపించగలిగినంత మంచి రచన. అభినందనలు.

  6. సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి కట్టా నరసింహులు 9441337542 అభిప్రాయం:

    01/05/2017 10:47 pm

    ప్రసంగం వింటున్నాను. నాకు సంగీతశాస్త్రజ్ఞానం శూన్యం.

  7. ఏకాంతం కోసం గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    01/05/2017 1:52 pm

    మంచి కథను చక్కగా అనువదించారు. మనిషి ఏడవడానికి స్థలం వుండదొక్కో సారి.

  8. ఒకనాటి యువ కథ: గోల గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    01/05/2017 1:24 pm

    భలే. పురాణమా మజాకా. ఆ వూళ్లు తెలీవు. చాల మాటలు తెలీవు. అయినా ఎంత అందం. ఇంత కాక పోయినా దాదాపు ఇలాగే వుంటాయి కదూ, ఎవరికైనా మొదటి ముచ్చట్లు. అందులో వుంది యూనివర్సాలిటీ.

  9. పాకశాలలో పాణినీయం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    01/05/2017 11:44 am

    వాక్యకారం , భాష్యకారం, సూత్రకారం అందరూ కారాలవాళ్ళే. కాని మహానుభావులు. మంచి కథ వ్రాసినందుకు రచయితకు వంద సార్లు నా నమస్కారం.

  10. ఒక్కో రోజు గురించి సాయి.గోరంట్ల అభిప్రాయం:

    01/05/2017 10:04 am

    అనుకోకుండా ఈ పొయెమ్ చూశాను. మానస సరోవరాన స్వేచ్చగా మెదిలే మీ కవిత. చాలా బాగుంది మీ కవితాఝరి.