శ్రీ నాగమురళి గారు “క్రోధం ప్రభో సంహర! సంహ! రేతి” అని ఉదాహరించిన శ్లోకభాగాన్ని బట్టి ఔచిత్యవిచారచర్చలో క్షేమేంద్రుడు నామౌచిత్యానికి ప్రత్యుదాహరణగా ఈ శ్లోకాన్ని ఉదాహరించిన భాగం గుర్తుకు వచ్చింది.
“అత్ర పశ్యతో భగవతం త్రినేత్రస్య స్మరశరనిపాతక్షోభో వర్ణ్యమానే” అని క్షేమేంద్రుడు.
“ఇందు సంహారావసరమున రుద్రదేవునకు భవ నామ ముచితముగ లేదు. ఈ పద్యమునందు భగవాన్ త్రినేత్రుడు చూచుచుండగా స్మరశరనిపాతక్షోభము వర్ణ్యమానముగా నున్నది.”
౧. వ్యాసకర్త, వ్యాఖ్యాకర్త అనుద్ధతులై ఐకకంఠ్యాన్ని భజించటం మాటెలా ఉన్నా – నన్నెచోడుని పద్యంలోని కల్పన దోషభూయిష్ఠమని, రసహీనమని, అందులో అన్వయం సరిగా లేదన్నది విమర్శనీయాంశం. “అడరు నవాంబుధారలు” అన్న (http://eemaata.com/em/issues/200811/1345.html#comment-117652) పద్యం వద్ద కూడా అదే విమర్శనీయాంశం.
౨. ఇక, మన్మథుని బాణప్రయోగవిషయం: శివ స్కాందాది పురాణములలో పరమశివునిపై మన్మథబాణప్రయోగం జరిగిందనే ఉన్నది. ముందుగా మన్మథుడు హర్షణము అనే బాణాన్ని ప్రయోగించి పరమశివుని మనస్సులో హర్షాంకురాన్ని ప్రవేశపెట్టాడు. “మదనః ప్రథమం హర్షణేన తు, బాణేన హర్షయామాస పార్శ్వస్థం చన్ద్రశేఖరమ్”. అప్పుడు మన్మథప్రభావం వల్ల “శృఙ్గారై శ్చ భావై సహితా” అయిన పార్వతి వసంతునితోపాటు ఏతెంచిన మన్మథునికి తోడ్పడేందుకు వచ్చినట్లుగా పరమశివుని సన్నిధికి వచ్చింది. ఆ అదను చూసి మన్మథుడు అమోఘమైన తన పుష్పశరాన్ని ప్రయోగించాడు. “కామః స్థితోఽన్తరిక్షే స ధృత్వా తత్సశరం ధనుః, చిక్షేపాస్త్రం దుర్నివార మమోఘం శఙ్కరే” – అని శివపురాణం. అమోఘమైన ఆ అస్త్రం పరమశివుని ముందు మోఘమైపోయింది.
స్కాందపురాణంలోని కథ ఇది: మన్మథుడు తన వింటికి ఐదు బాణాలను ఏకోన్ముఖంగా ఎక్కుపెట్టి – “యావచ్ఛివం వేద్ధుకామః శరేణ” ప్రయోగింపబోయాడు. అంతలో “తావద్యాతా గిరిజా విశ్వమాతా” – పార్వతి చెలికత్తెలతో అక్కడికి వచ్చింది. పూజార్థమై పరమేశ్వరుని కంఠసీమను పుష్పమాలతో అలంకరించింది. ఆ అదను చూసి మన్మథుడు మోహనమనే తన అస్త్రాన్ని ప్రయోగించాడు. “తావద్విద్ధః శరేణైవ మోహనాఖ్యేన చ త్వరాత్, విధ్యమాన స్తదా శమ్భుః శనై రున్మీల్య లోచనే” – తత్ఫలంగా ఉన్మీలితనేత్రుడైన పరమశివుడు ధ్యానసమాధి నుంచి మేల్కాంచి, పార్వతి ముఖాన్ని చూశాడు.
కాళిదాసు వర్ణన ఈ రెండింటికి అనురూపంగానే ఉన్నది. ఆయన పౌరాణికవర్ణనలను చూడలేదనుకోలేము. పార్వతి పరమేశ్వరుని సన్నిధానంలో ఉండటం వల్ల అదే తరుణమని భావించి, మన్మథుడు వింటిని ఆయనపై గురిపెట్టి, పలుమార్లు వింటినారిని “ఆమమర్శ” = తాకుతూ సిద్ధంగా ఉన్నాడు (3-64). పార్వతి “మన్దాకినీపుష్పబీజమాల”ను ఆయనకు కానుకగా ఇచ్చింది (3-65). ఆ క్షణాననే సర్వజనులను సమ్మోహింపజేయగలిగినదని పేరుపొందిన తన సంమోహనమనే బాణాన్ని ధనుస్సుకు సంధించాడు. “హరస్తు కిఞ్చిత్పరిలుప్తధైర్యః” అన్న దళం ఆ బాణప్రయోగం జరిగినదనే సూచిస్తున్నది. అందుచేతనే ఆయన తన ఇంద్రియక్షోభమును, మనోవికారాన్ని అణచుకోవలసివచ్చింది. స్కాందపురాణంలోని మోహనబాణమే కాళిదాసీయంలో “సంమోహనం నామ చ పుష్పధన్వా, ధను ష్యమోఘం సమధత్త బాణమ్” (3-66) అని ఉన్నది.
మహావిద్వాంసులు శ్రీ మోరేశ్వర్ రామచంద్ర కాళే గారు తమ కుమారసంభవ వ్యాఖ్యలో అమరకోశంలోని మన్మథబాణపంచకశ్లోకాన్ని ఉదాహరిస్తూ ఈ “సంమోహనం నామ” అన్న ప్రయోగవిషయాన్ని వివరించిన తీరుకూడా పరిశీలనీయం:
సంమోహనం – One of the five arrows of Kma, సంమోహన స్తాపనశ్చ శోషణః స్తమ్భన స్తథా, ఉన్మాదన శ్చ కామస్య పఞ్చ బాణాః ప్రకీర్తితాః ౹౹ చ చ – shows that the two actions were in succession. ధనుష్యమోఘం &c. Cf. Rag. III. 53.
అని.
౩. మన దృష్టిలో ఔచిత్యానౌచిత్యముల సంగతెలా ఉన్నా, గంగను పరమశివుని పత్నిగా వర్ణించటం పురాణములలోనూ, కావ్యాలలోనూ ఉన్నదే.
౪. “అనన్యభాజం పతి మాప్నుహీతి” అన్న వాక్యానికి శ్రీ నాగమురళి గారి అన్వయమూ చమత్కారంగానే ఉన్నది. ముఖే ముఖే సరస్వతీ. “అన్యాం న భజతీతి త మనన్యభాజమ్” అని మల్లినాథ సూరి.
If you believe like all other Hindus do, I have some historical truth to reveal to you. Kolachala Mallinatha was reborn as Kolachala Suresh, again in
ఆగండాగండి. Not so fast. 🙂 When I quoted Siva Puranam, it is irrelevant, extraneous and all but then you can just pull up the Hindu dharma/religion and say he was reborn and it should be accepted. Hmmm.. నేను ఏమైనా అంటే నా కేసు డిస్ మిస్సుడు! లైలా గారు ఏదైనా అంటే ఆవిడది డబాయింపు. హన్నన్నా.. మీరు ఉజ్జోగం మానేసి ఈ మద్దిన లాయర్ ప్రాక్టీసు మొదలెడదావనుకుంటున్నారేటి గురువు గారు? అలాగైతే అది పెద్దగా “లా”గదని నాకనిపిస్తోంది. వేరే మరోటి చూడరాదూ? 🙂
అన్నట్టు, కొలచల సురేష్ అంటే మన ఈమాటవారే అనిపించింది లెండి ఓ క్షణం. LOL.
LailA garu: So you think even in the times of Kalidasa these editors flexed their muscles? I meant to ask if the poor writers were never more than 5 feet away from editors who were very interested to do the “అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు… ” And oftentimes it is the దుష్టాంగంబు that makes writing better Huh?
కామేశ్వర రావు గారూ, మురళీధర రావు గారూ కుమ్మక్కయి పోయారు, అయినా ఈ చర్చ మరో ఇద్దరు ఉద్ధతుల మధ్యనే (వేలూరి గారూ, లైలా గారూ) వేలురి వారు మొదట ఆశించిన స్థాయిలో జరగాలని కొందరు ఎదురు చూస్తున్నారు. 🙂
>> The good Heaven-Dwellers were yelling ( rather begging!)in unison, “ Please don’t kill that poor fellow.” Did Siva listen to them? Never.
I know why! They shouted ‘క్రోధం ప్రభో సంహర సంహర’. The first word was not audible.
“అనన్యభాజం పతిమాప్నుహీతి” : మరెవ్వరూ పొందలేనంత గొప్ప పతిని పొందుతావు అని కాదూ అర్థం? అయినా కూడా గంగ, ‘గౌరీ వక్త్ర భ్రుకుటి రచనాం యా విహస్యేవ ఫేనై: శంభో: కేశ గ్రహణమకరోత్’ అనుకోండి!!
అభిప్రాయాలు చదివే పాఠకుల అనుమాన నివృత్తి కోసం:
నేను రిఫర్ చేస్తున్న పుస్తకం నా లైబ్రరీలోని కాళిదాస కృత ‘కుమార సంభవము’. పుస్తక ప్రకాశకులు వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. ఈ పుస్తకం కోలాచల మల్లినాథసూరి సంస్కృత వ్యాఖ్యానం ఆంధ్ర టీకాతాత్పర్య సహితం.
లైలా! నేను చదివిన పుస్తకమూ అదే! 1910 లో వావిళ్ళవారు అచ్చువేసి ( అప్పట్లో అచ్చులో తెలుగు అక్షరాలు అన్నీ సరిగా చ్చయ్యేవికావనుకుంటాను!), రెండురూపాయలకే అమ్మిన పుస్తకం. ఎవరో చెప్పారు; ఈ పుస్తకం కానీ కర్చు లేకండా అంతర్జాలంలో దొరుకుతుందని!
(# Here I must confess: I am transcribing the verse from the version in Sanskrit script. However, the commentary was by kolachalm Mallinaatha Suri in Sanskrit.)
I do not want to paraphrase it into Telugu and insult the eemaata readers. All it says is simply this: Manamatha bent his bow into an arc ( almost semi-circular, you might say!) and held the arrow in his right fist (probably pulled close to his ear) as if to deliver it. He intended to deliver the arrow. Agreed. But, he never delivered the arrow, as Kameswara Rao rightly pointed out in his essay.
Siva was irresponsible, unprovoked, and arrogantly burnt Manmatha to ashes! I say arrogantly with proof: Look at the later verses. The good Heaven-Dwellers were yelling ( rather begging!)in unison, “ Please don’t kill that poor fellow.” Did Siva listen to them? Never. And on top of it, he accused the women folk en masse, and left the mountain with all the pramatha followers!
Another thing. Lyla talks about Rutusamharam, which is absolutely not-relevant to the present discussion. ( However, it has become too common in eemaata to comment upon things off-beat and not relevant to the article in question, and I do not want to belittle that ‘established tradition.’)
A number of Sanskrit scholars, ‘desi’ and the ‘non-desi’ types expressed doubts about Kalidasa’s authorship of Rutusamharam. They claim that it was pale in comparison to his other works. Of course, some non-controversial milder folks in the group who almost deify Kalidasa think that he might have written Rutusamharam when he was a teenager and practicing the art of prosidy. ( I too like Rutusamharam, because I could understand it with little difficulty.)
Lastly I want to emphasize the following historical information. Although, people write Mallinaatha’s surname as kOlAcalam, Kolachalam, kOlaachala, etc. It is actually, Kolachala. He was from Medak area in Telengana. If you believe like all other Hindus do, I have some historical truth to reveal to you. Kolachala Mallinatha was reborn as Kolachala Suresh, again in Telengana, and was ordained to write authoritatively about the origins of Dravidian languages with particular reference to Sanskrit.
(That’s all for now. My eyes are bothering and I can’t type well. My apologies for typos.)
వేమూరి వారూ, “తయారు చేసే పద్ధతి” అన్నారు. అంటే మేకింగ్ ప్రొసీజర్ అనా? రెస్టాఫ్ రైటింగ్ హోల్ మొత్తంగా ఈజీగానే ఉండే లాంగ్వేజిలో రాసారు కదా. కొంచెం మిడిల్‌లో ఏదో మూడ్‌లో ఉండి ఒక సెంటెన్స్ మాత్రం ఔట్ ఆఫ్ ఫ్లోలో వేసేసారు. నో ప్రాబ్లం. ఆమాత్రం తెల్గు ఉన్నా మీనింగ్ మేనేజ్ చేసేసాం అనుకుంటా. ఇలాగే ప్రొసీడై పోండి. కొంచెం లేట్‌గా కామెంటుతున్నానేమో. బై దిస్ టైమ్ మీరు బ్లాగ్ ఓపెన్ చేసే ఉంటారు. కొంచెం మీ బ్లాగ్ యూఆరెల్ ఇస్తారా ప్లీజ్.
శర్మ గారూ! మీరు నిశ్చింతగా ఉండండి. ఈ మాట లో మీ కథల కోసం ఎదురు చూస్తాను.

మన్మథుడు శివుని పై బాణ ప్రయోగం చేసాడు అన్న విషయానికి కాళిదాసు కావ్యంలోనే మరో ఆధారం ఉంది గదా. అది బ్రహ్మదేవుడిపై మన్మథుడు అంతకు ముందెప్పుడో తన బాణాలు ప్రయోగించినపుడు, బ్రహ్మ ఆగ్రహించి అతని కిచ్చిన శాపం, శాపవిమోచన ఆవశ్యకతల ఉదంతం. బ్రహ్మ శాపం గురించి రతీ మన్మథులకు తెలియదు.
బ్రహ్మదేవుడు తారకాసురుడి కిచ్చిన వరం, మన్మథుని కిచ్చిన శాపం లేకుంటే, కాళిదాసు ఈ కావ్యమెక్కడిది! (ఐనా, కాళిదాసు అభిమాన విషయాలు ప్రకృతి సౌందర్యం, స్త్రీ శరీర సౌందర్యం. అవి రాసుకోటానికి పురాణ కథ నడ్డం పెట్టుకుంటాడు. కథ మీద, భక్తి మీద అతనికి ఆసక్తి నాస్తి. నా అనుమానం కాళిదాసు ‘రుతు సంహారము’ లోని పద్యాలు, ఇతర కావ్యాల్లోంచి అతని ఎడిటర్లు లాగి పడేస్తే, అతను వాటిని వేరే పుస్తకంగా కలిపి కుట్టుకున్నాడని. నా ఉద్దేశంలో అదే అతని రచనలన్నిటిలో ఉత్తమమైనది.)
ఈ పుస్తకం ప్రకారమే, శివునికి గంగ రెండో భార్య అన్న భావన చెల్లదు. పుస్తకం మొదట్లోనే నారదుడు, శివుడికి పార్వతికి పెళ్లి అవుతుందని, పార్వతికి సవతులు ఉండరని చెపుతాడు. “సమాదిదే శైక వధూం భవిత్రీం ప్రేమ్ణా శరీరార్ధహరాం హరస్య.”
తన సేవకై వచ్చిన పార్వతిని, శివుడు స్వయంగా దీవించుతాడు. “అనన్యభాజం పతిమాప్నుహీతి”
నన్నెచోడుని కావ్యంలో శివుడు, గంగ గురించి, ఆ కవి ఏం రాసుకున్నాడో నాకు తెలియదు.
కాళిదాసు కావ్యంలో పార్వతికి – ‘స్వేదం’ ఉన్నది. కావ్యం చివరలో, పార్వతి శివుడి కోసం తపస్సు సాగించాక, శివుడు ఆమెను మారు రూపులో పరీక్షించాక, తన పరీక్ష ముగించి, ఆమె చెయ్యి పట్టుకుంటే, ఆమె ఒళ్లు వణికి, చెమట పడుతుంది.
“తం వీక్ష్య నేపథుమతీ సరసాంగయష్టి:”
It’s not a hot shot poem either.
I prefer Parvathi did not sweat. Perhaps a few tiny beads of perspiration on her nose, may be? No, not really. It is not romantic. Like హెచ్చార్కె says, “చెమట ఏమంత రొమాంటిక్‌గా వుండదు / రొమాన్స్ లేనిది కవిత్వం కాదు”
అంతేనండీ, ప్రస్తుతానికి. – Lyla
( కొన్ని అక్షరాలు రాయటం నాకు రాలేదు. Sorry.)
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
02/28/2017 3:08 pm
శ్రీ నాగమురళి గారు “క్రోధం ప్రభో సంహర! సంహ! రేతి” అని ఉదాహరించిన శ్లోకభాగాన్ని బట్టి ఔచిత్యవిచారచర్చలో క్షేమేంద్రుడు నామౌచిత్యానికి ప్రత్యుదాహరణగా ఈ శ్లోకాన్ని ఉదాహరించిన భాగం గుర్తుకు వచ్చింది.
“అత్ర పశ్యతో భగవతం త్రినేత్రస్య స్మరశరనిపాతక్షోభో వర్ణ్యమానే” అని క్షేమేంద్రుడు.
“ఇందు సంహారావసరమున రుద్రదేవునకు భవ నామ ముచితముగ లేదు. ఈ పద్యమునందు భగవాన్ త్రినేత్రుడు చూచుచుండగా స్మరశరనిపాతక్షోభము వర్ణ్యమానముగా నున్నది.”
అని శ్రీ జమ్ములమడక మాధవరామశర్మ గారి అనువాదం.
స్మరశరనిపాతం జరిగినదనే క్షేమేంద్రుని దృష్టి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
02/28/2017 2:06 pm
౧. వ్యాసకర్త, వ్యాఖ్యాకర్త అనుద్ధతులై ఐకకంఠ్యాన్ని భజించటం మాటెలా ఉన్నా – నన్నెచోడుని పద్యంలోని కల్పన దోషభూయిష్ఠమని, రసహీనమని, అందులో అన్వయం సరిగా లేదన్నది విమర్శనీయాంశం. “అడరు నవాంబుధారలు” అన్న (http://eemaata.com/em/issues/200811/1345.html#comment-117652) పద్యం వద్ద కూడా అదే విమర్శనీయాంశం.
౨. ఇక, మన్మథుని బాణప్రయోగవిషయం: శివ స్కాందాది పురాణములలో పరమశివునిపై మన్మథబాణప్రయోగం జరిగిందనే ఉన్నది. ముందుగా మన్మథుడు హర్షణము అనే బాణాన్ని ప్రయోగించి పరమశివుని మనస్సులో హర్షాంకురాన్ని ప్రవేశపెట్టాడు. “మదనః ప్రథమం హర్షణేన తు, బాణేన హర్షయామాస పార్శ్వస్థం చన్ద్రశేఖరమ్”. అప్పుడు మన్మథప్రభావం వల్ల “శృఙ్గారై శ్చ భావై సహితా” అయిన పార్వతి వసంతునితోపాటు ఏతెంచిన మన్మథునికి తోడ్పడేందుకు వచ్చినట్లుగా పరమశివుని సన్నిధికి వచ్చింది. ఆ అదను చూసి మన్మథుడు అమోఘమైన తన పుష్పశరాన్ని ప్రయోగించాడు. “కామః స్థితోఽన్తరిక్షే స ధృత్వా తత్సశరం ధనుః, చిక్షేపాస్త్రం దుర్నివార మమోఘం శఙ్కరే” – అని శివపురాణం. అమోఘమైన ఆ అస్త్రం పరమశివుని ముందు మోఘమైపోయింది.
స్కాందపురాణంలోని కథ ఇది: మన్మథుడు తన వింటికి ఐదు బాణాలను ఏకోన్ముఖంగా ఎక్కుపెట్టి – “యావచ్ఛివం వేద్ధుకామః శరేణ” ప్రయోగింపబోయాడు. అంతలో “తావద్యాతా గిరిజా విశ్వమాతా” – పార్వతి చెలికత్తెలతో అక్కడికి వచ్చింది. పూజార్థమై పరమేశ్వరుని కంఠసీమను పుష్పమాలతో అలంకరించింది. ఆ అదను చూసి మన్మథుడు మోహనమనే తన అస్త్రాన్ని ప్రయోగించాడు. “తావద్విద్ధః శరేణైవ మోహనాఖ్యేన చ త్వరాత్, విధ్యమాన స్తదా శమ్భుః శనై రున్మీల్య లోచనే” – తత్ఫలంగా ఉన్మీలితనేత్రుడైన పరమశివుడు ధ్యానసమాధి నుంచి మేల్కాంచి, పార్వతి ముఖాన్ని చూశాడు.
కాళిదాసు వర్ణన ఈ రెండింటికి అనురూపంగానే ఉన్నది. ఆయన పౌరాణికవర్ణనలను చూడలేదనుకోలేము. పార్వతి పరమేశ్వరుని సన్నిధానంలో ఉండటం వల్ల అదే తరుణమని భావించి, మన్మథుడు వింటిని ఆయనపై గురిపెట్టి, పలుమార్లు వింటినారిని “ఆమమర్శ” = తాకుతూ సిద్ధంగా ఉన్నాడు (3-64). పార్వతి “మన్దాకినీపుష్పబీజమాల”ను ఆయనకు కానుకగా ఇచ్చింది (3-65). ఆ క్షణాననే సర్వజనులను సమ్మోహింపజేయగలిగినదని పేరుపొందిన తన సంమోహనమనే బాణాన్ని ధనుస్సుకు సంధించాడు. “హరస్తు కిఞ్చిత్పరిలుప్తధైర్యః” అన్న దళం ఆ బాణప్రయోగం జరిగినదనే సూచిస్తున్నది. అందుచేతనే ఆయన తన ఇంద్రియక్షోభమును, మనోవికారాన్ని అణచుకోవలసివచ్చింది. స్కాందపురాణంలోని మోహనబాణమే కాళిదాసీయంలో “సంమోహనం నామ చ పుష్పధన్వా, ధను ష్యమోఘం సమధత్త బాణమ్” (3-66) అని ఉన్నది.
మహావిద్వాంసులు శ్రీ మోరేశ్వర్ రామచంద్ర కాళే గారు తమ కుమారసంభవ వ్యాఖ్యలో అమరకోశంలోని మన్మథబాణపంచకశ్లోకాన్ని ఉదాహరిస్తూ ఈ “సంమోహనం నామ” అన్న ప్రయోగవిషయాన్ని వివరించిన తీరుకూడా పరిశీలనీయం:
సంమోహనం – One of the five arrows of Kma, సంమోహన స్తాపనశ్చ శోషణః స్తమ్భన స్తథా, ఉన్మాదన శ్చ కామస్య పఞ్చ బాణాః ప్రకీర్తితాః ౹౹ చ చ – shows that the two actions were in succession. ధనుష్యమోఘం &c. Cf. Rag. III. 53.
అని.
౩. మన దృష్టిలో ఔచిత్యానౌచిత్యముల సంగతెలా ఉన్నా, గంగను పరమశివుని పత్నిగా వర్ణించటం పురాణములలోనూ, కావ్యాలలోనూ ఉన్నదే.
సీ. ధారుణీగవికి రత్నమయౌషధంబులు చేఁపు పుట్టించిన క్రేఁపుఁగుఱ్ఱ
కఱకంఠునకుఁ గాళ్ళుగడిగి గౌరీకన్య ధారవోసిన మహాదానపరుఁడు
మౌనికోటికి నెల్ల మన్నింపఁదగిన మేనామానినికిఁ బ్రాణనాయకుండు
తన కూఁతుసవతి మందాకినీనదికి నాధారమై నిలిచిన తగవులాఁడు … (వరాహ పురాణం (10-48)
“గంగం దాల్చితి వుత్తమాంగమున, నం గైకోలు గావించి త
ర్ధాంగీకార” మనం, “బురంధ్రి! నిను వామాంగంబునం దాల్పనే
శృంగారోన్నతిఁ జూడు!” మంచు గిరిజన్ శీర్షాపగాబింబిత
స్వాంగానందితఁ జేయు శంభుఁడు గృతిస్వామిం గృపం బ్రోచుతన్. (కావ్యా. 1-5)
“ఆ మందాకిని మౌళిఁ బూని, నను నర్ధాంగీకృతం జేసి తౌ
నౌ మేల్మే” లని యార్య యల్గఁ, బ్రణతుండై తత్పదాంభోజయో
గామర్షంబున గంగయు న్మొఱయఁ, జూడాభోగసమ్యక్క్రియా
సామర్థ్యంబున వేఁడు శంభుఁడు గృతిస్వామిం గృపం బ్రోచుతన్. (వసు. 1-5)
౪. “అనన్యభాజం పతి మాప్నుహీతి” అన్న వాక్యానికి శ్రీ నాగమురళి గారి అన్వయమూ చమత్కారంగానే ఉన్నది. ముఖే ముఖే సరస్వతీ. “అన్యాం న భజతీతి త మనన్యభాజమ్” అని మల్లినాథ సూరి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి నాగమురళి అభిప్రాయం:
02/28/2017 10:16 am
ఇప్పుడే గుర్తొచ్చింది. పార్వతి చెలికత్తె ఇచ్చిన సాక్ష్యం, చెల్లుతుందో చెల్లదో..
అసహ్య హుంకార నివర్తిత: పురా
పురారిమప్త్రాప్త ముఖ: శిలీముఖ:
ఇమాం హృది వ్యాయతపాతమక్షిణోత్
విశీర్ణ మూర్తేరపి పుష్పధన్వన:||
మన్మథుడు బాణం వేసేడు. కానీ శివుడి హుంకారానికి అది మరలిపోయింది. పోతూ, పోతూ పార్వతి హృదయంలో గాయం చేసి పోయింది.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
02/28/2017 8:45 am
ఆగండాగండి. Not so fast. 🙂 When I quoted Siva Puranam, it is irrelevant, extraneous and all but then you can just pull up the Hindu dharma/religion and say he was reborn and it should be accepted. Hmmm.. నేను ఏమైనా అంటే నా కేసు డిస్ మిస్సుడు! లైలా గారు ఏదైనా అంటే ఆవిడది డబాయింపు. హన్నన్నా.. మీరు ఉజ్జోగం మానేసి ఈ మద్దిన లాయర్ ప్రాక్టీసు మొదలెడదావనుకుంటున్నారేటి గురువు గారు? అలాగైతే అది పెద్దగా “లా”గదని నాకనిపిస్తోంది. వేరే మరోటి చూడరాదూ? 🙂
అన్నట్టు, కొలచల సురేష్ అంటే మన ఈమాటవారే అనిపించింది లెండి ఓ క్షణం. LOL.
LailA garu: So you think even in the times of Kalidasa these editors flexed their muscles? I meant to ask if the poor writers were never more than 5 feet away from editors who were very interested to do the “అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు… ” And oftentimes it is the దుష్టాంగంబు that makes writing better Huh?
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి నాగమురళి అభిప్రాయం:
02/28/2017 5:25 am
కామేశ్వర రావు గారూ, మురళీధర రావు గారూ కుమ్మక్కయి పోయారు, అయినా ఈ చర్చ మరో ఇద్దరు ఉద్ధతుల మధ్యనే (వేలూరి గారూ, లైలా గారూ) వేలురి వారు మొదట ఆశించిన స్థాయిలో జరగాలని కొందరు ఎదురు చూస్తున్నారు. 🙂
>> The good Heaven-Dwellers were yelling ( rather begging!)in unison, “ Please don’t kill that poor fellow.” Did Siva listen to them? Never.
I know why! They shouted ‘క్రోధం ప్రభో సంహర సంహర’. The first word was not audible.
“అనన్యభాజం పతిమాప్నుహీతి” : మరెవ్వరూ పొందలేనంత గొప్ప పతిని పొందుతావు అని కాదూ అర్థం? అయినా కూడా గంగ, ‘గౌరీ వక్త్ర భ్రుకుటి రచనాం యా విహస్యేవ ఫేనై: శంభో: కేశ గ్రహణమకరోత్’ అనుకోండి!!
(Sorry, if my comments don’t make much sense).
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి VeluriVenkateswara Rao అభిప్రాయం:
02/28/2017 12:18 am
lyla yerneni February 25, 2017 4:14 pm writes:
లైలా! నేను చదివిన పుస్తకమూ అదే! 1910 లో వావిళ్ళవారు అచ్చువేసి ( అప్పట్లో అచ్చులో తెలుగు అక్షరాలు అన్నీ సరిగా చ్చయ్యేవికావనుకుంటాను!), రెండురూపాయలకే అమ్మిన పుస్తకం. ఎవరో చెప్పారు; ఈ పుస్తకం కానీ కర్చు లేకండా అంతర్జాలంలో దొరుకుతుందని!
మన్మథబాణం గురించి ఇలా డబాయిస్తే ఎల్లాగ?
3-70 శ్లోకం చూడండి:
స దక్షిణా పాంగనివిష్ట ముష్టిమ్
నతాంసమాకుంచిత సవ్యపాదమ్
తదర్శచక్రీకృత చారుచాపమ్
ప్రహర్తుమభ్యుద్యత మాత్మ యోనిమ్.
(# Here I must confess: I am transcribing the verse from the version in Sanskrit script. However, the commentary was by kolachalm Mallinaatha Suri in Sanskrit.)
I do not want to paraphrase it into Telugu and insult the eemaata readers. All it says is simply this: Manamatha bent his bow into an arc ( almost semi-circular, you might say!) and held the arrow in his right fist (probably pulled close to his ear) as if to deliver it. He intended to deliver the arrow. Agreed. But, he never delivered the arrow, as Kameswara Rao rightly pointed out in his essay.
Siva was irresponsible, unprovoked, and arrogantly burnt Manmatha to ashes! I say arrogantly with proof: Look at the later verses. The good Heaven-Dwellers were yelling ( rather begging!)in unison, “ Please don’t kill that poor fellow.” Did Siva listen to them? Never. And on top of it, he accused the women folk en masse, and left the mountain with all the pramatha followers!
Another thing. Lyla talks about Rutusamharam, which is absolutely not-relevant to the present discussion. ( However, it has become too common in eemaata to comment upon things off-beat and not relevant to the article in question, and I do not want to belittle that ‘established tradition.’)
A number of Sanskrit scholars, ‘desi’ and the ‘non-desi’ types expressed doubts about Kalidasa’s authorship of Rutusamharam. They claim that it was pale in comparison to his other works. Of course, some non-controversial milder folks in the group who almost deify Kalidasa think that he might have written Rutusamharam when he was a teenager and practicing the art of prosidy. ( I too like Rutusamharam, because I could understand it with little difficulty.)
Lastly I want to emphasize the following historical information. Although, people write Mallinaatha’s surname as kOlAcalam, Kolachalam, kOlaachala, etc. It is actually, Kolachala. He was from Medak area in Telengana. If you believe like all other Hindus do, I have some historical truth to reveal to you. Kolachala Mallinatha was reborn as Kolachala Suresh, again in Telengana, and was ordained to write authoritatively about the origins of Dravidian languages with particular reference to Sanskrit.
(That’s all for now. My eyes are bothering and I can’t type well. My apologies for typos.)
Sincerely,
Veluri Venkateswara Rao
తెగులుకి శిక్ష గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
02/27/2017 12:02 pm
వేమూరి వారూ, “తయారు చేసే పద్ధతి” అన్నారు. అంటే మేకింగ్ ప్రొసీజర్ అనా? రెస్టాఫ్ రైటింగ్ హోల్ మొత్తంగా ఈజీగానే ఉండే లాంగ్వేజిలో రాసారు కదా. కొంచెం మిడిల్‌లో ఏదో మూడ్‌లో ఉండి ఒక సెంటెన్స్ మాత్రం ఔట్ ఆఫ్ ఫ్లోలో వేసేసారు. నో ప్రాబ్లం. ఆమాత్రం తెల్గు ఉన్నా మీనింగ్ మేనేజ్ చేసేసాం అనుకుంటా. ఇలాగే ప్రొసీడై పోండి. కొంచెం లేట్‌గా కామెంటుతున్నానేమో. బై దిస్ టైమ్ మీరు బ్లాగ్ ఓపెన్ చేసే ఉంటారు. కొంచెం మీ బ్లాగ్ యూఆరెల్ ఇస్తారా ప్లీజ్.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి lyla yerneni అభిప్రాయం:
02/25/2017 4:14 pm
శర్మ గారూ! మీరు నిశ్చింతగా ఉండండి. ఈ మాట లో మీ కథల కోసం ఎదురు చూస్తాను.
అభిప్రాయాలు చదివే పాఠకుల అనుమాన నివృత్తి కోసం:
నేను రిఫర్ చేస్తున్న పుస్తకం నా లైబ్రరీలోని కాళిదాస కృత ‘కుమార సంభవము’. పుస్తక ప్రకాశకులు వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. ఈ పుస్తకం కోలాచల మల్లినాథసూరి సంస్కృత వ్యాఖ్యానం ఆంధ్ర టీకాతాత్పర్య సహితం.
బ్రహ్మదేవుడు తారకాసురుడి కిచ్చిన వరం, మన్మథుని కిచ్చిన శాపం లేకుంటే, కాళిదాసు ఈ కావ్యమెక్కడిది! (ఐనా, కాళిదాసు అభిమాన విషయాలు ప్రకృతి సౌందర్యం, స్త్రీ శరీర సౌందర్యం. అవి రాసుకోటానికి పురాణ కథ నడ్డం పెట్టుకుంటాడు. కథ మీద, భక్తి మీద అతనికి ఆసక్తి నాస్తి. నా అనుమానం కాళిదాసు ‘రుతు సంహారము’ లోని పద్యాలు, ఇతర కావ్యాల్లోంచి అతని ఎడిటర్లు లాగి పడేస్తే, అతను వాటిని వేరే పుస్తకంగా కలిపి కుట్టుకున్నాడని. నా ఉద్దేశంలో అదే అతని రచనలన్నిటిలో ఉత్తమమైనది.)
తన సేవకై వచ్చిన పార్వతిని, శివుడు స్వయంగా దీవించుతాడు. “అనన్యభాజం పతిమాప్నుహీతి”
నన్నెచోడుని కావ్యంలో శివుడు, గంగ గురించి, ఆ కవి ఏం రాసుకున్నాడో నాకు తెలియదు.
“తం వీక్ష్య నేపథుమతీ సరసాంగయష్టి:”
It’s not a hot shot poem either.
I prefer Parvathi did not sweat. Perhaps a few tiny beads of perspiration on her nose, may be? No, not really. It is not romantic. Like హెచ్చార్కె says, “చెమట ఏమంత రొమాంటిక్‌గా వుండదు / రొమాన్స్ లేనిది కవిత్వం కాదు”
అంతేనండీ, ప్రస్తుతానికి. – Lyla
( కొన్ని అక్షరాలు రాయటం నాకు రాలేదు. Sorry.)
గాథాసప్తశతి శతకం గురించి venu అభిప్రాయం:
02/25/2017 9:54 am
అద్భుతంగా వున్నాయి. కవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు .
టి. వేణుగోపాల్
చిత్ర గీతములలో ఛందస్సు గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:
02/24/2017 5:47 pm
మోహనరావు గారు చాలా బాగా వివరించారండి.. మంచి విషయాలు తెలిపారు.